18-09-2024, 12:41 AM
“మీరు ఎవరో నాకు గుర్తు దొరకడం లేదు , ఒకటి మీ వాయిస్ ఎక్కడో విన్నట్లు ఉంది , కానీ మీరు ఎవరో పూర్తిగా గుర్తు రావడం లేదు, సారీ” అన్నాను.
తన మొహం మీద వేలాడుతూ ఉన్న పరదాను వెనక్కు వేసి “ ఓ సారి మా ఇంటికి వచ్చారు , ఎప్పుడు చూసాను మిమ్మల్ని , నా పేరు అయేషా నవాజ్ చెల్లిని , తను మా అమ్మమ్మ , తనకి రెండు రోజుల నుంచి జ్వరం వస్తూ ఉంది , హాస్పిటల్ కి తీసుకొని వద్దాము అని బయలు దేరాను , వద్దన్నా వినకుండా తనే అటో వరకు నడుస్తాలే అంది, ఇదిగో ఇలా అయ్యింది” అంటూ ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి వచ్చాము.
ఇద్దరం లోపలికి వెళ్ళాము , రావును ట్రీట్ చేసిన డాక్టర్ అటెండ్ అయ్యాడు. “ఏంటి శివా , మా ఊర్లో ఎవ్వరికి బాలేకున్నా నువ్వే మా హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తున్నావు, ఈవిడ ఎవరు ఏంటి ప్రాబ్లం” అన్నాడు నా వైపు చూస్తూ.
“ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ , రెండు రోజుల నుంచి జ్వరం వస్తు ఉంది అంట , దారిలో అటో కోసం వస్తు ఉండగా కళ్ళు తిరిగి కింద పడ్డది, నేను అక్కడే ఉన్నాను తీసుకొని వచ్చాను” అన్నాను.
“తనకు జ్వరం చాల ఎక్కువుగా ఉంది , ప్రస్తుతానికి జ్వరం తగ్గడానికి ఇంజక్షన్ చేస్తాను, ఈ లోపుల ఒకటి రెండు టెస్ట్ లు చేయాలి” అంటూ నర్సు కు చెప్పాడు ఎం చేయాలో.
“తనకి తోడుగా ఎవ్వరో ఒకరు ఉండాలి, మీరు కావాలంటే ఇంటికి వెళ్లి ఎవ్వరినైనా తెచ్చుకోండి” అన్నాడు ఆ అమ్మాయి వైపు చూస్తూ.
నర్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని డ్రిప్ పెట్టి అందులోనే రెండు ఇంజక్షన్స్ ఇంజెక్ట్ చేసింది.
“తను ఇంకో రెండు గంటల వరకు లేవదు , మీరు కావాలంటే ఇంటికి వెళ్లి రావచ్చు” అంది మా వైపు చూస్తూ.
“ఇంట్లో మా అమ్మీ , తాతయ్య ఉన్నారు , వాళ్లకు ఇప్పుడే వస్తా అని చెప్పాను , ఇప్పడు ఎలా జరిగింది అని ఫోన్ లో చెపితే కంగారు పడతారు , నన్ను ఇంట్లో దింపు తావా , నేను వాళ్ళకు చెప్పి వస్తా” అంది.
“సరే పద వెళదాం” అంటూ ఇద్దరం కిందకు వచ్చి బైక్ మీద తను వాళ్ళ ఇంటి దారి చూపిస్తూ ఉండగా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చాము , మేము ఇంటికి రాగానే పవర్ వచ్చింది.
రెండు బెడ్రూమ్స్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ , చిన్న కాంపౌండ్ వాల్, ఇంటి ముందు పూల మొక్కలు, చూడడానికి చాలా బాగుంది. హాల్ లో ఓ పెద్దాయన్ కూచొని ఉన్నాడు వయస్సు దాదాపు 80 దాకా ఉండొచ్చు. “ఏమైంది ,నువ్వు ఒక్క దానివే వచ్చావు ఏంటి” అన్నాడు.
“ఎం కాలేదు , జ్వరం ఎక్కువగా ఉంది , వాళ్ళు రాత్రికి అక్కడే ఉండమని చెప్పారు , తనతో ఎవ్వరో ఒక్కరు ఉండాలంట , అది చెప్పి పోదామని వచ్చాను, తను నా ఫ్రెండ్ వాళ్ళ మామ ఇక్కడ టీచర్ గా పని చేస్తున్నాడు” అని నన్ను పరిచయం చేసింది.
మీము దారిలో వస్తు ఉండగా నేను ఇక్కడ ఇదే ఉరిలో టీచర్ గా చేరాను అని తనకు చెప్పాను. తను ఎక్కవ డీటైల్స్ అడగ లేదు. మా తాతయ్యకు ఎం చెప్పకు తను పడిపోయింది అలా అని , నేను మా అమ్మకు చెప్తాను పెద్దాయన భయపడతాడు అని చెప్పింది.
నేను కూచొని పెద్దాయనతో మాట్లాడుతూ ఉండగా తను లోపలి కి వెళ్ళింది. పెద్దాయన నా నుంచి నా గురించి అన్ని విషయాలు సేకరించాడు , నేను ఎక్కడ పని చేస్తాను , ఎక్కడ ఉంటున్నాను , పెళ్లి అయ్యిందా , లేదా అని.
నాయుడి గారి ఇంట్లో ఉంటాను అని చెప్పే సరికి తను అన్నాడు , నాయుడు నేను మంచి ఫ్రెండ్స్ అంటూ వాళ్ళ గురించి చెప్పాడు. ఈ లోపున అయేషా వాళ్ళ అమ్మతో పాటు బయటికి వచ్చింది. లోపలికి వెళ్ళినప్పుడు తను వేసుకొన్న బురఖా తీసి వేసి వచ్చింది , లోపల తన పంజాబీ డ్రెస్ వేసుకొని ఉంది. ఎప్పుడో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసినట్లు గుర్తు , కానీ అప్పుడు వెళ్ళిన పని వేరు , సరిగా తనను గమనించి నట్లు లేను అనుకొంటా , తను కుడా శిరీష వాళ్ళ కాలేజీ లోనే చదువుతూ ఉంది , శిరీషకు ఏమాత్రం తీసిపోని అందం తనది. తన సైజులు శిరీష కంటే ఓ సైజు పెద్దగానే ఉన్నాయి అనిపిస్తున్నట్లు ఉంది. వాళ్ళ అమ్మ ను పరిచయం చేసింది. వాళ్ళ అమ్మకు కూడా నేను శిరీష మామ అని చెప్పింది, నేను నాయుడి గారి ఇంట్లో ఉంటాను , అందులోనా అదే ఊర్లో కాలేజ్ లో టీచర్ అనగానే నా మీద మంచి ఇంప్రెస్స్ వచ్చినట్ల్ ఉంది వాళ్ళ అమ్మకి, “మీరు మాట్లాడుతూ ఉండండి నేను టీ తీసుకొని వస్తాను” అంటూ లోపలి కి వెళ్ళింది. నేను అక్కడ ఉన్నంత సేపు అయేషా వాళ్ళ తాతయ్యే మాట్లాడుతూ ఉన్నాడు, నేను తను చెప్పే మాటలు వింటూ ఉన్నా. తను ఓ రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి, తనకి పెన్షన్ వస్తుంది, వాళ్ళ అమ్మ ఒక్కటే కూతురు వాళ్లకు సిటీ కి రావడానికి ఇష్టం లేదు అందుకే అక్కడే ఉన్నారు. తను , వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చి రెండు రోజులు అయ్యింది పెద్దావిడ బాగా లేదు అంటే వచ్చారు అంట.
ఈ లోపల టీ వచ్చింది , మేము తాగుతూ ఉండగా అయేషా లోపలికి వెళ్లి తనకు కావాల్సిన బట్టలు తీసుకొని రెడీ అయ్యింది అమ్మమ్మకు తోడుగా ఉండడానికి.