13-11-2018, 11:55 AM
(13-11-2018, 02:33 AM)sarit11 Wrote: మిత్రమా prasad_rao16
మీ పాత దారాలను మొత్తం ఇక్కడకు తీసుకు రావలసిందిగా కోరుకుంటున్నాను.
తప్పకుండా సరిత్ గారు.....
నేను షేర్స్ గురించి ఒక సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు....కొంచెం గైడ్ చేస్తారా.....ఎలా ప్రొసీడ్ అవ్వాలి....సైట్ డిజైన్ ఎలా చేయాలి.....కొంచెం సలహాలు ఇవ్వండి...ప్లీజ్.....