29-12-2018, 04:26 PM
(29-12-2018, 02:55 PM)Vikatakavi02 Wrote: నాకు డౌటే మిత్రమా....
సాధ్యమైనంతవరకూ ట్రైచేస్తాను
"క్రృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహాపురుషులవుతారు" అనీ అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఏదో సినిమాలో చెప్పినట్లు గుర్తు. మరి ముందే మీరు కవులు. అలాంటిది మీరు క్రృషి చేస్తే ఏంత పని కవివర్యా.(వెటకారం కాదండి బాబు సీరియస్ గానే చెప్పాను) ట్రై చెయ్యండి, ఖచ్చితంగా మీరు సాధించగలరు
Vishu99