24-06-2019, 09:08 AM
(22-06-2019, 03:32 PM)stories1968 Wrote: ఎపిసోడు రక్తి కట్టించారు ప్రసాద్ గారు అనిత రాము భాస్కర్ ల మధ్య కథ రంజు గా సాగింది ఈ మొత్తం కథ మీద ఈ అప్డేట్ మాత్రం మీకు కత్తిమీద సాము మాదిరిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను భాస్కర్ సంఘర్షణ అనిత ఆలోచనలు రాము యొక్క దూరాఅలోచనలతో నిండి పోయింది భాస్కర్ పరిస్థితి ని మీరు ఏం చేయదల్చుకున్నారు ఎమో మాకు అర్థం కావడం లేదు రాము భాస్కరతో సుతిమెత్తగా తన పరిస్థితిని ఏమి అని తెలియజేయడం కూడా బాగుంది అలాగే రాము అనిత ల మధ్య శృంగారం కూడా భాస్కర్ ముందే జరిగితే బాగుంటుందని మేము అనుకుంటున్నాము భాస్కర్ పరిస్థితి చూసి అనిత బాధ పడడం కూడా మాకు చాలా నచ్చింది భార్యాభర్తల మధ్య సుతిమెత్తని సంబంధాన్ని మీరు గుర్తు చేసినట్టు ఉంది అలాగే తన రంకును వదిలి పెట్టలేకఅనిత మదనపడటం ,మరియు శ్యామల ఇంటిలో భాస్కర్ పరిస్థితి ఏంటి ని మేము అనుకుంటున్నాం రాము భాస్కర్ తో అవును నేను మీ పిల్లలను చదివిస్తున్నాను నీ ఆరోగ్యం ఖర్చులు భరిస్తున్నాను అని మెత్తగా చెప్పడం చాలా చక్కగా కుదిరింది తనతో అనిత తప్పు ఏం లేదు నేనే ఆమెను బలవంతం చేశాను అని బాస్కర్ కు చెప్పడం చాలా బాగుంది ఈ సంఘర్షణ ఇంకా రెండు మూడు ఎపిసోడ్లలో కొనసాగిస్తే బాగుంటాది అని నేను అనుకుంటున్నాను
చాలా థాంక్స్ స్టోరిస్ గారు....భాస్కర్ విషయంలో క్లారిటీ ఉన్నది...కాకపోతే ప్రజంట్ చేయడం కొంచెం కష్టంగా ఉన్నది....నచ్చినట్టు రాస్తున్నాను...అది మీ అందరికీ నచ్చుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది.....




