24-06-2019, 09:02 AM
(22-06-2019, 01:43 PM)teluguvadu Wrote: ఎప్పటిలానే అప్డేట్ అదిరిపోయింది ప్రసాద్ గారు ............... భాస్కర్ కథ ముగించటానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అనిపిస్తుంది .......
చాలా థాంక్స్ teluguvadu గారు...భాస్కర్ క్యారక్టర్ మీద క్లారిటీ ఉన్నది....కాని అది ఎలా ప్రజెంట్ చేయాలో అర్ధం కాక కొంచం తడబడుతున్నట్టు అనిపిస్తున్నది....




