03-09-2024, 12:21 AM
(05-11-2018, 10:52 AM)dom nic torrento Wrote:
ఎవరైనా చెప్పగలరా ఈవిడ గురించి
ఈవిడ సినిమా లో నటించిందా లేకపోతే ఎక్కడైనా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రం లో కానీ ఉందా.
ఈవిడ ఫొటోస్ ఉంటే పెట్టండి. లేకపోతే ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఐన ఇవ్వండి ఎందుకంటే నా ఊహల్లో ఈవిడే సంధ్య మేడం అనిపిస్తుంది. నిజానికి ఈ కథ కల్పితం ఐన కానీ నాకు చాలా బాగా నచ్చిన కథ.
అందుకే ఈవిడ గురించి అడుగుతుంది. ఈవిడ ఫొటోస్ ఉన్న పెట్టండి.