09-08-2024, 10:29 PM
(12-11-2018, 11:19 PM)siva_reddy32 Wrote: మిత్రులందరి కి నమస్కారాలు
పాత సైట్ లోని కథ మొత్తం ఇక్కడ పోస్ట్ చేసాను.
పాత సైట్ లో 169 updates ఉండేవి , ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు అప్డేట్ కి 25 పేజీలు చొప్పున ( వర్డ్ డాక్యుమెంట్ లో ). పోస్ట్ చేసుకొంటు పోయాను. అందుకే ఇందులో 198 updates వచ్చాయి.
199 అప్‌డేట్ కథకు కొత్త అప్‌డేట్ అవుతుంది.
ఇంతకూ ముందు సైట్ లో లా ఈ సైట్ లో కూడా ఈ కథని ముందు లాగే ఆదరిస్తారని ఆశిస్తూ
శివ