29-12-2018, 03:37 PM
తమ మనసులో కోరికల్ని జరీనా మేడమ్ చదివినట్టు చెప్పేసరికి తాము దొరికిపోయామన్న భావం వాళ్ల మొహాల్లో కనబడింది.
అది గమనించిన జరీనా వాళ్ల మొహాలను గమనిస్తూ, “నేను ఈ sexual topic తెచ్చేసరికి మీ ముగ్గురి మొహాల్లో రంగులు మారడం గమనించాను….అందుకు మీరు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు….ఈ వయసులో అదే పెద్ద ప్రాబ్లం…మీరు వాటిని overcome చేయకపోతే ముందు ముందు చాలా నష్టపోతారు,” అన్నది.
ఆ మాటలకు వాళ్ళు ఆమె మొహంలోకి చూడలేక తల దించుకుని నేల వైపు చూస్తున్నారు….వాళ్లకు కొంచెం irritationగా ఉన్నది.
జరీనా : ఇదిగో మళ్ళీ మీరు ముగ్గురూ ఫీల్ అవుతున్నారు…..నేను మీ మంచి కోసమే చెబుతున్నాను…ఈ వయసులో వచ్చే సెక్స్ కోరికలను overcome చేయకపోతే మీ future, character రెండూ దెబ్బ తింటాయి. నేను విన్న దాన్ని బట్టి రాము గురించి నాకు బాధ లేదు….అతను మీ ఇద్దరితో తిరుగుతూ గొడవలు చేసినా చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు….రాముకి తన future గురించి ఒక క్లారిటీ ఉన్నది….మీ ఇద్దరికీ అది లేదు….అందుకే ఇలా గొడవలు, సెక్స్ గురించి ఆలోచనలు ఎక్కువయ్యి చదువు మీద శ్రధ్ధ పెట్టలేకపోతున్నారు….అందుకని వచ్చే ఎగ్జామ్స్ కి బాగా చదువుతారని అనుకుంటున్నా….నేను ఏం చెబుతున్నానో మీ ముగ్గురికి అర్ధమవుతున్నదనుకుంటాను,” అంటూ వాళ్ళ వైపు చూసింది.
ఆమె చెప్పటం ఆపేసరికి రవి, మహేష్ ఇద్దరూ వాళ్ళ మొహాల్ని బలవంతంగా పైకి ఎత్తి ఆమె వైపు చూసి తప్పదన్నట్టు నవ్వారు…..వాళ్ళ మొహాల్లో తాము దొరికిపోయామన్న సిగ్గు కనిపిస్తున్నది.
రాము మాత్రం మామూలుగా జరీనా వైపు చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు.
దాంతో జరీనా తన మొహంలో చిరునవ్వు చెరగనీయకుండా, “నేను మీ ముగ్గురు మాత్రమే సెక్స్ గురించి ఆలోచిస్తున్నారని అనడం లేదు….ఈ వయసులో ఉన్న అందరి గురించి….వాళ్ళ వాళ్ళ ఆలోచనల గురించి చెబుతున్నాను….కాబట్టి ఇది అందరిలో ఉండే కామన్ ప్రాబ్లం…అందుకని మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే….అది మీ పర్సనల్ అయినా, ఫ్యామిలి ప్రాబ్లం అయినా….లేదా ఇంకేదైనా అయినా మీరు మీ మనసుల్లో దాచుకుని బాధపడొద్దు…..నన్ను మీ ఫ్రండ్ లా అనుకుని నాకు చెప్పండి….మీ ఈ అందమైన ఫ్రండ్ మీ ప్రాబ్లం తీర్చడానికి నాకు చేతనయినంత సహాయం చేస్తాను,” అన్నది.
జరీనా చివరలో అలా అందమైన ఫ్రండ్ అని అనగానే రవి, మహేష్ ఇద్దరు రాము వైపు చూసి ఒక్కసారిగా నవ్వారు.
వాళ్ళు మళ్ళీ మామూలు మూడ్ లోకి రావడం చూసి జరీనా కూడా నవ్వుతూ, “సరె….ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది…ఇక ఇప్పటి నుండి మనం చదువు మీద శ్రధ్ధ పెడదాం….సరెనా,” అన్నది.
మహేష్ : అలాగె….తప్పకుండా మేడమ్…..
జరీనా : సరె…ఇవ్వాల్టికి చాలు….మొదటి రోజే చాలా ఎక్కువగా మీ ముగ్గురి బ్రెయిన్ వాష్ చేసినట్టున్నాను….రేపు కలుద్దాం.
అంటూ జరీనా తన సీట్ లోనుండి లేచి వాళ్ళ ముగ్గురికి షేక్ హ్యాండ్ ఇచ్చింది.