Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
161. ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్!








కాజల్ ఫోన్ లో "అక్... అక్... అక్కడ ఏం జరుగుతుంది?" టెన్షన్ లో ఆమెకు తత్తరపడుతుంది.

లావణ్య "సర్ ఇప్పుడే వస్తున్నా అని చెప్పారు....  ఇక్కడ సుమారు పది మంది వరకు ఉన్నారు, రౌడీలు లాగా ఉన్నారు, ఇక్కడ రష్ మేడం పరిగెత్తింది కానీ, వాళ్ళు నవ్వుతూ ఆ పిల్లాడిని గాల్లోకి ఎగరేశారు. ఆవిడ వెనక్కి తిరిగి వచ్చింది"

కాజల్ కి మరియు ఆ ఫోన్ చుట్టూ అందరూ గుమి కూడి వింటున్నారు. 

లావణ్య "ఇక్కడ ఇప్పుడే క్రిష్ వచ్చాడు.... హెల్మెట్ తీశాడు.... హ! అతడే.... నేను సెలెక్ట్ చేసిన నావీ బ్లూ సూట్ లో హ్యాండ్ సమ్ గా ఉన్నాడు"

కాజల్ ఫోన్ ని వదిలేసినంత పని చేసింది.

నిషా, కాజల్ చేతి నుండి ఫోన్ లాక్కొని "ఓయ్.... వీడియో కాల్ చెయ్" అంది.

లావణ్య కాల్ కట్ చేసి, తిరిగి వీడియో కాల్ చేసింది "హాయ్ మేడం ఏంటి?"

నిషా "ఇంత సేపు పట్టింది ఏంటి? వీడియో కాల్ చేయడానికి?"

లావణ్య "అంటే కాల్ కదా.... కొంచెం మొహం మీద చమట తుడుచుకొని కాల్ చేసేసరికి టైం పట్టింది"

నిషా "నీ మొహం చూడడానికి కాదు ఫోన్ చేసింది... క్రిష్ ని చూపించు...."

లావణ్య కొంచెం ఫీల్ అయింది అయినా "సరే మేడం... సరే..." అంటూ బ్యాక్ కెమెరా ఆన్ చేసింది.

నిషా ఫోన్ తీసుకొని వెళ్లి అక్కడున్న టీవీకి కనక్ట్ చేసింది.

అప్పటికే పెళ్లి అయిపోవడంతో గెస్ట్ లు అందరూ వెళ్ళిపోయారు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు.





టీవీ స్క్రీన్ పై ఆ మెకానిక్ షాప్ దగ్గర సీన్ కనపడుతుంది.

ఆ రౌడీల లీడర్ "ఓయ్.... మర్చి పోయావా! నీ కొడుకు" అంటూ నానిని గాల్లోకి ఎగరేశాడు.

రష్ కంగారుగా "నాని..." అంటూ వెనక్కి పరిగెత్తుకుని వచ్చింది.

అందరూ నవ్వుతూ ఉన్నారు. సుమారుగా ఆరుగురు కనిపిస్తున్నారు.

లీడర్ "నేను చెప్పానా! వస్తుంది అని" అంటూ ఉండగా...

రౌడీ 1 "ముందు నేను.." అంటూ ముందుకు వచ్చాడు.

రౌడీ 2 "కాదు నేను" అంటూ ముందుకు వచ్చాడు.

రౌడీ 3 "హేయ్... హేయ్... కొట్టుకోవద్దు... చిట్టీలు వేద్దాం" అన్నాడు.

రౌడీ 4 "నేను తీస్తా... నేను తీస్తా... "

రౌడీ 1 "నువ్వు కాదు... నేను కాదు.... ఇదిగో చిన్న పిల్లవాడు..." అంటూ నానిని చూపించారు.

లీడర్ "రేయ్ బుడ్డోడా.... చిట్టి తియ్యరా... మీ మమ్మిని ముందు ఎవరూ రేప్ చేయాలో తర్వాత ఎవరో..." అన్నాడు.

నాని తన చిన్న చేతులతో కొడుతున్నాడు.

లీడర్ విసుగ్గా "ఏయ్... అరవకు...." అని అరిచాడు.

నాని భయంగా అరవడం మాట్లాడడం ఆపేశాడు.

రష్ దూరంగా నిలబడి ఉంది. ఆమెను నాని దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఇద్దరూ అడ్డం నిలబడ్డారు. 

లీడర్ "రేయ్ బుడ్డోడా.... చిట్టి తియ్యరా... " అంటూ తన ముందు ఒక చిన్న గిన్నెలో కాగితాలు చూపించాడు.

నాని "మా నాన్న వస్తాడు...."

లీడర్ "నిజంగా...."

నాని "అదిగో వచ్చాడు" అన్నాడు.

రష్ వెనక్కి తిరిగి చూడగా క్రిష్ పెళ్ళికి వేసుకొని వచ్చిన నావీ బ్లూ కోట్ లో హ్యాండ్ సమ్ గా నడుచుకుంటూ వస్తున్నాడు.

లీడర్ "రేయ్... ఎవరు రా... నువ్వు" అని అరిచాడు.

క్రిష్ వస్తూనే "కళ్ళు మూసుకో" అని అరిచాడు.

నాని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.

క్రిష్ కోపంగా తన మీదకు వచ్చిన ఇద్దరిలో ఒకరిని కాలుతో చెస్ట్ మీద కొట్టి పడేశాడు. అతన్ని చూసి రెండో వాడు కొంచెం నమ్మదిన్చినా మళ్ళి దూసుకొని వచ్చాడు. 

క్రిష్ చేతులతో సిరీస్ ఆఫ్ పంచ్ లతో వాడి రిబ్స్ మీద కొట్టాడు.

ఇంతలో మరో ఇద్దరూ వచ్చి క్రిష్ తో ఫైట్ చేస్తూ ఉంటే క్రిష్ ఆ దెబ్బలు తన మీద పడకుండా చేతులు కాళ్ళు అడ్డం పెడుతూ డిఫెన్స్ చేసుకుంటూ ఉన్నాడు.

అంతలో మరో వ్యక్తీ చిన్నగా క్రిష్ వెనక్కి వచ్చి క్రిష్ నెత్తి మీద ఒక రాడ్ పెట్టి కొట్టబోయాడు.



టీవీలో 
ఇదంతా చూస్తున్న కాజల్ పెద్దగా "వెనక చూడు" అని అరిచింది. క్రిష్ వాళ్ళ మదర్ కూడా కాజల్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళలో వస్తున్నా కన్నీటిని చూసి వాళ్ళ మదర్ కూడా కరిగిపోయింది.



క్రిష్ తప్పుకోవడంతో ఆ దెబ్బ తప్పుకుంది. కాని మిగిలిన వాళ్ళు అందరూ ఒకే సారి రావడంతో ఆ రాడ్ ని క్రిష్ అందుకొని పిచ్చి పిచ్చిగా అందరిని కొట్టడం మొదలు పెట్టాడు. సుత్తితో మెకానిక్ షాప్ టూల్స్ అన్ని క్రిష్ తల మీదకు విసురుతున్నారు. కాని క్రిష్ ముందు జాగ్రత్తగా తప్పించుకుంటూ ఉన్నాడు.




టీవీలో
చూస్తున్న వాళ్ళు అందరూ.... సౌండ్ లేకుండా అలానే చూస్తూ ఉన్నారు.

ఇషా "అచ్చం సినిమాలాగెనే కింద పడ్డ వాళ్ళు పైకి లేవడం లేదు ఏంటి?"

కేశవ్ "వాడు నేను చిన్నప్పటి నుండి సెక్యూరిటీ ఆఫీసర్ ట్రైనింగ్ తీసుకున్నాం... వాడు ఎదో ఊరికే కొట్టడం లేదు... తిరిగి లేవకుండా కొడుతున్నాడు"

రష్ చెల్లెలు "చిన్నప్పుడు కేశవ్ అన్నయ్య, క్రిష్ బావా ఇద్దరూ తెగ కొట్టుకునే వాళ్ళు... హాస్పిటల్ లో ఉండే వాళ్ళు... ఎప్పుడూ రష్ అక్క వెళ్లి చూసుకునేది... ఇద్దరినీ..."

పిన్ని చెల్లెళ్ళు "చిన్నప్పుడు మేం ముగ్గురం, రష్ ఇంకా రష్ చెల్లెలు.... కేశవ్, ఈ క్రిష్ మొత్తం అందరం కలిసి పెరిగాం... క్రిష్ కి రష్ కి ఎప్పుడూ గొడవ అవుతూ ఉండేది.... హాస్పిటల్ లో... ఆ మూమెంట్ లో కూడా రష్, క్రిష్ ని కేశవ్ తో గొడవ పడ్డందుకు తిట్టేది, కొట్టేది"

స్క్రీన్ మీద అందరూ రష్ ని చూస్తూ ఉన్నారు, ఆమె ఒళ్లంతా చమటలు పోసి టెన్షన్ టెన్షన్ గా భయం భయంగా ఉంది, నాని ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు. కాని కళ్ళు మూయకుండా క్రిష్ ఆ రౌడీలను కొట్టడం చూస్తూ ఉన్నాడు.




కింద పడ్డ వాళ్ళు పైకి లేవడంతో క్రిష్ మరో రౌండ్ మొదలు పెట్టాడు. రాడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. పది మంది ఉన్నాం అని మళ్ళి మళ్ళి వెళ్లి క్రిష్ చేతుల్లో దెబ్బలు తింటున్నారు. క్రిష్ అలవోకగా తన స్కిల్స్ తో కొడుతూనేఉన్నాడు.

నిషా "రాక్షసుడులా ఉన్నాడు, నువ్వు వాడి కోసం భయపడి, తిండి కూడా తినకుండా కూర్చున్నావ్..."

కేశవ్ "చిన్నప్పటి నుండి ఇద్దరం ఫైట్ చేసుకున్నా క్రిష్ ఓడిపోయే వాడు"

రామ్మోహన్ "వాడు ఎప్పుడూ ఓడిపోలేదు..."

కేశవ్ "వాట్..."

రామ్మోహన్ చూపు స్క్రీన్ పై ఉన్న రష్ మీద ఉంది. 




కొద్ది సేపటిలోనే క్రిష్ అందరిని కొట్టి పడేశాడు. నాని (3yrs) పరిగెత్తుకుంటూ రాగానే క్రిష్ నానిని ఎత్తుకొని గట్టిగా హాగ్ చేసుకున్నాడు. అతని చిన్న చిన్న చేతులు క్రిష్ మెడ చుట్టూ వేసి కళ్ళు మూసుకొని  గట్టిగా  హత్తుకున్నాడు.

ఇద్దరూ కొద్ది సేపటి వరకు అలానే ఉన్నారు. 

అంతలోనే ఆ షాప్ లోకి మరో ఇద్దరూ వచ్చారు.

అందులో ఒక కుర్రాడు "హేయ్.. ఎవరు రా నువ్వు....  నా గురించి తెలియకుండా నా మనుషుల మీద చేయి వేశావ్....."




రామ్మోహన్ "సెక్యూరిటీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు"

కేశవ్ "దగ్గరలో ఉన్నాం అన్నారు."




నానిని రష్ చేతికి ఇస్తూ,  క్రిష్ వాళ్ళ ముందుకు వెళ్లి "నువ్వు ఎవడ్రా...."

అంటూ ఆ రౌడీల ముందుకు వెళ్లి నిలబడ్డాడు.


రష్ భయంగా వెళ్లి నానిని ఎత్తుకొని క్రిష్ వెనక నిలబడింది.

అంతలో ఒక స్పోర్ట్స్ కారు నుండి ఒక కుర్రాడు కిందకు దిగి "చూడు బ్రదర్...." అంటూ వచ్చి క్రిష్ భుజం మీద చేయి వేశాడు.

క్రిష్ వెనక ఉన్న రష్ కనపడింది, కాని క్రిష్ అతని చూపుకు అడ్డంగా నిలబడి "చెప్పూ రా.." అన్నాడు.

ఆ కుర్రాడు కోపంగా "రా..... రా..... నన్ను రా... అని పిలుస్తావా!" అని అరిచాడు.

క్రిష్ తన మీదకు అతని కోపం మొత్తం తిప్పేసుకున్నాడు.

ఆ కుర్రాడు కోపంగా అటూ ఇటూ తిరుగుతూ "నిన్ను చంపేస్తాను... నిన్ను బ్రతకనివ్వను.... నేను ఎవరో తెలుసా... నేను అసలు ఎవరో తెలుసా... మా నాన్న ఎవరో తెలుసా!" అంటూ అరుస్తున్నాడు.

అందరికి ఆ కుర్రాడు ఎదో సైకోలాగా కనపడ్డాడు. అనుకోకుండానే భయం భయంగా క్రిష్ భుజం మీద చేయి వేసింది. కాని క్రిష్ ఆమె చేతిని తోసేశాడు. 

క్రిష్ ఒక అడుగు ముందుకు వేసి తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. 

ఆ కుర్రాడు కోపంగా "తెలుసా! మా నాన్న ఎవరో తెలుసా!" అంటూ ఉన్నాడు.

క్రిష్ ఫోన్ కనక్ట్ అయింది... క్రిష్ చాలా కోపంగా "మిస్టర్ ప్రభాకర్.... నేను క్రిష్ ని మాట్లాడుతున్నాను... నీ కొడుకు.... నా మనుషులను కిడ్నాప్ చేశాడు. నేను అడుగుతూ ఉంటే.... మా నాన్న ఎవరో తెలుసా! అంటున్నాడు.... నీ కొడుకుని... నువ్వు హ్యాండిల్ చేస్తావా! నన్ను హ్యాండిల్ చేసుకోమంటావా!" అన్నాడు.




ఆ కుర్రాడు ఫోన్ మోగింది, కొద్ది సేపటికి అందరూ పైకి లేచి రష్ కి క్రిష్ కి ఇద్దరికీ సారీ చెప్పి వెళ్ళిపోయారు.






క్రిష్ కారులో రష్ వెళ్తూ ఉంది... క్రిష్ మాట్లాడడం లేదు. రష్ చూస్తూ ఉంది కాని అతని కళ్ళు కూడా ఏం చెప్పడం లేదు. 

రష్ "క్రిష్...."

క్రిష్ "హుమ్మ్...."

రష్ "ఎలా ఉన్నావ్..."

క్రిష్ "ఎక్సామ్స్ అయిపోయాయి... జాబ్ వచ్చింది...."

రష్ "పే...."

క్రిష్ "వాళ్ళు ఇక నిన్ను ఏమి చేయరు... ప్రభు అంకుల్ మనుషులే వాళ్ళు కూడా..."

రష్ "హుమ్మ్"

క్రిష్ "ఇంకేమైనా చెప్పాలా..."

రష్ "పెళ్లి చేసుకున్నావ్ కదా..."

క్రిష్ "చాలా మంచి అమ్మాయి"

రష్ "హ్యాపీ మారీడ్ లైఫ్..." అంది.

క్రిష్ "థాంక్స్" అంటూ కారు ఆపి రష్ దిగాక, నిద్రపోతున్న నానిని ఒక సారి చూసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

రష్, క్రిష్ ని పూర్తిగా వదిలేసింది. అతని మీద ప్రేమగాని ద్వేషంగాని లేదు... కేవలం తన హృదయంలో ఒక వెచ్చని అనుభూతి కలుగుతుంది.

మనసులో "నన్ను నేను చూసుకోవాలి.... నానిని నేను కాపాడుకోవాలి" అనుకుంటూ ఉంది.





రష్ ఇంటికి వెళ్ళాక, సందీప్ రష్ భుజం మీద చేయి వేసి కోపంగా అరుస్తాడు. ఆమె రేప్ కి గురి అయింది అని అనుకుంటున్నాడు. 

రష్ సందీప్ ని చెంప దెబ్బ కొట్టి "ఒళ్ళు దగ్గర పెట్టుకో... కొజ్జా నా కొడకా.... నా మీద కానీ, నాని మీద కాని...... నీది కాని నీ లంజ మొగుడు ఇక్బాల్ గాని చేయి వేశారో.... తాట తీస్తా" అంటూ నానిని తీసుకొని వెళ్ళిపోయింది.

సందీప్ భయపడ్డాడు.

రష్ "నానిని ఆ రోజు మెట్ల మీద నుండి తోసింది ఎవరో కూడా నాకు తెలిసింది.. నిజం తెలిసింది"

సందీప్ "అదీ...  అదీ...  "

రష్ "లెట్స్ హెట్ ఈచ్ అదర్... ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్.... హస్బెండ్" అంటూ నానిని తీసుకొని మెట్లు ఎక్కి వెళ్ళిపోయింది.






క్రిష్, కాజల్ ఇంటికి రాగానే ఆమె భుజం మీద వాలిపోయి "వైఫ్.... లెట్స్ లవ్ ఈచ్ అదర్... ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్" అంటూ ఆమెను హత్తుకున్నాడు.


















[Image: anime-style-cartoon-character-holding-sw...33-302.jpg]

[+] 15 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 25-09-2024, 01:29 PM



Users browsing this thread: 6 Guest(s)