27-08-2024, 12:51 PM
ఆడా మగ మధ్య phyiscial attraction ఎంత ఉన్నా, mental attraction అనేది మరింత ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనం opposite sex ని చూసినప్పుడు ఫిజికల్ గా first impression వస్తుంది కాకపోతే పరిచయం పెరిగాక వాళ్ళ ప్రవర్తన మాటలు మన ఆలోచనా విధానం మారుస్తాయి.
Physical గా కూడా మనం ఖచ్చితంగా ఈ భాగాలు ఎక్కువ ఇష్టం అనికూడా చెప్పలేము. ఒక అమ్మాయితో మనకి స్నేహం, ప్రేమ, పోనీ కామం ఏర్పడినా సరే, మనకి ముందుగా ఇష్టాలు పరిచయం చేసిన అమ్మాయి వలే మరో అమ్మాయిలో ఉంటే మనకు ఆ అమ్మాయి కూడా నచ్చుతుంది.
ఎలా అంటే మన first crush యొక్క, physical and behavioural aspects అనేవి మనకు ఒక ideal liking scale అనేది internal గా మన mindset లో set అవుతుంది. ఆ తరువాత వచ్చే ఏ అమ్మాయికి అయినా మనం ఆ scale తో పోలిక పెట్టుకొని ఇష్టం పెంచుకుంటాము.
ఇది అందరికీ వర్తిస్తుంది అని చెప్పలేను గాని ఒకరంగా ఇలా కూడా అనుకోవచ్చు అంటున్నాను.
అమ్మాయిల్లో అబ్బాయిలు ఎక్కువగా చూసేది మొహం. అదేదో ఉంటుంది కదా facial proportions అని అలా అనుకుంటే ovarall face మనకి attractive గా అనిపిస్తుంది, మొదటిసారి చూసినపుడు. తరువాత repeated meetings లో వాళ్ళ చూపులూ, పెదవులూ, అలా ఏ భాగమైనా సరే ఆ అమ్మాయిలో ఒకటి ఏదైతే ఎక్కువ కనువిందుగా ఉంటుందో అది మనం ఇష్టపడతాము.
Genuine గా చెప్పాలంటే, ఆడాళ్ళలో మొగవారు ఏదైనా ఇష్టపడతారు. బయట ఎంత మందిని చూసి మనం అనుకొని ఉంటాం, అసలే handsome లేడు వీడికి ఇంత అందమైన అమ్మాయి ఎలా పడిందబ్బా అని, లేదా, ఇంత handsome ఉన్నాడు వీడికి ఇంకాస్త మంచిగా ఉండే పిల్ల దొరకలేదా అని.
నిజానికి మనం opposite sex తో ఇష్టం, ప్రేమా పెంచుకున్నాకా వాళ్ళలో అనువునవూ మనకు ఇష్టం ఏర్పడుతుంది.
నాకైతే, అన్నీ ఇష్టం అండి, నాకు పెళ్ళి అయ్యాక, నాకు ఎలాంటి భార్య దొరికినా సరే , ఏ భాగాన్ని తక్కువ చేయకుండా అనువునవూ ముద్దులు పెట్టేస్తాను. అంతే.