29-12-2018, 03:34 PM
“ఫరవాలేదు…ఫరవాలేదు రాము….మరీ అంత సిగ్గు పడాల్సిన అవసరం లేదు రాము….నువ్వు ఏదో అనుకోకుండా మనసులో ఉన్నది చెప్పావని అర్ధమయింది….మనసులో దాచుకునే కన్నా దాన్ని బయటకు చెప్పటమే మంచిది….నేను నువ్వు అన్నదాన్ని కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నాను,” అన్నది జరీనా.
రాము : sorry madam…..అనుకోకుండా నా నోట్లో నుండి వచ్చింది……
జరీనా : అబ్బా…..ఏం ఫరవాలేదు రాము…..నన్ను క్షమించమని అడగాల్సిన పని కూడా లేదు….నేను ఇంతకు ముందే చెప్పా కదా….నాతో ఫ్రండ్లీగా ఉండమని….మీరు నాతో ఒక ఫ్రండ్ లాగా ఉండండి….నన్ను ఒక లెక్చరర్ గా చూడొద్దు….ఆ ఉద్దేశ్యంతోనే అలా అన్నావు కదా….కరెక్టేనా……..
రాము : అవును మేడమ్…..మీరు కరెక్ట్ గా అర్ధం చేసుకున్నారు…..
కాని జరీనాకి వాళ్ళ మనసుల్లో భావం మాత్రం బాగా అర్ధమయింది….సైకాలజీ చదివిన ఆమెకు వాళ్ళను అంచనా వేయడం పెద్ద కష్టం అనిపించలేదు.
రాము మాటలకు కోప్పడాల్సిన అవసరం జరీనాకు కనిపించలేదు….ఎందుకంటె రాము బాగా చదువుతాడు….చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు…అందుకని అతన్ని వీళ్ళ ఇద్దరి నుండి విడదీసి మంచిగా నడిపించాలంటే రాముతో కొంచెం ఫ్రీగా ఉండటంలో తప్పు లేదనిపించింది.
వాళ్లతో ఫ్రండ్లీగా ఉంటూ….తన మంచితనంతో ముగ్గురిని దారిలోకి తీసుకురావడానికి నిర్ణయించుకున్నది.
రాము ఆమెని చాలా అందంగా ఉన్నావని అన్నా కూడా జరీనా కోప్పడకుండా తమను ఫ్రండ్ గా అనుకోమనే సరికి ఆమె మీద ముగ్గురికీ గౌరవం పెరిగింది.
ఇంతకు ముందు వరకు ఎవరు తమతో ఇంత సాఫ్ట్ గా మాట్లాడింది లేదు…కాని ఆమె తమతో చక్కగా మాట్లాడుతుండే సరికి వాళ్ళకు చాలా ఆనందంగా ఉన్నది.
దాంతో వాళ్ళు ముగ్గురూ ఆమెను నొప్పించకూడదు అనే నిర్ణయానికి వచ్చేసారు.
తరువాత అరగంట సేపు వాళ్ళు ఎలా చదవాలి….అనే దాని గురించే discuss చేసుకున్నారు.
జరీనా వాళ్ళకు తాను ఎందుకు కాలేజీలో జాయిన్ అయ్యిందో….తన వర్క్ ఏంటో వాళ్ళకు వివరంగా చెప్పి….వాళ్ళు ఎలా చదవాలి అని ఒక ప్లాన్ చేసి చెప్పింది.
అంతా చెప్పిన తరువాత జరీనా వాళ్ల వైపు చూస్తూ, “నేను చెప్పాల్సినదంతా చెప్పాను….మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నాతో షేర్ చేసుకుంటే….నాకు చేతనయినంత హెల్ప్ చేస్తాను…చదువులో ఏమైనా ఒత్తిడి, మానసికంగా, శారీరకంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి…ఈ వయసులో సహజంగా కుర్రాళ్ళ మనసు సెక్స్ వైపు మళ్ళుతుంది….ఎవరిని చూసినా sexual thoughts వచ్చేస్తాయి….మీ వయసు అటువంటిది….కాబట్టి మీరు ఆ స్తేజిని దాటితే మీకు అడ్డు ఉండదు,” అన్నది.
జరీనా నోటి వెంట sex అనే మాట వచ్చేసరికి వాళ్ల ముగ్గురి కళ్ళు ఒక్కసారిగా పెద్దవి అయ్యాయి….సిగ్గుతో మొహాలు ఎర్రబడ్డాయి.