29-12-2018, 05:25 PM
(29-12-2018, 04:10 PM)prasad_rao16 Wrote: నాకు ఫేక్ వ్యూస్ పెంచుకునేంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు సార్.....
నేను ఇక్కడకు వచ్చింది నా మైండ్ టెన్షన్స్ నుండి డైవర్ట్ చేసుకోవడానికి వస్తున్నాను...దానితో పాటు నాకు చేతనైనంత వరకు అందరికి ఎంజాయ్ మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను.....
ఇక్కడ కధ రాయడం వలన కాని....వ్యూస్ పెరగడం వలన కాని ఎవరికీ పైసా రాదు....ఎవరి దగ్గర నుండీ పైసా పోదు....ఏదొ మానసిక ఆనందం కోసం ప్రతి ఒక్కరు ఇక్కడకు వస్తున్నారు.....
ఈ సైట్ లో ప్రతి ఒక్కరూ ఇది నా కధ, పక్కోడి కధ అన్న భేధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు....నచ్చితే కామెంట్ పెడుతున్నారు....లేకపోతే చదివి వదిలేస్తున్నారు....
ఇప్పుడు మీరు లేనిపోని కాంట్రావర్సీలు పెట్టకండి.....
అయినా ఇలాంటి వాటిని నేను పట్టించుకోను....వంద మందిలో మనం అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు....
దేవుడే అందరికీ నచ్చడం లేదు....ఇక నేనెంత.....
అయినా వ్యూస్ పెరుగుతుంటే మీకు వచ్చిన బాధ ఏంటి....
ఫేక్ వ్యూస్ పెంచుకోవాల్సిన అవసరం నాకు లేదు....నాకే కాదు ఇక్కడ కధలు రాసే ఏ రచయితకీ అవసరం లేదు....
మీరు పెట్టిన కామెంట్ కి ఇప్పటికే కొంత మంది నుండి రెస్పాన్స్ వచ్చింది కదా.....అది కూడా నేను పెట్టమంటే వాళ్ళు పెట్టలేదు....అభిమానం అలా చేయిస్తుంది అంతే.....
కరెక్ట్ గా చెప్పారు ప్రసాద్ గారు. మొరిగే ప్రతి కుక్కనీ తోలుకుంటూ వెళతామా ఏంటీ..మన పని దండగ, టైమ్ వేస్టూ. మహానుభావా గోప్ప విషయం కనిపెట్టావు గానీ, ఎందుకైనా మంచిది, ముందు మంచి డాక్టర్ ని కలువు. బాగా ముదరక ముందే మందిస్తాడు
Vishu99