23-06-2019, 10:39 PM
(This post was last modified: 03-09-2020, 06:09 PM by Ravi9kumar. Edited 2 times in total. Edited 2 times in total.)
◆నేను ఈ మధ్య నే ఈ స్టోరీ ని RANDOM గా అన్నీ స్టోరీస్స్ నీ చూస్తూ మీ స్టోరీ లోని ఫస్ట్ పేజీ చూసి నాకు twists నచ్చి continues గా 3pm to 10 pm దాకా చదివాను భయ్యా ఆ విధంగా ఆకర్షించింది మీ రచనా శైలి
◆నాకు ఈ స్టోరీ లో మేడం భరత్ కి మధ్య ఉన్న తెలియని ఏదో ఒక రకమైన BONDING నాకు చాలా బాగా నచ్చింది
◆వాళ్ళిద్దరి మధ్య BONDING పై మీరు రాసిన సంభాషణ ఎన్నిసార్లు చదివిన కొత్తగానే ఉంది నాకు ఇప్పటికీ 20 సార్లైనా ఖచ్చితంగా చదివాను
◆నేను మొదటినుంచి మిమ్మల్ని అనుసరించకపోయినా మీ అప్డేట్ కోసం చాలా చాలా ఎదురు చూసాను తర్వాత ఏం జరుగుతుందో అని
● ఇంతకుమించి నేను ఎక్కువ చెబితే బాగుండదు అనేది నా అభిప్రాయం
■◆● చివరగా మీ తదుపరి భాగం కోసం ఎదురు చూస్తూ అంతవరకు ఈ కథని మరల మరల చదువుతూ ఉండే మీ కథ అభిమానిని.