29-12-2018, 06:46 PM
(29-12-2018, 04:53 PM)Vikatakavi02 Wrote: కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహాపురుషులవుతారు అని చెప్పారుగానీ... ఎక్కడా వికటకవులు అవుతారు అని చెప్పలేదు కదా బ్రో...Meeku yeppudu yelauddho alage rayandi old updates complete ayite chadhvani Katha Loki povachufast next update kosam waiting vikatakaviGaru...
కనుక, నేను నాలాగే వుంటాను. కథ అప్డేట్స్ ఎప్పటిలాగే పెడతాను.
అయినా... కొత్త సంవత్సరంలో కొత్త అప్డేట్స్ తో మొదలుపెడితేనే బావుంటుంది.
పాత అప్డేట్స్ మహా అయితే ఇంకా నాలుగున్నాయి అనుకుంటాను.
అంతే!!
Chandra