06-05-2024, 01:48 AM
(06-05-2024, 01:28 AM)rajashree930 Wrote: ఇది ఆరు సంవత్సరాల క్రితం నేను ఎంతో ఇష్టం గా మొదలు పెట్టిన నా మొదటి కథ... ఎట్టి పరిస్థితులలోనూ ఇది ముగించటం నాకు ఇష్టం లేదు.....కథ లో ఇంకా చాలా దూరం రమ్య నీ తీసుకెళ్తం....కచ్చితం గా మురళీ ఈ కథ నుండి బయటకి మాత్రం వస్తాడు...అది గ్యారెంటీ.....
మిగతా మొత్తం నేను అనుకున్నట్లు కథ ముందుకు తీసుకువెళ్త....
ధన్యవాదాలు