Poll: ఇలాంటి కధలు రాయమంటారా?
You do not have permission to vote in this poll.
వద్దు
0%
0 0%
రాయండి
100.00%
9 100.00%
Total 9 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పక్కింటి రాక్షసుడు #Dasara
#13
Quote:2. షవర్ ఫస్ట్      (ట్రైలర్)


గదిలోకి వెళ్ళగానే అతని బలమైన చేతుల మధ్య కౌగిలి పేరుతొ బంది అయ్యాను. రక్షిత్ తన పొడవైన కాళ్ళతో డోర్ ని విసురుగా వేసి నన్ను గోడకు అదిమిపెట్టి నా పెదవులపై ముద్దులు పెట్టాడు. నిజమే ఇంతకు ముందు కంటే ఈ ముద్దు చాలా బాగుంది, అతని శరీరం నుండి మేల్ హార్మోన్స్ స్మెల్ పీలుస్తూ పిచ్చెక్కి పోయాను. నిజానికి రక్షిత్, రాక్షసుడే కాని అతన్ని ఇంత దగ్గరగా చూస్తే నన్ను నేను ఆపుకోలేను. ముద్దు పెట్టుకునేటపుడు అతని చేతులు నా తల వెనక ఉండి పోయినా సారిలా నా తల గోడకు తగలకుండా ఆపుతున్నాడు. తన ప్రతి చర్య రక్షిత్ మీద నా కోరికను పెంచేస్తుంది. 

నేను కూడా అతని అతని బలమైన భుజం మీద చేతులు వేసి మెల్లగా అతని వీపు మీదగా అతని నడుము మీద చేయి వేశాను. రక్షిత్ లో నాకు నచ్చేది కూడా అదే... అతని సన్నని నడుము.. విశాలమైన చాతి, సన్నని నడుము, బలమైన శరీరం అన్నింటికీ మించి అతను నా వైపు చూపించే కన్సర్న్ నన్ను పిచ్చిదాన్ని చేసేస్తుంది.

రక్షిత్ ముద్దులో నుండి బయట పడ్డాక అతని వైపు చూశాను అతని పెదవులపై ఎర్రటి రక్తపు రంగు చూస్తే నేను ఎంత గాడంగా ముద్దు పెట్టానో నాకే తెలుస్తుంది. రక్షిత్ "ముద్దులో బాగున్...." అంటూ ఎదో చెప్పబోతూ ఉండగానే నేను రక్షిత్ మీదకు ఎగిరి మరీ ముద్దు పెట్టాను. అందరి ముందు అందమైన ఆడపిల్లను కాని రక్షిత్ నాలో ఉన్న ఈ కామ పిశాచిని బయటకు లాగాడు. రక్షిత్ ఈ సారి గాడమైన ముద్దు పెట్టకుండా చిన్న చిన్న ముద్దులు పెడుతూ "ముందు షవర్..... తర్వాత ఓకే నా....."

అమాయకపు మొహం పెట్టి "మ్మ్" అంటూ తల ఊపాను.

యస్... అనురాగ్ నా జీవితపు అసురుడు.... రక్షిత్ నా జీవితపు రాక్షసుడు.... కాని అన్నింటి కంటే ముఖ్యమైనది.... నాకు నేను కామ పిశాచిని అలా అని అందరి మీద పడలేదు.... రక్షిత్ ని చూస్తే మాత్రం ఆపుకోలేను. అందరి ముందు అందమైన ఆడపిల్లలా ఉండే నేను... డోర్ క్లోజ్ అయితే మాత్రం.... రక్షిత్ మీద శివంగిలా పడి నేనే రేప్ చేసినట్టు చేస్తాను. రక్షిత్ మొదట్లో నన్ను చూసి తత్తర పడ్డాడు. నా పరిస్థితి కూడా అంతే అనుకోండి. కాని రెండో సారి పీక్స్ ని టచ్ చేశాడు. ఇవ్వాళ ఏం జరగబోతుందో అని నాకు కూడా ఆశగా ఉంది.

షవర్...
షవర్...
ఇద్దరం కలిసి షవర్ పండగ చేసుకో...

అనుకుంటూ నాలో ఉన్న కామ పిశాచిని శాంత పరచుకున్నాను.




... 
... 
... 
... 
... 
... 
... 

... 
... 
... 
... 
... 
... 
... 
... 
... 
... 
... 
... 
... 
... 
... 


నోట్:  వాళ్ళు అసురులు, రాక్షసులు, పిశాచులు కాదు.... జస్ట్ సిరి అలా తిట్టుకుంటుంది అంతే.....
[+] 3 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: పక్కింటి రాక్షసుడు #Dasara - by 3sivaram - Yesterday, 08:11 PM



Users browsing this thread: 4 Guest(s)