22-07-2024, 06:38 PM
(This post was last modified: 22-07-2024, 07:09 PM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
(22-07-2024, 09:15 AM)sez Wrote: అద్భుతం అత్యద్భుతం.... మహా అద్భుతం..... గుండెను పిండేసారండీ.... చాలా హార్ట్ టచ్చింగ్ రాశారు..... నేను ఏదో అనుకున్నాను కానీ టైటిల్ చూసుకొని ఒకసారి చదువుతూ పోతూ ఉంటే అసలుకు వర్ణించలేకపోతున్నాను...
కరీంనగర్ సీన్ అయితే రియల్గా గుండెను తొలిచి వేసింది.... ఒక సమయంలో కండ్లకు వెళ్లి నీళ్లు వచ్చే అంత ఇది అయిపోయింది.... రియల్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ముంబైలో ఢిల్లీలో చూశాను... ఒక్కసారిగా కళ్ళు ముందు వచ్చేసాయి.... ఆ బాధ వర్ణించలేమండి.... మీ కథలో ఆ సన్నివేశం చాలా బాగా రాశారు... హ్యాట్సాఫ్ ఫర్ యు యువర్ రైటింగ్....
అదేవిధంగా లాస్ట్ క్లైమాక్స్ అయితే చానా అద్భుతంగా రాశారండి ఆ ఎమోషన్స్ని రప్పియడమే చాలా కష్టం అలాంటిది మీరు ఒక టెక్స్ట్ రూపంలో రాశారంటే చాలా అద్భుతమైన విషయం అండి.....
ఒక తల్లి ఒక కొడుకు యొక్క బంధాన్ని గురించి చెప్తూ దాని వినికిలో ఉండే విపరీతమైన మరువలేని బాధను కూడా చాలా అద్భుతంగా వివరించారు...... ఒక కొడుకు తల్లిని ఎలా చూడాలనుకుంటున్నారు అతని ప్రేమ ఎలా చూపించాలి ఆ సున్నితమైన బంధాన్ని బాగా వివరించారు...
సర్జరీ గర్లే కార్యకర్ కూడా చానా అద్భుతంగా రాశారు.... ఇప్పుడున్న సమాజంలో ఉన్న విషయాన్ని ఇక్కడ వివరించారు... కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రం చాలా భాగా చేశారు....
నేను ఇంతవరకు మీ స్టోరీలు ఎప్పుడు చదవలేదు ఇదే ఫస్ట్ టైం... కానీ నేను మీ ఫ్యాన్ అయిపోయానండి ..ఒన్ of the బెస్ట్ రైటర్ కోవాాా లో వచ్చేసారు......
ధన్యవాదాలు అండి ఇంత అద్భుతమైన స్టోరీ రాసినందుకు.... మీ నుంచి ఇంకా అద్భుతమైన స్టోరీలు రావాలని కోరుకుంటున్నాం
SEZ గారు, కడుపునిండిపోయింది. ఇంతగా నా కథని పొగిడారు చాలా సంతోషం. నేను కథలో చూపించిన కొన్ని పాయింట్స్ చెప్పారు. చాలా ధన్యవాదాలు.
మీరు నా మిగతా చిన్న కథలు చదవాలి అనుకుంటే కింద links ఇస్తున్నాను ఒకసారి చదవండి:
https://xossipy.com/thread-61907-post-55...pid5573686
https://xossipy.com/thread-62494.html
https://xossipy.com/thread-59225.html
https://xossipy.com/thread-60111.html
https://xossipy.com/thread-62243.html
Readers స్పందన చాలా ప్రోత్సాహం ఇస్తుంది.