12-05-2024, 06:55 PM
“అమ్మాయిలు బట్టలు మార్చు కొంటు ఉండగా ఎవరన్నా అలా వస్తారా బెడ్ రూమ్ లోకి” అంది బైక్ మీద మేము ఇద్దరం వెళుతూ ఉండగా,
“నాకేం తెలుసు నువ్వు అలా అన్నీ విప్పుకొని చూపిస్తావు అని, మీ అక్క వెల్ల మంటే వచ్చాను నీకు అవసరం తీర్చడానికి”
“నువ్వు ఇంకా పడుకొని ఉన్నావు అనుకోన్నాలే, అందుకే అక్కను కేక వేసా , ఇంట్లో ఎవరు లేరు కదా అని టవల్ చుట్టుకొని వచ్చా”
“పోనీలే , నీ లేత లేత అందాలు చూసే చాన్స్ దొరికింది”
“ఛీ పో బావా, అయినా నువ్వు వచ్చినప్పుడు నేను టవల్ చుట్టేసు కొన్నాగా”
“నిజమే , కానీ నీ బొడ్డుకు 4 అంగుళాల కింద పుట్టు మచ్చ మాత్రం చాల బాగుంది బంగారం , నీలాగా” అన్నాను నవ్వుతు.
“అంటే నువ్వు ముందే వచ్చావా లోపలి కి” అంది నా బుజం మీద కొడుతూ.
“ఆ , నువ్వు నీ అందాలని అద్దం లో అరబెట్టడం చూసాకా , తలుపు తట్టాను”
“ఛీ, you are a bad boy” అంది మరో మారు బుజం మీద కొడుతూ.
“అద్దం లో సరిగా కనబడ లేదులే , మరో మారు చాన్స్ దొరికి నప్పుడు డైరెక్ట్ గా ఫుల్ గా చుపిద్దువు లే అంత వరకు అద్దం లో అందాలతో సరిపెట్టు కొంటా లే”
“ఛీ ఇంక మాట్లాడకు ఆ టాపిక్ గురించి , నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది, దయచేసి ఎవరికీ చెప్పకు బావా”
“అదేమన్నా ఏవరికన్నా చెప్పే విషయమా , నువ్వు కూడా ఎవరికీ చెప్పకు” అంటూ కాలేజీ దింపి “సాయంత్రం అటో లో ఇంటికి వెళ్ళు , నాకు వేరే పని ఉంది” అని చెప్పి నేను కాలేజ్ కి వెళ్లాను.
రాత్రి రావుగారు చెప్పినట్లు ఈరోజు వాళ్ళు చెప్పిన డెలివరీ ఎదో వెళుతుంది ఎలా గైనా అది ఏంటో తెలుసుకోవాలి అనుకొంటూ, 10 గంటల వరకు కాలేజ్ లో ఉండి ఆ తరువాత పర్మిషన్ తీసుకొని బైక్ ని ఆశ్రమం వైపు తిప్పి మనసులోని ప్లాన్ అమలు చేయడానికి పూను కొన్నాను. వస్తూ వస్తు కాలేజ్ ల్యాబ్ లో వాటర్ బాటిల్ లో ఉన్న ఓ కెమికల్ ని బాటిల్ తో పాటు తీసుకొని ఇంటికి వెళ్లి దాన్ని ఓ ఐస్ ప్యాక్ బాక్స్ లో తీసుకొని , చిన్న చిన్న తడి గుడ్డల్లో గోలీలంత తీసుకొని ఆ తడి గుడ్డల్ని ఐస్ ప్యాక్ లో ఉంచి ఆ ఐస్ ప్యాక్ ని ఇంకొన్ని సామాన్ల తో పాటు తీసుకొని నా బ్యాగ్ లో సర్డుకోన్నాను. ఆ బ్యాగ్ తీసుకొని బయలు దేరాను. ఆశ్రమానికి ఉన్నది ఒకటే దారి , ఆశ్రమం లోకి రావాలన్నా పోవాలన్నా ఒకటే రూట్ , ఆ రూట్ లో కాపు కాస్తే ఏమన్నా ఫలితం ఉంటుంది. తను ఎలాగు చెప్పాడు పార్సిల్ పెద్దగా ఉంటుంది అని , కాబట్టి ఏదైనా లారీ లేదా కాంటర్ లాంటి వెహికల్స్ మాత్రమె ఆ డెలివరీ ఆశ్రమం నుంచి బయటికి తీసుకొని రాగలవు, అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ని టార్గెట్ చేస్తే , అందులో వచ్చేది ఏంటో తెలుస్తుంది అనుకొంటూ బైక్ ని కొద్దిగా చెట్లు ఎక్కువ గా ఉండి రోడ్డు కొద్దిగా మలుపులుగా ఉన్న ప్రదేశం లో చెట్ల మద్యన ఎవ్వరికీ కనబడ కుండా ఆపి రోడ్డు మలుపులో రోడ్డు మీదకు కొమ్మలు ఉన్న ఓ చెట్టు మీదకు చేరుకొన్నాను.
నేను అక్కడికి చేరుకొనే సరికి దాదాపు 11 గంటలు అయ్యింది , ఇంట్లోంచి వచ్చేటప్పుడు కావలసిన సామానులు బైక్ లో పెట్టుకొని వచ్చాను. ఎటువంటి వాహనం అయినా ఆ ములుపులో తప్పకుండా ఆపి నెమ్మదిగా వెళ్ళాలి ఎందుకంటే ఆ మలుపు దగ్గర స్పీడ్ బ్రేకేర్ కుడా ఉంది , మలుపులో వాహనాల స్పీడ్ తగ్గించడం కోసం. దాదాపు ఓ రెండు గంటల పాటు అలా రోడ్డు మీద ఉన్న కొమ్మపై ఆశ్రమం నుంచి వచ్చే వాహనాలను చూస్తూ కోచోన్నాను,