Poll: ఇలాంటి కధలు రాయమంటారా?
You do not have permission to vote in this poll.
వద్దు
0%
0 0%
రాయండి
100.00%
9 100.00%
Total 9 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పక్కింటి రాక్షసుడు #Dasara
#2
1. హ్యాపీ హోళీ


మహానగరం, ఒక చిన్న పార్క్ లో హోలీ పార్టీ జరుగుతుంది. పెద్ద సౌండ్ తో పాటలు వస్తున్నాయి, ఓ పక్క వాటర్ గన్స్ తో రంగు నీళ్ళు కొడుతున్నారు, ఉట్టి కూడా రెడీ చేస్తున్నారు. మధ్యలో పాటలకు డాన్స్ చేస్తున్నారు. నేను నా ఫ్రెండ్స్ నలుగురం అమ్మాయిలం వస్తూనే రంగు పొట్లాలు తీసుకొని వచ్చి ఫ్రెండ్స్ అందరి మీద చల్లాం, అయిపోయాక ఊరుకుంటుందా... వాళ్ళు కూడా రంగులు తెచ్చి వద్దు వద్దు అంటున్నా పూశారు. 

[Image: Holi-5.gif]

డిగ్రీ మరియు బి టెక్, గ్రాడ్యుయేషన్ కోసం దూరం అయిన అందరం అందులోనూ ఈ కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోం ఇచ్చే సరికి ఇంటి దగ్గరే ఉంటున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు పిచ్చి పిచ్చిగా చేసుకునే ఈ హోలీ పండగ ఇవ్వాళ ఇక్కడ హ్యాపీగా చేసుకుంటున్నాం.

చుట్టూ అందరం అమ్మాయిలం ఒక గ్రూప్ అయి షారుక్ ఖాన్ పాటలకు డాన్సులు వేస్తున్నాం. మా మధ్యలోకి మా అపార్ట్ మెంట్ అబ్బాయిలు సడన్ గా వచ్చేశారు. అందరం హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. రంగుల మొహాలు ఒక్కో సారి పక్కన వాళ్ళను గుర్తు పట్టడానికే సమయం పడుతుంది. జుట్టు విదిలిస్తూ డాన్స్ చేస్తూ ఉన్నాను. నా పొడవాటి జుట్టు నుండి నీళ్ళు అటూ ఇటూ పడుతున్నాయి. 

నా ఫ్రెండ్ భార్గవి, తనకు నా జుట్టు అంటే కొంచెం కుళ్ళు ఉంది మెల్లగా నన్ను తోసింది అలాంటపుడు నేను సడన్ గా ఒకరి మీద వెనక్కి పడ్డాను. ఎదో రాయి నా తలకు తగిలింది, అది రాయి కాదు రాయి లాంటి మనిషి అని అర్ధం అయి వెనక్కి తిరిగి చూడగా మొహం తుడుచుకొని ఒక ఆరడగుల ఆకారం ఎర్రని ఎండలో బులుగు రంగు మొహం మీద పూసుకొని కసిపించాడు. ఆ రంగులో అతన్ని పోల్చుకుంటూ ఉన్నాను. 

అతని మొహం గుర్తు పట్టేసరికి నాకు గూస్ బంప్స్ వచ్చేశాయి. అది అతనే మా పక్కింటి రాక్షసుడు మిస్టర్ రక్షిత్. "ఆ!!" అని అరిచేశాను. 

నా ఫ్రెండ్స్ అందరూ నాకు హ్యూమన్ చెయిన్ లా నిలబడి నాకు రక్షిత్ కి మధ్య నిలబడ్డారు. అలాగే అందరికి సారీ చెప్పి మామలు గా వెళ్ళిపోయాడు. నిజానికి ఇదే నార్మల్, రక్షిత్ ని చూసి భయపడడం నాకు చాలా మామూలు విషయం.

పోయిన సంవత్సరం ఇలానే జరిగింది. 

కాని ఈ సారి రక్షిత్ కనిపిస్తే నేను అరవలేదు, చేతిలో రంగు తీసుకొని అతని మొహం మీద పూయడం కోసం చేతులు పైకి ఎత్తాను, రక్షిత్ నవ్వుతూ తల ముందుకు పెట్టి నా చేతులను తన మొహానికి రాసుకున్నాడు. అతని చేతులు నా చేతులను పట్టుకున్నాడు అనిపించగానే నా గుండె వేగంగా కొట్టుకుంది, బహుశా నాకు హార్ట్ ఎటాక్ వస్తుంది అనిపించింది. భయం భయంగా అతన్నే చూస్తూ ఉన్నాను. వెంటనే నన్ను గమనించినా నా ఫ్రెండ్ అంజలి ముందుకు వచ్చి రక్షిత్ ని అరిచి నా చేతిని పట్టుకొని దూరం వెళ్ళింది. నా చెవులు రెండూ గుయ్.... మని శబ్దం చేస్తుంది. కాని అయిదు నిముషాల తర్వాత నాకు చెవులు పని చేస్తున్నాయి. అంజలి మరియు కొంత మంది ఫెండ్స్ రక్షిత్ ని అరుస్తున్నారు. రక్షిత్ అసలు పట్టించుకోకుండా దూరం వెళ్ళిపోయాడు, అందరూ నాతో కూర్చొని రక్షిత్ ని తిడుతున్నారు. 

అవునూ, రక్షిత్ కి నేను చిన్నప్పుడు పెట్టిన పేరు రాక్షసుడు, ఎప్పుడూ నన్ను ఏడిపిస్తూ, అరుస్తూ, కొడుతూ ఉంటాడు. అది ఇది కాక పోతే వెళ్లి మా అమ్మకి నేను చేసిన తప్పులు చెబుతాడు. రక్షిత్ నా జీవితంలో కనిపించాడు అనగానే నాకు మూడింది, నా కళ్ళు ఏడవడానికి సిద్దంగా ఉన్నాయి అని అర్ధం. రక్షిత్ కి కూడా నన్ను ఏడిపించడం అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ కలిసి తిడితే రక్షిత్ వెళ్ళిపోయాడు. నేను రక్షిత్ ని చూస్తూ ఉన్నాను. ఉట్టి కొట్టడం కోసం ప్రయత్నిస్తున్నాడు, కాని చాలా సార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతూ ఉన్నాడు.

ఇంతలో సాంగ్స్ లో మార్పు వచ్చింది అందరూ ఎదురు చూస్తూ ఉండగా అనురాగ్ వచ్చాడు, అందరూ పెద్ద పెద్దగా కేకలు వస్తున్నారు. వాళ్ళు అరుస్తుంది అనురాగ్ ని మాత్రమే చూసి కాదు అతని పక్కనే ఒక ఫారెన్ అమ్మాయి వస్తుంది, ఆమె పేరు టీనా. అందరూ కేకలు పెడుతున్నారు, టీనా ని తీసుకొని వచ్చి అందరికీ గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. ఆమె వస్తూనే అందరికి నమస్కారం పెట్టి హోలీ పార్టీలో కలిసిపోయింది. అందరూ నేను ఏడుస్తా అని ఎదురు చూస్తున్నారు. 

సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం నేను అనురాగ్ తో నేను ప్రేమలో పడ్డాను, రెండూ సంవత్సరాల క్రితం నా ప్రేమ గురించి చెప్పాను, సరిగ్గా సంవత్సరం క్రితం అనురాగ్ నాక్ బ్రేక్ అప్ చెప్పాడు. అప్పటి నుండి కూడా అనురాగ్ ని చూడగానే నేను ఏడుస్తూ అతని వెంట పడడం, అనురాగ్ అంటూ వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్పడం, ఫ్రెండ్స్ నన్ను ఓదార్చడం జరిగింది. బ్రేక్ అప్ కి అతను చెప్పిన కారణం...... బోరు కొట్టేశాను. సంవత్సరంలో మేమిద్దరం ఫోన్ లో కనీసం 10 సార్లు, విడిగా 2 సార్లు కలిసి ఉంటాము. ఒక్క సారి అంటే ఒక్క సారి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. నేను పిచ్చి దాని లాగా అనురాగ్ అనురాగ్ అంటూ తిరిగే దాన్ని. అనురాగ్ ఎవరితో అయినా క్లోజ్ గా ఉంటే వెళ్లి పోట్లాడి వచ్చే దాన్ని. సంవత్సరం నుండి పిచ్చి దాని లాగా తిరిగాను. 

కచ్చితంగా భార్గవి పుట్టిన రోజు వరకూ. ఆ రోజు పార్టీ పబ్ లో జరిగింది అనురాగ్ ఆ రోజు నా ముందు ఎవరో అమ్మాయితో డాన్స్ చేశాడు, గర్ల్ ఫ్రెండ్ ని నాతో ఎప్పుడూ అలా చేయలేదు. అనురాగ్ ని మర్చి పోలేక ఆ రోజు బీర్ ఆపకుండా తాగేశాను. ఆ రోజు నుండి నా జీవితంలో మ్యాజిక్ జరిగి అనురాగ్ ని నా మనసులో నుండి పూర్తీగా తీసేశాను. 

కానీ చుట్టూ అందరూ నన్నే చూస్తున్నారు. అనురాగ్ ని ఒక సారి నన్ను ఓక సారి చూస్తున్నారు. ఐ హెట్ దిస్ కానీ... అప్పట్లో నేను అన్నీ పిచ్చి పనులు చేశాను లేండి. ఇక నేను ఈ బాధ పడలేక లేచి బయటకు వెళ్తున్నాను. భార్గవి,  అంజలి మరియు కొంత మంది ఫ్రెండ్స్ నాతో పాటు వచ్చారు ఒదార్చడానికి, ఇంతలో మా రాక్షసుడు ఉట్టిని కొట్టాడు, నాతో వచ్చే నలుగురు కూడా నా మొహం కూడా చూడకుండా వెనక్కి వెళ్లి కొత్త పాటలు పెట్టి కొత్త స్టెప్ లతో డాన్స్ చేస్తున్నారు. నేను నా బాడీని ఈడ్చుకుంటూ బయటకు వచ్చాను. 

అప్పుడే గుర్తుకు వచ్చింది, తను ఇక్కడికి ఫ్రెండ్ కారు లో వచ్చింది ఇప్పుడు ఆ ఫ్రెండ్ లోపల డాన్స్ చేస్తుంది, ఈ రంగుల మనుషులలో ఆ ఫ్రెండ్ ని వెతికేసరికి సాయంత్రం అవుతుంది. ఆలోచిస్తూ ఉండగానే సన్నగా వెన్నులో వణుకు వచ్చింది, ఎదురుగా ఉన్న మనిషిని చూసాను. మొహం కడుక్కున్నట్టు ఉన్నాడు. రక్షిత్ నడుచుకుంటూ వస్తున్నాడు. వస్తూనే, ఆ పక్కనే ఉన్న తన కారులో ఉన్న టవల్ తీసుకొని నా తల మీద వేశాడు. "తుడుచుకో" అన్నాడు.

నేను అలానే ఉండేసరికి, రక్షిత్ ముందుకు వచ్చి నా తల తుడిచాడు, అయిదు నిముషాల తర్వాత, నా తల జుట్టు మొత్తం రంగు ఉండేసరికి "ఇంకా రంగు పోలేదు, దారిలో ఒక హోటల్ లో రూమ్ బుక్ చేశాను, ఎక్కు" అన్నాడు.

రక్షిత్ నా పక్కింటి రాక్షసుడు రూమ్ ఎందుకు బుక్ చేశాడో నాకు బాగా తెలుసు. ఇప్పుడు అక్కడకు వెళ్తే నన్ను ఏం చేస్తాడో కూడా నాకు బాగా తెలుసు. రక్షిత్ డోర్ ఓపెన్ చేసి "లాస్ట్ టైం లా కాదు, ఈ సారి బాగా..." అని ఆగాడు.

అప్పటికే నా చేతులు కారు డోర్ ఓపెన్ చేసుకొని, లోపల కూర్చున్నాను. రక్షిత్ "సేం హోటల్, సేం రూమ్... జస్ట్ లైక్ లాస్ట్ టైం..."

నేను "షట్ అప్..."

రక్షిత్ చిన్నగా నవ్వి "ఓకే... నో టాకింగ్ ఓన్లీ యాక్షన్" అని తీసుకొని వెళ్ళాడు. నా చూపు మెల్లగా అతని ప్యాంట్ వైపు చూశాను. అది లేవక ముందే బయటకు కనిపిస్తుంది. రక్షిత్ నా వైపు చూసి చిన్నగా నవ్వాడు. నేను తల వేరే వైపుకు తిప్పాను. 


రూమ్ లోకి వెళ్తూనే.... నన్ను డోర్ కి అదిమి పెట్టి నా పెదవులపై తన పెదవులతో ముద్దు పెట్టేశాడు. లాస్ట్ టైం లా కాదు, గోడకు నా తల తగలకుండా నా మెడ వినక చేతిని పెట్టాడు, మరో చేయి నా నడుము పై కదులుతుంది. ఒళ్లంతా ఒక్క సారిగా వణుకుడు వచ్చింది. నా లస్ట్ నన్ను కమ్మేస్తుంది.

నా పేరు శిరీష, సిరి అంటారు, నా పక్కన ఉన్న వ్యక్తీ రక్షిత్.. నా పక్కిట్లో ఉంటాడు, ఆరు అడుగుల ఎత్తు, స్వతహాగా బాక్సింగ్ ఆటగాడు కావడం మంచి బాడీ కట్ అవుట్ ఉంది. ఆ రోజు అనురాగ్ తో బ్రేక్ అయ్యాక రక్షిత్ తో రాత్రి గడిపాను, అస్సలు బాగాలేదు, చాలా నొప్పి అనిపించింది. కాని రెండో సారి మరో ఫ్రెండ్ పుట్టిన రోజు ఫంక్షన్ లో పబ్ లో కలిశాము, సెక్స్ చేసుకున్నాం. ఆ రోజు చాలా బాగుంది. ఇది మా మూడో ఎన్కౌంటర్....

ఐ హేట్ రక్షిత్.... రక్షిత్ నన్ను చిన్నప్పటి నుండి ఏడిపించే వాడు... నేను కూడా అతన్ని అన్ని చోట్లా రాక్షసుడు అని చెప్పడం, తిట్టించడం చేశాను. కాని... కాని... మేం ఈ రిలేషన్ లోకి వచ్చేశాం. 

అతని బాడీ చాలా హాట్ గా ఉంటుంది. చాలా టెంప్టింగ్ గా ఉంటాడు. అలాగే అతను కూడా నా బాడీ అంటే పడి చస్తున్నాడు. నేను టెంప్ట్ చేస్తే టెంప్ట్ అవుతాడు. 





ఇద్దరం ముద్దు నుండి వేరు పడ్డాం. దీర్గంగా శ్వాస తీసుకుంటూ ఉన్నాం. రక్షిత్ "ముద్దులో బాగున్...." అతని మాటలు మధ్యలోనే ఆపేసి అతని మీదకు పులిలా దూకి ముద్దు పెట్టేస్తున్నాను.




నన్ను నేను చాలా ద్వేషిస్తున్నాను. అనురాగ్ నా జీవితపు అసురుడు, నా మనసుని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు. ఇప్పుడు రక్షిత్ నా శరీరంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నాడు. రక్షిత్ నా జీవితపు రాక్షసుడు.





ఈ ప్రపంచంలో ఇంత మంది మగాళ్ళు ఉండగా నేను రక్షిత్ కే ఎందుకు టెంప్ట్ అవుతున్నాను. అందులోనూ అతను నా విలన్, బద్ద శత్రువు, అన్నింటికీ మించి అతను నా పక్కింటి రాక్షసుడు.


























[Image: main-qimg-8a9954a7912fb092469ce285bdbea937]









హీరొయిన్ వాళ్ళను తిట్టుకుంటుంది అంతే..... వాళ్ళు రాక్షసులు అసురులు కాదు....
[+] 12 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: పక్కింటి రాక్షసుడు #Dasara - by 3sivaram - 04-09-2024, 07:13 PM



Users browsing this thread: 3 Guest(s)