Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
వసుమతి వంట ఇంట్లోకి  వెళ్ళగా ,  సాయి  తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది.  “ఏంటి శివా  ఎలాగు సెలవే కదా  లంచ్ కి ముందు ఓ  రెండు పెగ్గులు  వేసుకుందామా” అంటూ  నా  సమాదానం వినకుండా నే   తను రెండు గ్లాస్  లు  తెచ్చి   మా ముందు పెట్టి బాటిల్ ఓపెన్ చేశాడు.   తను ఆఫీస్ విషయాలు చెపుతూ ఉంటె , నాకు  కావలసిన విషయాలను మెల్లగా తన నుంచి రాబడుతూ,  తనకు   పెగ్గులు కలుపుతూ  మాట్లాడు కోసాగాము.     తను  వంట రెడీ చేసి మమ్మల్ని  పిలిచే సరికి గురుడు  4  పెగ్గులో ఉన్నాడు  అప్పటికే తన మాటలు  తడబడుతూ ఉన్నాయి.  మెల్లగా  అక్కడ నుంచి లేచి  డైనింగ్  టేబుల్ మీదకు వెళ్లి  సాయి లోపల నుంచి రాగా  అందరం  లంచ్ చేసాము.    “ఇంకో  రెండు పెగ్గులు వేసి  ఆ తరువాత  స్టాప్ చేద్దాం” అన్నాడు  డైనింగ్  మీద నుంచి  హాల్ లోకి వస్తూ.
“రాత్రికి టైం ఉందిగా , అప్పుడు తాగోచ్చులే  , ఇప్పుడే తులుతూ ఉన్నావు , కొద్ది సేపు పడుకో” అందు తన బార్య.
“ రాత్రి కోటా  రాత్రికి ఉంటుంది లే ,   ఇప్పుడు  కోటా  ఫినిష్ చేయనీ” అన్నాడు   ఇంకో రెండు పెగ్గులు కలుపుతూ. 
“నేను చెపితే ఎప్పుడు విన్నారు గనుక” అంటూ సన్నగా నసిగింది.   
సాయి  తినేసి “ అమ్మా నేను కొద్ది సేపు పడుకుంటా , నేను లేచెంత  వరకు నన్ను లేపకు” అంటూ తన రూమ్ కు వెళ్లి తలుపు వేసుకుంది.  
రావుా గారు మరో రెండు పెగ్గులు  లేపెసారు, “సార్ ఇంక చాల్లెండి , రాత్రికి తాగొచ్చు లెండి” అన్నాను  ఇంతకూ ముందు తన బార్య అన్నట్లు.
“నువ్వు కూడా, ఏంటి శివా  ఇంకో రెండు పెగ్గులు తాగి అప్పుడు చాలిద్దాము , దా నువ్వు కుడా  ఓ పెగ్గు కలుపుకో  అంటూ నా గ్లాస్ లో  పోసాడు మరో పెగ్గు,   తనతో పాటు  ఓ రెండు సిప్పులు తాగే కొద్ది తను మరో  పెగ్గు తాగేసాడు.  అప్పటికే తన పరిస్తితి  ఏమాత్రం బాలేదు ,  కుర్చీలోంచి ఎప్పుడు కింద పడతాడా అన్నట్లు ఉంది.    తన మాటలు  అస్సలు అర్తం కావడం లేదు,   మరో  పెగ్గు తాగే సరికి  తన చేతిలో ని గ్లాస్  కింద పడి  పోయింది, తను     కుర్చీ వెనక్కు  అనుకోని వొరిగి పోయాడు.  
“ఏమైంది , వద్దు వద్దు అన్నా కూడా  తాగేసాడుగా,   రండి లోపల పడుకోపెడదాము, లేదంటే  ఇక్కడే కింద పడిపోతాడు” అంది రావుా భార్య.
ఇద్దరం  కలిసి  తనని  మెల్లగా లోపలికి తీసుకెళ్ళి  పడుకో పెట్టాము.  
“ఎప్పుడు మానతాడో  ఈ తాగుడు ,   ఇంతక ముందు ఇలా  తాగేవాడు కాదు , ఈ మద్యనే  ఇలా తాగుతూ ఉన్నాడు”
“తనకు ఆఫీస్ లో   టెన్సన్స్ ఎక్కవ అయ్యాయి  లెండి , వాటి నుంచి కొద్దిగా రిలీఫ్  కావాలని ఇలా  తాగుతూ ఉన్నాడు,  కొన్ని రోజులు టైం ఇవ్వండి తనకు  ,  మానేస్తాడు , నన్ను నమ్మండి  నేను మానిపిస్తా ,  కొన్ని రోజులు  తన ఆఫీస్ సెట్ అయ్యేంత వరకు”
“ఏమో నాకు వేరే దారి ఎం లేదు మీ మాట నమ్మడం తప్ప”
“మీరు ఎం వర్రీ కాకండి, నేను చూసు కొంటా , ఇంకా కొన్ని రోజులే”
ఇద్దరం హాల్ లోకి వచ్చాము.  “నేను వెళతాను , మీరు కుడా కొద్దిసేపు పడుకోండి”
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-09-2024, 12:51 AM



Users browsing this thread: 4 Guest(s)