18-09-2024, 01:07 AM
అందరికీ వందనాలు,
పేరు పేరునా ప్రతి ఒక్కరికీ క్రుతజ్ఞాతాబివందనాలు, 7 సంవత్సరాలుగా నా కథని ఆదరిస్తున్నందుకు. 7 సంవత్సరాలలో జీవితం లో చాల మార్పులు జరుగుతాయి, ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చే మిత్రుల కొందరి జాడలు లేవు , అలాగే చాలా మంది కొత్త మిత్రులు వచ్చి చేరుతున్నారు. నా జీవితం లో చాల మార్పులు జరిగాయి , బాద్యతలు పెరిగాయి , వాటితో పాటు నా విషయం లో కాలం చాల వేగంగా జారిపోతుంది , కథని రాయడానికి సమయం కేటాయించడం చాల కష్టం అవుతూ ఉంది , కానీ టైం దొరికినప్పుడల్లా కొద్దిగా అయినా టైం కేటాయించి కథను ముందుకు నడపాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కొందరు మిత్రులు ఇంతకూ ముందు నేను చెప్పిన విషయాలనే నాకే గుర్తుకు చేస్తూ ఉన్నారు, నాకు వారి మీద ఎటువంటి కోపం లేదు , ఈ కథ మీద వారికి ఉన్న ప్రేమను తెలుపుతుంది. మీకు గుర్తు ఉండే ఉంటుంది , ఇంతకూ ముందు సైట్ క్లోజ్ చేసినప్పుడు , నేను ఒక్కడినే ఈ సైట్ ని online లోకి తెచ్చాను , ఆ తరువాత మిత్రుడు సరిత్ సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తరువాత చాల మంది రచయితలూ వారి సహాయ సహకారాలు అందిస్తూ ఈ సైట్ ని ముందుకు నడిపారు. రచియితలకు , పాటకులకు అందరికీ పేరు పేరున నా వందనాలు. ప్రస్తుతం ఈ సైట్ ని మేము నడపడం లేదు ( మేము హోస్ట్ చేయడం లేదు ) కానీ ఈ కథ మీద ఉన్న అభిమానంతో , రచన మీద ఉన్న ఉబలాటతో దీన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాను. సాద్యమైనంత వరకు త్వరత్వరగా కథను మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇంతకూ ముందు చెప్పి నట్లు కథను మద్యలో ఆపను , కాక పొతే కొద్దిగా లేట్ అయితే , కాస్త ఓపికగా ఎదురు చూడండి( త్వరగా కొద్దిగా అయినా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను). మరొక్క మారు అందరికీ వందనాలతో
మీ
శివ