29-12-2018, 05:02 PM
(29-12-2018, 04:53 PM)V ikatakavi02 Wrote: కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహాపురుషులవుతారు అని చెప్పారుగానీ... ఎక్కడా వికటకవులు అవుతారు అని చెప్పలేదు కదా బ్రో...
కనుక, నేను నాలాగే వుంటాను. కథ అప్డేట్స్ ఎప్పటిలాగే పెడతాను.
అయినా... కొత్త సంవత్సరంలో కొత్త అప్డేట్స్ తో మొదలుపెడితేనే బావుంటుంది.
పాత అప్డేట్స్ మహా అయితే ఇంకా నాలుగున్నాయి అనుకుంటాను.
అంతే!!!
నాకు కావలసిందీ అదే కవిగారూ. నూతన సంవత్సరం మీ నుంచి రసవత్తరమైన నూతన అప్డేట్స్ కావాలన్నదే నా కోరిక. గాసిప్స్ లో ఆగిన దగ్గర నుంచి కొనసాగింపు కొత్త సంవత్సరంలో అందిస్తారని ఆశిస్తున్నాను. నా కామెంట్ కి స్పందించినందుకు హ్రుదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా. ధ్యాంక్యూ సో మచ్
Vishu99