Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ ః 80

అనిత కూడా అక్కడే బెడ్ మీద కూర్చుని టీ తాగుతున్నది.

సోనియా నిద్ర లేచి ఫ్రెష్ అయిన తరువాత కిచెన్ లోకి వెళ్ళి తన కోసం పెట్టిన టిఫిన్ తీసుకుని హాల్లోకి వచ్చి టీవిలో కార్టూన్ చానెల్ పెట్టుకుని చూస్తున్నది.
భాస్కర్ టీ తాగుతూ అనిత వైపు చూస్తున్నాడు.
భాస్కర్ తన వైపే కన్నార్పకుండా చూడటం గమనించిన అనితకు కొంచెం టెన్షన్ గా ఉన్నది.
ఎంతలా తెగించినా ఒక భార్యకి తన రంకు గురించి భర్తకు తెలిసినా కూడా ఏమి అడుగుతాడో అన్న ఆలోచన అనిత మనసులో కూడా ఉన్నది.
ఇక భాస్కర్ చూపులను తట్టుకోలేక అనిత అతని వైపు చూస్తూ, “ఏంటి అలా చూస్తున్నావు?” అన్నది.


“ఏం లేదు…..మధ్యాహ్నం నేను అంతలా మీ బెడ్ రూం తలుపు కొట్టినా….నీతో మాట్లాడలని ఎంత బ్రతిమలాడినా తలుపు తీయలేదు….కనీసం నువ్వు సమాధానం కూడా ఇవ్వలేదు,” అని కుండ బద్దలు కొట్టినట్ట్ అడిగాడు భాస్కర్.

భాస్కర్ అడిగిన దానికి అనిత మొహంలో రంగులు మారాయి.


[Image: 012855.jpg]


ఏం చెప్పాలో తెలియక అనిత ఇక గట్టిగా మాట్లాడదామని నిర్ణయించుకుని, “చూడు భాస్కర్…ఇవన్నీ రాము ఉన్నప్పుడు అతన్ని అడగొచ్చుకదా….అతను వెళ్ళిపోయిన తరువాత నన్ను అడుగుతావెందుకు,” అని గట్టిగా అన్నది.

దాంతో హాల్లో కూర్చున్న సోనియా ఒక్కసారి వాళ్ళిద్దరి వైపు చూసింది.

అది గమనించిన భాస్కర్, “సోనియా ఇక్కడే ఉన్నది….కొంచెం చిన్నగా మాట్లాడు,” అన్నాడు.

దాంతో అనిత కూడా, “మధ్యాహ్నం దాని గురించి నాకు మాట్లాడటం ఇష్టం లేదు భాస్కర్…ఏదైనా మాట్లాడాలనుకుంటే రాము రెండు రోజుల్లో వస్తాడు…అప్పుడు అతనితోనే మాట్లాడు…” అని భాస్కర్ వైపు ఒక్క సెకను తీక్షణంగా చూసి, “అన్ని రోజులు ఆగలేనంటే ఇప్పుడే రాముని ఫోన్ చేసి ఇస్తాను…నువ్వు ఏం అడుగుతావో అడుగు,” అంటూ ఫోన్ తీసుకుని రాము నెంబర్ కి డయల్ చేసింది.

అవతల రాము ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినగానే భాస్కర్ మొహంలో భయం కనిపించింది.

వెంటనే అనిత చేతిలో నుండి ఫోన్ లాక్కుని కాల్ కట్ చేసి, “ఇప్పుడు ఫోన్ లో ఎందుకు…ఎలాగు రెండు రోజుల్లో ఇంటికి వస్తాడు కదా అప్పుడు మాట్లాడతాను,” అంటూ భాస్కర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు.


[Image: 012930.jpg]


భయం అతని మొహంలో కొట్టొచ్చినట్టు అనితకు కనిపించింది.

దాంతో అనిత, “అంత ధైర్యం లేని వాడివి…అడుగుతాను…అని ఎందుకు అడక్కుండా కాల్ కట్ చేసావు…” అని మాట్లాడుతుండగా అనిత ఫోన్ మోగింది.

భాస్కర్ తన చేతిలో ఉన్న అనిత ఫోన్ లో రాము కాల్ చేయడం చూసి అతని మొహం పాలిపోయింది.

ఎందుకంటే అనిత ఫోన్ లో రాము నెంబర్….Dear Second Hubby అని సేవ్ చేసి ఉండటం, ఇంకొకటి తన భార్య తన గురించి ఏం చెబుతుందో అన్న టెన్షన్ తో భయపడుతున్నాడు భాస్కర్.

భాస్కర్ చేతిలో ఉన్న తన ఫోన్ తీసుకుని రాము కాల్ చేస్తున్నాడని చూసి….అందులో రాము నెంబర్ Dear Second Hubby అని ఉండటం తన మొగుడు చూసాడని అర్ధం అయిన అనిత తల ఎత్తి భాస్కర్ వైపు అదో రకంగా చూసి నవ్వింది.

అనిత తన వైపు అలా నవ్వేసరికి భాస్కర్ కి తన చేతగానితనం చూసి తన భార్య నవ్వినట్టు అనిపించింది.

అనిత ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో,” అన్నది.

రాము నుండి ఎప్పుడు ఫోన్ చేసినా తన ముందు నుండి లేచి బయటకు వెళ్ళి మాట్లాడటమో…లేకపోతే వాళ్ళ బెడ్ రూంలోకి వెళ్ళి మాట్లాడటమో చేసేది…కాని ఇప్పుడు తన ముందే రాముతో తన భార్య భయపడకుండా మాట్లాడుతుండే సరికి భాస్కర్ బిత్తరపోయి అలానే ఆమె వైపు చూస్తున్నాడు.

అవతల నుండి రాము, “హాయ్ డార్లింగ్…ఏంటి ఫోన్ చేసావ్?” అన్నాడు.

రాము మాట్లాడే మాటలు భాస్కర్ కి వినబడకపోయినా తన ఎదురుగా అనిత కూర్చుని మాట్లాడటం వింటున్నాడు, చూస్తున్నాడు.

అనిత, “ఏం లేదురా….మీ అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళిపోయావా?” అని అడిగింది.


[Image: 012688.jpg]



రాముని తన భార్య అనిత ఒరేయ్ అనడం విని భాస్కర్ వాళ్ళిద్దరి మధ్య ఎంత చనువు ఉన్నదో అర్ధమయింది.

రాము : ఇంకా వెళ్ళలేదు…..మధ్యలో కొంచెం పని ఉంటే ఆగాను……ఇంతకు సంగతి ఏంటి

“ఏం లేదు….నీతో నా మొగుడు మాట్లాడతానంటే ఫోన్ చేసాను,” అంటూ అనిత భాస్కర్ వైపు చూసింది.

అప్పటికే భాస్కర్ భయంతో సగం చచ్చిపోయాడు…..ఇప్పుడు తన భార్యే తనను ఇరికిస్తుందని…..అంతలా తెగిస్తుందని ఊహించలేక పోయాడు…..తన గురించి రాముకి అనిత ఎక్కడ చెబుతుందో అని భయంతో ఆమె వైపు చూసి చెప్పొద్దు అన్నట్టు సైగ చేస్తున్నాడు.

కాని అనిత ఆ మాట అని ఫోన్ తనకు ఇచ్చేసరికి ఏం చెయ్యాలో తెలియక బిక్క మొహం వేసుకుని తన భార్య అనిత వైపు ఫోన్ తీసుకోకుండా అలానే చూస్తున్నాడు.

భాస్కర్ పరిస్థితి చూసి అనితకు నవ్వు వస్తున్నది….కాని బయటకు వస్తున్న నవ్వుని అనిత పెదవుల మీదే ఆపుకుంటూ, లేని కోపాన్ని మొహం మీదకు తెచ్చుకుని, “నువ్వు రాముని ఏదో అడుగుతానన్నావు కదా…..లైన్ లోనే ఉన్నాడు ఏం అడుగుతావో అడుగు,” అంటూ ఫోన్ స్పీకర్ ఆన్ చేసింది.

ఇప్పుడు రాము మాటలు వాళ్ళిద్దరికి వినిపిస్తున్నాయి.

భాస్కర్‍తో మాట్లాడుతున్న అనిత మాటలు అవతల ఫోన్ లైన్ లో ఉన్న రాముకి వినిపిస్తున్నాయి.

రాము కూడా ఇలాంటి ఫోన్ వస్తుందని ఊహించడంతో భాస్కర్ లో మిగిలి ఉన్న ధైర్యాన్ని చంపేయడానికి నిర్ణయించుకున్నాడు.

భాస్కర్ ఇక చేసేది లేక అనిత చేతిలో నుండి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేసాడు.

కాని అనిత మాత్రం భాస్కర్ కి ఫోన్ ఇవ్వకుండా, “స్పీకర్ ఆన్ చేసా కదా…ఏం మాట్లాడాలన్నా ఇలానే మాట్లాడు… నాకు నీతో చాలా విసుగ్గా ఉన్నది…రాము ఉన్నప్పుడు అడక్కుండా, అతను వెళ్ళిపోయిన తరువాత నన్ను విసిగిస్తున్నావు,” అన్నది.


[Image: 012941.jpg]



దాంతో ఇక భాస్కర్ చేసేదేమీ లేక, “హలో….రాము,” అన్నాడు చిన్నగా.

“ఏంటి భాస్కర్…అనితని విసిగుస్తున్నావంట…నాతో ఏం మాట్లాడాలి…చెప్పు,” అంటూ రాము భాస్కర్ ని గట్టిగానే అడిగాడు.

రాము దాదాపుగా అరిచినట్టు భాస్కర్ ని అడిగేసరికి….భాస్కర్ గుండె జారిపోయింది.

భాస్కర్ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

అది చూసి అనిత మొహంలో ఒక రకమైన నవ్వు కనిపించి మాయమైంది.
“ఏంటి…..మాట్లాడవు…..చెప్పు,” అన్నాడు రాము మళ్ళీ.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 22-06-2019, 10:05 AM



Users browsing this thread: 13 Guest(s)