18-09-2024, 12:51 AM
ఆ తరువాత మూడు రోజులు కాలేజ్ లో బిజీ అయిపోయాను, ఓ వైపు క్రికెట్ టీం ప్రిపేర్ చేస్తూ , ఇంకో వైపు సైన్సు ఫేర్ కు పిల్లని తయారు చేస్తూ , ఈ రెండు పనుల మద్యలో , స్వామీజీని పూర్తీ స్తాయిలో ఎలా దెబ్బ తీయాల అని ఆలోచిస్తూ ఉండి పోయాను. ఈ మూడు రోజుల్లో రెండు సార్లు అయేషా నాయుడి గారి కూతురిని కలిసే నెపం మీద సాయంత్రం వచ్చేది, వచ్చిన ప్రతి సారీ ఎదో ఒక వంకతో నేను ఉన్న ఇంట్లోకి వచ్చి కొద్ది సేపు మాట్లాడి వెళ్ళేది, కొద్దిగా గోకితే పిల్ల లైన్ లోకి వస్తుంది అనుకొంటూ సరియైన టైం కోసం ఎదురు చూడ సాగాను.
రావుా గారి కూతురు క్రికెట్ మీద కొద్దిగా శ్రద్ద చూపుతూ ఉండగా, PET లు ఇద్దరు పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ బాగానే ట్రైనింగ్ ఇవ్వసాగారు. తను బ్యాటింగ్ లోను కీపింగ్ లోను బాగా రానిస్తుంది అని ఇద్దరు కూడ పలుక్కొని చెప్పారు.
కొన్ని క్లాసులు పోయినా పరవా లేదు తనను ఎక్కవ ప్రాక్టిసు చేయమని చెప్పాను.
నేను పంపిన నోట్లు జాలీ వి అని మెస్సజ్ వచ్చింది , ఈ విషయం మీద ఏదైనా హెల్ప్ కావాలంటే ముందే చెప్పమని అక్కడ నుంచి మెసేజ్ వచ్చింది.
మొదట పెద్దాయన చెప్పిన అమ్మాయిని అక్కడ నుంచి తప్పించాలి, వీటిని ప్రింట్ చేసేది ఎక్కడో కనిపెట్టి వాటిని బయట పెట్టాలి, అక్కడ స్వామీజీ కి ఉన్న పలుకుబడిని ఎందుకు పనికి రాకుండా చేయాలి లేదంటే , రెండు నిమిషాల్లో బయటికి వస్తాడు. ఉన్నది ఒక్కటే దారి రావుా గారి ద్వారా లోపలి కి వెళ్లి అక్కడ నుంచి నరుక్కుంటు రావాలి, రావుా గారి బలహీనత తన కురుతూ రెండు మందు ఈ రెండింటిని ఉపయోగించి పని ముగించాలి , ఆ తరువాత రావుా కు తన ఫ్యామిలీకి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవాలి. అల్లు అర్జున్ సినిమా జులాయి లో లాగా పాయింట్లు రాసుకొని వాటి ప్రకారం ముందుకు పోవాలి అనుకొంటూ
సాయంత్రం రావుా గారి ఇంటికి వెల్లాను.
ఓ రెండు పెగ్గుల తరువాత “సార్ నన్ను కుడా మీతో పాటు ఆశ్రమం లోకి తీసుకొని వెళ్ళండి , ఓ సారి స్వామీజీ దర్సనం చేసుకోవాలి”
“వద్దు శివా , అదో పెద్ద ఉబి ,అందులో దూకిన తరువాత బయటకు రావాలంటే చాలా కష్టం, ఇప్పుడు నేను అందులో ఇరుక్కోన్నాను , బయటకు రాలేక పోతున్నా, నువ్వు అందులో ఇరుక్కోవద్దు”
“మీరు అంతగా చెప్తే , మీ మాట కాదంటానా” అంటూ ఆ తాపిక అక్కడ కట్ చేసి మరో రెండు పెగ్గులు తరువాత ఇంటికి వచ్చాను , వస్తూ వస్తూ రావుా గారి టాగ్( id ట్యాగ్ తీసుకొని వచ్చాను) మరుసటి రోజు ఎలాగు సెలవు తను వెళ్ళడు ఈ లోపు దాన్ని డూప్లికేట్ చేసి తనకు రిటర్న్ చేయచ్చు లే అనుకొంటూ పడుకోండి పోయాను, అది ఓ మాగ్నటిక్ కార్డు , వాటిని డూప్లికేట్ చేయడానికి కావలసిన సామగ్రి మల్లి కార్జున ద్వారా ముందే తెప్పించడం మంచిది అయ్యింది , తినేసి రావుా గారి ఇంటికి వెళ్లాను , తన బార్యతో కలిసి అప్పుడే బయటికి వెళుతూ ఉన్నట్లు ఉన్నాడు.
“శివా , నువ్వు అమ్మాయికి ఏవో డౌట్స్ ఉన్నాయి అంట క్లియర్ చేస్తూ ఉండు , నేను కూరగాయలు తీసుకొని వస్తాను , ఇక్కడే బొమ్చేద్దువు గానీ” అని చెప్పి బార్యను తీసుకొని తన స్కూటర్ మీద వెళ్ళాడు.
సాయి ఒక్కతో ఇంట్లో ఉంది, “రాత్రి మీకు చెప్దాం అనుకొన్నాను , మీరే వచ్చారు” అంది
“ఏంటి పని”అన్నాను
“ఎం లేదు కంప్యూటర్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి”అంది
ఇద్దరం కలిసి తన రూమ్ లోకి వెళ్ళాము. తనకు నిజంగా డౌట్స్ ఉన్నాయా , లేక తన అమ్మా నాన్న బయటికి వెళతారు అని తెలిసి నన్ను పిలవాలని పించిందా అని ఆలోచిస్తుంటే
“నాకు ఇందులో ఫొర్ములస్ ఎలా చేస్తారో కొద్దిగా చూపిచ్చు అంది” ఓపెన్ చేసిన excel చూపెడుతూ.
ఓ 15 నిమిషాల పాటు తనకు వాటి గురించి చెప్పాను. ఆ తరువాత “ కొన్ని నీళ్ళు తెచ్చివ్వు” అంటూ తను వంట రూమ్ లోకి వెళ్ళగానే , రావుా గారి ట్యాగ్ ఎక్కడ నుంచి తీసానో అక్కడే పెట్టేశాను.
తను తెచ్చిన నీళ్ళు తాగి, “మీ నాన్న లాప్టాప్ వాడతాడు కదా ఆఫీస్ లో”
“ఆ ఇంటికి కూడా తెస్తాడు సెలవులు ఉన్నప్పుడు , ఇంట్లో నే ఉంది ఇప్పుడు” అంది
“ఓ సారి తీసుకొని రా , ఎం మోడల్ చూద్దాము”
తను వెంటనే వెళ్లి వాళ్ళ నాన్న బాగ్ తీసుకొని వచ్చింది. తనకు దాని password తెలుసు అనుకొంటా ఓపెన్ చేసి ఇచ్చింది, నేను దానిలో చూస్తూ ఉండగా తను , తన లాప్టాప్ లో చూసుకో సాగింది, అంతకు ముందే నా గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసిన రిమోట్ అడ్మిన్ software ని అందులో ఇన్స్టాల్ చేసి దాని సర్వీస్ పేరు మార్చి లాప్టాప్ ఓపెన్ అయినప్పుడల్లా అది రన్ అయ్యేట్లు సెట్ చేసి, ఎటువంటి లోగ్స్ ఉండకుండా డెలీట్ చేసి “ చాల మంచి మెషిన్ , బాగుంది” అంటూ క్లోజ్ చేసి తనకు ఇచ్చాను.
తను తీసికెళ్ళి లోపల పెట్టి వచ్చింది. “నీ క్రికెట్ ప్రక్టిస్ ఎలా జరుగుతుంది అన్నాను.” కుర్చీలో కూచొన్న తన వెనుక నిలబడి తన బుజాల మీద చేతులు వేస్తూ.
“బాగా సాగుతుంది , కానీ టైం తక్కువ ఉంది అంటున్నారు PET’s”
“ఉన్న టైం లోనే బాగా ప్రాక్టీసు చెయ్యి మరి” అన్నాను.
“అదే చేస్తున్నా” అంది తన తలని పైకి పెట్టి నా వైపు చూస్తూ.