30-12-2018, 10:37 AM
కవిగారూ, ప్రేమలేఖ అదిరింది. లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఒక ప్రేమలేఖ చదివా. ఎందుకంటే నేను ఎవరికీ రాయలేదు. ఎళరూ నాకు రాయలేదు.(నా మొహనికంత సీన్ లేదన్నది కరెక్ట్). అందుకే నా వరకూ మాత్రం బాగా నచ్చింది. ఈ కధలో నేను బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్స్ అయితే 1) శిరీష్: 2) ఆశాలతా: 3) వాణి: 4) అజయ్: 5) సౌమ్య. వీళ్ళలో శిరీష్-ఆశాలతలకి పెళ్లి జరిగింది. అజయ్-సౌమ్యలకి బంధం ఏర్పడేలా వుంది( నా అంచనా). ఇక మిగిలింది వాణి మాత్రమే. తన లైఫ్ ఎలా ప్లాన్ చేశారు. తన అల్లరి, మంచి మనసుకి మంచి లైఫ్ ప్లాన్ చేయండి ప్లీజ్. ఇక సౌమ్య రియాక్షన్ ఎలా వుంటుంది అని ఆశక్తిగా ఎదురు చూస్తున్నాను. వెయిటింగ్ ఫర్ నెక్ట్స్ అప్డేట్. థ్యాంక్యూ
Vishu99