Thread Rating:
  • 135 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
మేము తాగుతూ ఉండగా  రావుా  గారి భార్య ఉల్లి పాయ పకోడీలు చేసి తీసుకొని వచ్చింది.  అప్పటికే  రెండు పెగ్గులు  ఎక్కించేశాడు  రావుా గారు.
“ఏంటి సార్ చాలా టెన్షన్ లో  ఉన్నట్లు ఉన్నారు, మీ ఆఫీస్ లో అంతా  ఓకే  కదా?”
“ఎక్కడ శివా,  ఈ టెన్షన్ అంతా ఆఫీస్   వల్లనే ,  మీరు ఫోన్ చేసిన వెంటనే బయలు దేరుదాము అని అన్నీ సర్దుతూ ఉండగా  నాకు బాసు నుంచి ఫోన్ ,  ఎదో  షిప్మెంట్  వస్తుంది , దాని సంగతి చూడు చాల ముఖ్యం అని.   అందుకే   రావడానికి కొద్దిగా లేట్ అయ్యింది”
“మీరు అంత  పెద్ద ఎత్తున ఎం  కొంటారు సర్ అది కుడా  ఈ  దేశం లో  దొరనవి ఎం ఉన్నాయి ఏంటి ?”
“వదిలేయ్  శివా,   ఎదో మా ఆఫీస్ గొడవ మాది”
గురుడు ఇంకా రెండో పెగ్గులోనే ఉన్నాడు అందుకే  బయట పడడం లేదు , చూద్దాం  ఇంకో రెండు పెగ్గుల తరువాత ఏమైనా  బయట పడతాడు ఏమో.
“అమ్మా  నాకు కుడా  వడలు  ఇక్కడే పెట్టు నేను కుడా నాన్న  వాళ్లతో కూచొని తింటా” అంటూ నా ఎదురుగా  వచ్చి కుచొంది. పైన పూర్తిగా కవర్ చేసుకొని వచ్చింది కానీ కింద నే  స్కర్ట్ వేసుకొని వచ్చింది అది మోకాళ్ళ మీద వరకే ఉంది ,   కింద  ఏమీ వేసుకోలేదు( ఇందాకే  తన రూమ్ లోకి వెళ్ళినప్పుడు  తెలిసిందిగా).
“నువ్వు తినేసి వెళ్లి పడుకో , రేపు నీకు కాలేజ్ ఉంది” అంది లోపల నుంచి వాళ్ళ అమ్మ.
“తినకుండా నే  పడుకో మంటావా ఎంది ,  తిని పడుకోంటుంది లే, దానికి కుడా ఇక్కడే పెట్టు” అంటూ రావుా  కూతురికి  సపోర్ట్ చేశాడు.
“పొద్దున్నే లేవమంటే, ఎంతకీ లేవదు, రాత్రిళ్ళు లేట్ గా పడుకోంటుంది, పొద్దున్నే నాకు చచ్చే చావు దాన్ని లేపాలంటే”
“తినేసి వెళ్లి పడుకో తల్లీ,  కాలేజ్  కి వెళ్ళాలిగా”  
“అలా ఎం లేదులే నాన్నా , అంకుల్  వచ్చాడు అని  వచ్చాలే , లేదంటే  ఈ టైం కి  పాడుకొనే దాన్నేగా”
“శివా ,నువ్వు తాగడం లేదు”  అంటూ  కింద పెట్టిన నా గ్లాస్ నా చేతికి ఇచ్చాడు.
“తాగుతున్నా సర్,  కొద్దిగా మెల్లగా” అన్నాను తను ఇచ్చిన గ్లాస్ తీసుకొని.
“మీరే ఎదో టెన్షన్ లో ఉన్నారు,  ఆ  టెన్షన్ తగ్గించు కొండి , ఈ ఆఫీస్ విషయాలు ఎప్పుడు ఉండేవే  గా , మీ హెల్త్  ముఖ్యం మీకు” అన్నాను  నా గ్లాస్ లోని ద్రవాన్ని  నోట్లోకి వంపుకొని.
నాతొ పాటు తను కూడా,  తాగేసి  గ్లాసు కింద పెట్టాడు , నేను ఇద్దరికీ  గ్లాసులు నింపి తన గ్లాస్ చేతికి ఇచ్చాను.
“ఓ షిప్మెంట్ పంపాలి శివా , ఈ  టెన్షన్ అంతా దాని గురించే  ,  ప్రతి నేలా  ఈ గొడవ ఉండేదే”
“ప్రతినెలా ఉండేది అయితే , ఇంకే సర్  మాములుగా జరిగేదేగా దానికి టెన్షన్ ఎందుకు”
“నీకు తెలీదుగా  ఎం  పంపుతున్నామో, అక్కడే  గొడవ అంతా”
“సరేలెండి , ఈ కంపెనీ గొడవలు ఎప్పుడు ఉండేవేగా  వాటిని  ఇంట్లోకి తీసుకొని రాకూడదు”
“నెల నేలా ఈ టెన్షన్ మామూలే  శివా” అంటూ  గ్లాసు లోని  ద్రవాన్ని మొత్తం తాగేసాడు.
నేను తన గ్లాస్ ఖాళీ గా ఉంచకుండా వెంటనే  నింపాను.  దాన్ని  కుడా  లేపెసాడు,
“మీరు ఇలా త్రాగడం బాలేదు  సర్,    కొద్ది కొద్దిగా తీసుకోండి” అంటూ  గ్లాస్ ను  మరో మారు నింపాను.
“ఈ టెన్షన్ అంతా నేను పంపే సరుకు గురించే”
“కానీ మీ సరుకు  ఎక్కడ తయారు చేస్తారు ఏంటి , నన్ను మీరు తీసుకేల్లినప్పుడు  నాకు అక్కడ ఎం కనబడలేదుగా”
“అది ఎవరికీ కనబడదులే, చాలా  రహస్యంగా తయారు చేస్తారు, చాల కొద్ది మందికి మాత్రమె  తెలుసు, అయినా ఈ గొడవలో నువ్వు ఇరుక్కోకు, ఒక్క సారి ఇందులో  దిగాక  బయటకు రావడం అంటూ ఉండదు”
“మీరు  ఇందులో ఇరుక్కోన్నారుగా , మరి మీకు ఇబ్బంది లేదా ?”
“నిండా  మునిగాక  ఇంకా చలి అంటే  కుదరదుగా ,   వీళ్ళు  బాగుంటే చాలు , అందుకే   వాళ్ళకు కావలసినది అంతా చేసి పెట్టాను”
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 12-05-2024, 06:55 PM



Users browsing this thread: 3 Guest(s)