13-11-2018, 12:00 PM
(13-11-2018, 06:20 AM)annepu Wrote: Mee speed ki joharlu
చాలా థాంక్స్ అన్నెపూ గారు....
ఇంతకు ముందు చెప్పా కదా సార్....నాకు ప్రైవసీ చాలా ఎక్కువగా ఉంటుంది.
దానికి తోడు నేను కధ కనీసం సగం రాసుకున్న తరువాతే సైట్ లో పెడతాను...
ఎందుకంటె నాకు ఏ పనీ మధ్యలో ఆపడం ఇష్టం ఉండదు.....ఇక్కడ చాలా కధలు మధ్యలొ ఆగిపోయాయి....చాలా మంది బాధ పడ్డారు కూడా.....ఆ లిస్ట్ లో నేను చేరడం నాకు ఇష్టం లేదు....ఇక నేను కధ ఆపడం అనేది జరిగితే మీ అందరికీ బోర్ కొట్టి ఆపమంటే ఆపుతాను....లేకపోతే వచ్చే కామెంట్లు, వ్యూస్ తగ్గిపోతే ఆపేస్తాను.....