Thread Rating:
  • 121 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
సాయత్రం  అనుకొన్నట్లు గానే  రెండు  జట్లు  క్రికెట్ కు  సెలెక్ట్ చేసుకొన్నారు , అందులో రావుా  కూతురు కుడా జాయిన్ అయ్యింది,   పిల్లలు చెప్పడం ఏంటి అంటే , ఇంతక ముందు  ఓ టీం  ఉండేది అంట  టీచర్ లేక పోవడం వాళ్ళ  వాళ్ళకు ప్రాక్టీసు తప్పింది అని చెప్పారు ,   అంటే  మంచి టీం   ఉన్నట్లు ఉంది  వెళ్ళని  ఈ  రెండు వారాలు  కొద్దిగా  పదును పెట్టాలి అని చెప్పి  వీలు అయితే కాలేజ్ ,  మరియు కాలేజీ లో పర్మిషన్ తీసుకొని  రెండు గంటల నుంచి ప్రాక్టీసు  కి  కేటాయించమని చెప్పాను , వాళ్ళకు కావాలంటే   రెండు వారల  తరువాత ప్రత్యెక తరగలు  నిర్వహిస్తాము అని చెప్పమని చెప్పాను.    కాలేజ్  కి  కాలేజీ కి  మంచి పేరు వస్తుంది  అంటే , వాళ్ళు మాత్రం ఎందుకు వద్దు అంటారు.    అందరు  వప్పుకొన్నారు. PET  లను ఇద్దరినీ పిలిచి  ఇది మీ ప్రతిభకు ఓ చిన్న టెస్ట్  , మీరు ఎంత మంచి టీచర్స్  అనేది వీళ్ళని పదును పెట్టె విధానం మీద ఉంటుంది , కాబట్టి  ఈ రెండు వారాలు మీ  కు  ఎం కావాలన్నా  అందేట్లు చేస్తాను , కానీ  ఈ  రెండు టీం లో  కప్పులు తీసుకొని రావాలి  అని చెప్పి పంపాను.  ఇంటికి వస్తుంటే కౌముది  వెనుక  కుచోంది.     ఇంటికి వెళ్ళేప్పుడు సాయి  సాయంత్రం ఇంటికి  రమ్మని నాన్న  చెప్పారు అని చెప్పి వెళ్ళింది, కొద్దిగా లేట్  గా వస్తా అని చెప్పి పంపాను.
“ఇంతకీ మా అక్క నిన్న మీ ఇంట్లో బాత్రుం కు ఎందుకు వెళ్ళింది,  మా ఇంట్లో  బాత్రుం పెట్టుకొని”  అంది  కౌముది బైక్ ముందుకు   కదలగానే.
“ఓ , అదా , నిన్న ఇంట్లోకి రాగానే  ఓ  ఫుల్ బాటిల్  కోక్  తాగింది , అందుకే  వెళ్ళేపుడు  అది   గడ బిడ  చేసినట్లు ఉంది”
“అంతేనా , లేక  దాన్ని కూడా గోకుతున్నావా , నన్ను గోకినట్లు” అంది
“ఏయ్ , ఏంటి ఆ మాటల , పాపం తనకు ఈ విషయాలు ఎం తెలియవు”
“అబ్బా , కొయ్యి , అది ఇంకా  చిన్న పిల్ల అనుకొంటన్నావా , నా కంటే   రెండు  ఏళ్ళు పెద్దని ,  అవి కుడా  నా కంటే  ఓ సైజు పెద్దవే”
“ఏవి పెద్దవి”
“అన్నీ  నాతోనే చెప్పించాలా , నీకు తెలీద ఏవి  పెద్దవో”
“నువ్వు  దేన్నీ గురించి మాట్లాడుతూ ఉన్నావు”
“సరేలే  వదిలేయి , నాకు  కొన్ని  డౌట్స్  ఉన్నాయి  సైన్సు ప్రాజెక్ట్ మీద”
“సరే ఇంటికి వెళ్ళాక  అడుగు క్లియర్ చేస్తా”
కాలేజీ విషయాలు మాట్లాడుతూ  ఇంటికి వచ్చాము, మేము వచ్చే సరికి ఇంట్లో   అయేషా ఉంది, నిన్న తను ఫోన్ చేసి చెప్పింది కానీ మర్చిపోయాను కాలేజ్ లో బిజీ గా ఉండడం వలన.
ఏకాంత , అయేషా ఇద్దరు కూచొని టీ తాగుతూ  మాట్లాడు కొంటు ఉన్నారు. ఇంట్లో నాయుడు  గారు,  సుజాత  గారు ఇద్దరు లేరు అనుకొంటా.  నేను  నా రూమ్ లోకి వెళ్లి రెడీ అవుతూ ఉండగా
“బావా , అయేషా మీ ఇల్లు చూడాలి అంటుంది , తీసుకొని వచ్చా”  అంటూ ఏకాంత , అయేషా ఇద్దరు లోపలికి  వచ్చారు.   ఫ్రెష్ అయ్యి   వచ్చాను  హాల్  లోకి.
“తను నీకు ఇక్కడి కి రాక ముందే  తెలుసు అంట కదా ,  తను నీ  హీరోవేషాలు గురించి అన్నీ చెప్పింది”
“ఎం చెప్పింది ఏంటి”
“ఎం అది చెప్పిందాంట్లో నిజం లేదా ఏంటి”
“ఎదో లే, అలా జరిగి పోయింది అప్పటికి అలా”
“అక్కడ కాదు , ఇక్కడ కుడా , కొన్ని చేసాడులే అలాంటి హీరో వేషాలు”
“అవునా , నాకు చెప్పలేదు వాటి గురించి”
“నువ్వు ఎలాగు  ఇంకా కొన్ని రోజులు ఉంటావుగా , అప్పుడు చెప్తాలే”
“ఇంతకీ  మీ అమ్మమ్మ ఎలా ఉంది”
“ఇప్పుడు బాగా ఉంది, రేపు పొద్దున్నే ఇంటికి వస్తుంది”
“నాకు కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉంది, మీరు మాట్లాడు కొంటు ఉండండి  నేను వెళతాను”
“అది నీ తో మాట్లాడడానికి వచ్చింది , నా కోసం కాదు , ఇప్పుడు నువ్వు వెళతాను అంటావు”
“పోనీ లేవే ,  ఇంకో  సారి వస్తాలే , నేను కూడా  తనతో పాటు  వెళతాను , తను మా ఇంట్లో దింపేసి వెళతాడు లే”
“సరే అయితే , వెళ్ళండి”  అంటూ ఏకాంత మా ఇద్దరినీ  వెళ్ళమని చెప్పింది.
“నేను  నీతో మాట్లాడదామని వస్తే అప్పుడే వెళ్లి పోతున్నావు, నిన్న ఫోన్ చేసి చెప్పానుగా నీతో మాట్లాడడానికి వస్తున్నాను అని, కొద్దిగా టైం కేటాయించవచ్చుగా”
“ఇది కొద్దిగా  ముఖ్యమైన పని , లేదంటే తప్పకుండా  నీతో  ఉండే వాణ్ణి ,  మరో సారి తప్పకుండా నీకోసం  టైం  కేటాయిస్తాను. ఇప్పుడు మాత్రం  వెళ్ళనీ  ప్లీజ్”
“సరే అయితే ,  ఎక్కడైనా అపు కాఫీ  తాగి వెళదాం”
“ఇప్పుడే కదా , వాళ్ళ ఇంట్లో టీ తాగాము”
“మీకు అర్థం కాదా, లేక  తెలిసీ అలా మాట్లాడతారా,   కాఫీ  తగుదాము అంటే , కొద్దిసేపు నీతో మాట్లాడ వచ్చు అని”
“సరే అలాగే అపుటాలే”  అంటూ బైక్  ని ఓ  చిన్న ఫ్యామిలీ  రెస్టారెంట్ ముందు ఆపాను.   ఇద్దరం లోపలి  కి వెళ్లి  కాఫీ  ఆర్డర్ చేసాను  ఇద్దరికీ.  
“ఇప్పుడు చెప్పు , నాతొ ఎం మాట్లాడాలి”
“ఎదో ఒకటి మాట్లాడు స్పెసిఫిక్  గా ఎం  లేదు”
“కాలేజ్  టీచర్ దగ్గర ఎం ఉంటాయి నీతో మాట్లాడే దానికి, నా లైఫ్  రోటీన్  ఇక్కడ”
“నీ  హీరో వేషాలు నీకు తెలుసు,  నీవు టీచర్  కాదు అని నాకు తెలుసు , నువ్వు హైదరాబాదు లో ఉన్నప్పుడు , నీ గురిమ్చ్చి తెలుసుకొన్నాను, నీ ఫ్యాక్టరీకి  కుడా వెళ్లాను, నువ్వు పని చేసిన కంపెనీ పేరు కుడా నాకు తెలుసు, ఇక్కడికి ఎందుకు  వచ్చావో తెలియదు , కానీ  ఎదో పని మీద వచ్చావు , టీచర్ వి అయితే  కాదు, అది తెలుసు కొందాము అనే  నీతో మాట్లాడదాము అని  చెప్పాను”
“నువ్వు  కనుక్కోన్నవి అన్నీ నిజమే , కానీ నేను కాలేజ్ టీచర్  గా ఇక్కడ పని చేస్తున్నదీ కుడా నిజమే, అంత కంటే  ఇంకేం  రహస్యాలు లేవు, నా భార్య కూడా  టీచర్ అందుకే  ఇద్దరం  ఇక్కడ పని చేస్తున్నాము.”
“నేను హైదరాబాదు  వదిలినప్పుడు , నీకు  పెళ్లి కాలేదు ,  ఈ లోపల పెళ్ళాం  ఎలా వచ్చింది? , పెళ్లి ఎప్పుడు అయ్యింది?”
“మనం , ఇంతక ముందు ఫ్రెండ్స్ , కాదు  బందువులు కాదు  అందుకే నిన్ను  పెళ్ళికి పిలవ లేదు”
“మరి మీ ఆవిడ లేదు ఇంట్లో”
“నీ ఫ్రెండ్ చెప్పలేదా,తను ఇంటికి వెళ్ళింది కొద్ది రోజుల కోసం, తను  వెనక్కి వస్తుంది  ఇంకో వారం లోపల”
“నాకు తెలీదుగా నీకు పెళ్లి అయ్యింది అని , ఒక్కడివే  ఉన్నావు అని  అనుకొన్నా , ఇప్పుడు నీ పెళ్లి స్టోరీ వింటున్నా ,  నమ్మకం కలగడం లేదు”
“ఇప్పుడు విన్నావుగా , అయినా నీకు అబద్దం ఎందుకు చెప్తాను , చెప్పాల్సిన అవసరం ఏముంది  నాకు”
“ఏమో , నీ వెంట పడుతున్నాను అని, అబద్దం చెపుతున్నావు అనుకొంటున్నా”
“నువ్వు నా వెంట పడుతున్నావా? ఎప్పుడు చెప్పలేదుగా”
“నాకు టైం ఎక్కడ  ఇచ్చావు చెప్పడానికి,  ఇప్పుడు చెప్దాం  అని వస్తే  , పెళ్లి , పెళ్ళాం అని చెపుతున్నావుగా” అంది కొద్దిగా నిష్టురం ధ్వనిస్తూ ఉండగా తన   వాయిస్  లో.
“నాకు వినబడింది లే”
“అన్నీ వినబడతాయి , కానీ ఎం లాభం”
“నాకు ఇప్పుడు తీరిక లేదు డియర్ ,  మనకు టైం ఉన్నప్పుడు  కొట్లాడు కుందాము ,  ఇప్పుడు నన్ను వదిలేయవా , ప్లీజ్”
“సరే వెళదాం పద”  అంటూ తను లేచి నా వెనుక వచ్చింది , తనని ఇంట్లో డ్రాప్ చేసి రావుా గారి ఇంటికి బయలు దేరాను.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-09-2024, 12:41 AM



Users browsing this thread: Fantastic123, kritkrish, toni301, 9 Guest(s)