Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“మీరు ఎం మాట్లాడుతున్నారో  మీకు తెలుస్తుందా”
“వదిలేయ్  శివా ,  ఆ విషయాలు  ఇప్పుడు ఎందుకు” అంటూ    తల విదిలిస్తూ   మరో  గుటక వేసాడు.
ఓ  వైపు  తను త్రాగిన ద్రవం   చెప్పమని గొడవ చెస్తుంతే , ఇంకో వైపు తన ఆఫీస్  నుంచి వచ్చే  డేంజర్  గురించి భయపడుతూ ఉన్నట్లు ఉన్నాడు  , అందుకే  చెప్పాలా  వద్దా అని ఉగిసలాడుతూ ఉన్నాడు.    ఇంతకూ ఎం  తయారు చేస్తున్నారో తెలియదు , ఎక్కడ  తాయారు చేస్తున్నారో తెలియదు , పోనీ ఎప్పుడు పంపుతున్నారో కనుక్కోవాలి అనుకొంటూ
“ఇంతకీ  ఎప్పడు పంపాలి సర్”
“ఎప్పుడో అయితే  ఇంత  గొడవ ఎందుకు ,  రేపే  పంపాలి”
“సరుకు రెడీ గా ఉంటె ఇంకేం  మరి   ప్యాక్ చేసి పంపేయండి”
“ఇదేమన్నా  ఉల్లిపాయలా ఏంటి ,  పంపేయడానికి ,  ఈ  సరుకు పంపడానికి ఎన్నో తతంగాలు ఉన్నాయి , చాల మందిని  మేనేజ్ చెయ్యాలి”
“అందుకేనా అంతగా టెన్షన్ పడుతూ ఉన్నారు”
“అందుకేగా” అన్నాడు   గ్లాస్ ఖాళీ చేస్తూ.
“అయితే ఇంక తాగింది చాల్లెండి, మీకు రేపు చాల పని ఉంటుంది” అన్నాను  చాలు అన్నట్లు
“పర్లేదు లే శివా, చెప్పగా ఇది నెల నేలా ఉండేది ,  అలవాటు అయిన  పనేగా , ఎం కాదులే   ఇంకో రెండు   ఆ తరువాత   చాలిద్దాం”
లీటర్ బాటిల్  అప్పటికే  సగం ఖాళీ అయ్యింది, నేను తాగింది రెండు పెగ్గులే, మిగిలినది అంతా  తన పొట్టలోకి  వెల్లింది,    ఇంకా రెండు పెగ్గులు వేస్తె మిగిలిన విషయాలు కుడా బయటకి వస్తే   చాలు అనుకొంటూ  మెల్లాగా   తనకో  పెగ్గు కలిపి నేను  ఓ పెగ్గు కలుపుకొన్నాను.   సాయి  తిని   లోనకు వెళుతూ నన్ను లోపలి రమ్మని సైగ చేస్తూ వెళ్ళింది.     
“మీరు కూడా  అన్నం  తినండి , ఇంకా  తాగింది  చాల్లె” అంటూ రావుా  భార్య  వచ్చి రావుా పక్కన నిలబడింది.
“ఇంకో  10 నిమిషాలు  లేవే , సర్దు  టేబుల్ మీద , వస్తున్నాము” అన్నాడు
“ఎప్పుడో సర్ది పెట్టాను ,  మీరు కుడా రేపు ఆఫీస్ కి వెళ్ళాలిగా, తాగింది చాల్లే రండి”   అంటూ  టేబుల్  దగ్గరకు నడిచింది ఇంక చాలు రండి అన్నట్లు.
“వెళ్దాం  పదండి  సర్ ,  ఈరోజు చాల్లే” అన్నాను తనకు వత్తాసు  ఇస్తూ.
“అది అలానే మాట్లాడుతుంది లే,   ఓ పది నిమిషాలు అంతే”  అంటూ   గ్లాస్ ఫినిష్ చేశాడు.
“సార్ , మీరు చాల  ఫాస్ట్  గా ఉన్నారు,  కొద్దిగా స్లో గా  తాగండి”  అంటూ తన గ్లాస్  ను  ఇంకో పెగ్  తో నింపాను.
ఇంతకూ ముందు తను తొందరగా  తాగిన పెగ్గులు పని చేయడం మొదలు పెట్టాయి,  అంత  వరకు  నార్మల్ గా వచ్చిన తన మాట  ముద్దు ముద్దుగా రావడం మొదలు పెట్టింది.  తన చేతులు ప్లేట్ లోని  వడను  అందుకోవడానికి  తడబడడం  గమనించి ,   ఇదే  సరియైన సమయం అనుకొంటూ. 
“అక్కడ మీ  ఆఫీస్ లో ఫైనాన్స్ మొత్తం మీ చేతిలో ఉంది , మీరే ఇలా   టెన్షన్ పడితే , ఇంకా మా లాంటి చిన్న  ఉద్యోగులు  ఎలా భరించ గలం  సర్”
“చేసేది సరియైన పని అయితే,  ఎవ్వరు భయపడాల్సిన పని లేదు ,  కానీ  మేము చేసేది   అంతా  టప్పుడు పనులు , ఎదో   స్వామి ముసుగులో   అలా చేస్తున్నారు ,  మొదట నేను  నిజంగా  స్వామి  అనుకోని ఈ రొంపి లోకి దిగాను , కానీ ఇప్పుడు దాంట్లోంచి బయటకు రాలేక పోతున్నాను”
“నన్ను మీతో పాటు  తీసుకొని వేల్లారుగా , నేను అక్కడ ఎం ఫ్యాక్టరీ  చూడలేదు , మరి మీరు అనుకొన్న  సరుకు  ఎక్కడ తయారు అవుతుంది.”
“మేము తయారు చేసే దానికి పెద్ద పెద్ద యంత్రాలు అవసరం లేదులే  ,     ఓ పెద్ద సూట్కేసు  లో పట్టేంత  యంత్రాలు ఉంటె చాలు ,  అయినా  అవన్నీ  పైన కనబడేట్లు లేవులే  , ఎక్కడో లోపల  ఉంటాయి ,  ఎ  కొద్ది మందికి   మాత్రమె  వెళ్ళే అర్షత  ఉంది  అక్కడికి”  
అప్పటికే  తన  మాటలు అర్థం చేసుకోవడానికి  ఇబ్బంది పడాల్సి వచ్చింది, తను మాత్రం  అలాగే కుర్చీ లో  వరిగి పోయాడు నిషాలో.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 12-05-2024, 06:55 PM



Users browsing this thread: 5 Guest(s)