24-06-2019, 01:29 PM
(This post was last modified: 03-09-2020, 06:07 PM by Ravi9kumar. Edited 2 times in total. Edited 2 times in total.)
(24-06-2019, 12:08 PM)Siva.pilla92 Wrote: నేను ఈ 20.6.19నే ఈ స్టోరీ ని RANDOM గా అన్నీ స్టోరీస్స్ నీ చూస్తూ మీ స్టోరీ లోని ఫస్ట్ పేజీ చూసి continues గా 8am to 10 pm దాకా చదివాను భయ్యా ఆ విధంగా ఆకర్షించింది మీ రచనా శైలిఆశ్చర్యంగా ఉంది
◆నాకు ఈ స్టోరీ లో మేడం భరత్ కి మధ్య ఉన్న తెలియని ఏదో ఒక రకమైన BONDING నాకు చాలా బాగా నచ్చింది
◆వాళ్ళిద్దరి మధ్య BONDING పై మీరు రాసిన సంభాషణ ఎన్నిసార్లు చదివిన కొత్తగానే ఉంది.నేను మొదటినుంచి మిమ్మల్ని అనుసరించకపోయినా మీ అప్డేట్ కోసం చాలా చాలా ఎదురు చూసాను తర్వాత ఏం జరుగుతుందో అని
● ఇంతకుమించి నేను ఎక్కువ చెబితే బాగుండదు అనేది నా అభిప్రాయం
■◆● చివరగా మీ తదుపరి భాగం కోసం ఎదురు చూస్తూ అంతవరకు ఈ కథని మరల మరల చదువుతూ ఉండే మీ కథ అభిమానిని.
I copied the msg.
Because my/ours feeling completely exposed in that msg.
Naa life laage undi bro
Meeru nammaru but 80 */* match avuthundi
Enni saarlu kannillu vatchayo cheppalenuu...
Voice msg metti share cheyyalanipinchesindi
10persent edit cheste.. 90s Loni navalaa rachanalaki oka mettu Paine Mee narration vunndi..
Take your time...just compleet as you wish.............
1◆ (siva గారికి ) ఇది నేను నా మనసులో ఈ కథ గురించి అనుకోని కామెంట్ చేసాను నేను చెప్పిన కామెంట్ మీరు చెప్పాలనుకున్నా కామెంట్ ఒకటేనేమో అందుకని నా కామెంట్ ని copyచేశారు అనుకుంటా
2◆(siva గారికి) మీ లైఫ్ లో 80% మ్యాచ్ అవుతుంది స్టోరి కి అన్నారుగా చాలా ఆశ్చర్యంగా ఉంది నమ్మలేకున్నాను
◆ఇలాంటివి అంటే స్టోరీ అండ్ లైఫ్ కొంచెం ఒకటే అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటాయి అనుకుంటా బ్రో