20-06-2019, 08:04 PM
సరిత్ గారూ.....
అమేజాన్ గిఫ్ట్ కార్డ్ ద్వారా మీకు పంపిద్దామని ట్రై చేస్తుంటే....గిఫ్ట్ కార్డ్ డెలివరీ అడ్రస్ కింద నా అడ్రస్ చూపిస్తున్నది....గిఫ్ట్ కార్డ్ ప్రిపేర్ చేసేప్పుడు కూడా మీ మెయిల్ ఐడి ఇచ్చాను....అయినా డెలివరీ అడ్రస్ నాది చూపిస్తున్నది....గిఫ్ట్ కార్డ్ నాకు వచ్చిన తరువాత మీకు కొరియర్ చేయాలా కొంచెం తెలుపగలరు.......అర్ధం కావడం లేదు....పేమెంట్ డెబిట్ కార్డ్ ద్వారా చేస్తున్నాను....కార్డ్ సేవ్ అవుతుంది....కాని తరువాతది అర్ధం కావడం లేదు.....