30-12-2018, 02:32 PM
అలా కాసేపు గడిచాక..శేఖర్ బయటకు వచ్చాడు.
“సరే మహేష్ నువు రెడీ అవ్వు నేను ఇంతలో చిన్న పని ఉంది బయట చూసుకొని వస్తాను. “
“ఇప్పుడు పని ఏంటి ఆండీ? “
“నిన్న తీసుకున్నా గిఫ్ట్ ఆఫీస్ లో ఉంది.. పెళ్లి వాళ్ల ఊర్లో అంటున్నారు, గిఫ్ట్ ఇప్పుడే ఇస్తే సరిపోతుంది. “
“మీరు ఎప్పుడు ఏదో ఒకటి మార్చిపోతారు సరే త్వరగా రండి. “
“మహేష్ నువ్వు ఇక రెడీ అవ్వు“ అని చెప్పి తనకి గెస్ట్ బెడ్‌రూమ్ చూపించింది.
మహేష్ డ్రెస్ తీసేసి టవల్ మాత్రమే వేసుకొని స్నానానికి రెడీ అయ్యాడు . అపుడు చూసాడు బాత్‌రూమ్ డోర్ లాక్ కావటం లేదని..
“ఆంటీ... ఆంటీ.. “
“ఏంటి మహేష్ ? “ హాల్లో ఉంటూనే అడిగింది సుశీల
“ఆంటీ ఆంటీ“ ..వినిపించినా కావాలని మళ్లీ పిలిచాడు మహేష్
ఇక ఆరవలేక బెడ్‌రూమ్ లోకి వెళ్ళింది..
ఆంటీ ఈ డోర్ పడటం లేదు..
“హా ఆది కొంచెం ప్రాబ్లమ్ ఉంది. దగ్గరకి వేసి చేసుకో. అమ్మాయిల సిగ్గు పడుతున్నావ్. “
“మీరు మరి ఆంటీ మగాళ్లు అయితే మాత్రం సిగ్గు ఉండదా. అందులో ఇది కంప్లీట్ ఓపెన్ అవుతుంది . నేను రూమ్ డోర్ లాక్ చేసుకుంటాను. “
“ఇది గెస్ట్ రూమ్ దీనికి ఓన్లీ ఔట్‌సైడ్ లాక్ ఫేసిలిటీ ఉండేలా కట్టించాం.. “
“అబ్బా కొంప ముంచారు.. “
“ ఏమైంది “
“ఆంటీ ఇంకా నిజం చెప్తాను.. నేను వచ్చే తొందరలో ఒక అండర్‌వెర్ మాత్రమే తెచుకున్న..ఇప్పుడు మళ్లీ అదే వేసుకోవాలి అంటే ఎలా.. “
“సుశీల ఆ మాటలకు సిగ్గు పడింది కానీ పల్లెటూరి అబ్బాయి కదా అనుకుంది
“ఎలా అంటే తీసేసి చెయ్యి“..
“ఈ డోర్ కంప్లీట్ గా వచేస్తుంది.. “
“నిన్ను చూడాలని ఎవ్వరూ రారులే.. “
అంకల్ వస్తే..
“ఆయన రావడానికి ఇంకో అరగంట పడుతుంది. అప్పటిదాకా ఇలా మాట్లాడుతూనే ఉంటావా? “
“సరే ఆంటీ... ఇలానే కానిస్తాలే మీరు మాత్రం ఇటు రావోద్దు... “
“సరే ఇంకా కానివ్వు“
అని హాల్ లోకి వెళ్లిపోయింది సుశీల.