29-12-2018, 03:29 PM
రవి : ఆమెని చూసుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందిరా….
మహేష్ : జరీనా మేడమ్ చాలా మంచిదిరా….నాకు మాత్రం ఆమెను పదే పదే కలవాలనిపిస్తుంది.
తరువాత క్లాసు మొదలయ్యేసరికి ముగ్గురూ ఎవరి చైర్ లో వాళ్ళు కూర్చున్నారు.
జరీనా కూడా క్లాసులో ఏమాత్రం డిస్ట్ బెన్స్ లేకుండా జరిగేసరికి ఆనందంగా ఉన్నది.
ఇంతకు ముందు వరకు టీచింగ్ లో అనుభవం లేకపోయేసరికి ఉదయం నుండి కొంచెం నెర్వస్ గా ఉన్నది.
క్లాసులో అందరు తనను మర్యాదగా, గౌరవంగా ట్రీట్ చేసే సరికి జరీనాకి తన మీద తనకు నమ్మకం కలిగింది.
కాని స్టూడెంట్లు అందరు తనకేసి అదోరకంగా చూసిన చూపులు గుర్తుకొచ్చి కొంచెం అసహనంగా ఫీల్ అయ్యింది.
జరీనా స్టాఫ్ రూమ్ కి వెళ్తూ రాము, రవి, మహేష్ గురించి ఆలోచిస్తూ తన మనసులో, “వీళ్ళను హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే అయినా….తొందరగానే వీళ్ళను దారికి తేవచ్చు….కాకపోతే వీళ్ళు ముగ్గురు మిగతా స్టూడెంట్లకన్నా కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు…..” అని ఆలోచిస్తూ తన కేబిన్ లోకి వచ్చి కూర్చుని తన పని చూసుకుంటున్నది.
తరువాత కొద్దిసేపటికి క్లాసు అయిపోయిన తరువాత రాము, రవి, మహేష్ క్లాసు నుండి బయటకు వచ్చి జరీనా కేబిన్ బయట నిల్చుని ఆమె ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
వాళ్ళు తన కేబిన్ బయట నిలబడటం జరీనా గమనించింది.
దాంతో ఆమెకి తాను ఆరోజు ఇంటికి వెళ్ళే ముందు వాళ్ళకు కౌన్సిలింగ్ చెయ్యాలని గుర్తుకొచ్చింది.
కాని వాళ్ళు ముగ్గురు తాను చెప్పిన టైంకి కరెక్ట్ గా వచ్చేసరికి వాళ్ళ టైం సెన్స్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.
వాళ్ళని లోపలికి పిలిచింది….అక్కడ చైర్ లో కూర్చోమని సైగ చేసింది.
జరీనా వాళ్ల వైపు చూసి నవ్వుతూ, “ఇప్పుడు చెప్పండి….మీరు నేను చెప్పిన టైంకి కరెక్ట్ గా వచ్చేసారే….” అన్నది.
రవి : మీరు చెప్పిన తరువాత వెంటనే రాకుండా ఉంటామా మేడమ్…
అని వెంటనే రవి జరీనాని చూస్తూ కన్నార్పకుండా చెప్పాడు.
అది చూసి మహేష్ వెంటనే రవి కాలిని తొక్కి ఎక్కువ మాట్లాడకు అన్నట్టు సైగ చేసాడు.
కాని జరీనా రవి మాటల్లోని అర్ధాన్ని తెలుసుకోలేకపోయింది…..ఆమె తన మంచితనంతో వాళ్ళను మార్చాలని చూస్తున్నది.
దాంతో జరీనాకి రవి మాటలు అర్ధం కాక అతని వైపు చూస్తూ, “ఏంటి రవి….నువ్వు అన్నది నాకు అర్ధం కాలేదు.” అన్నది.
ఆమె అడిగిన దానికి రవి కి, మహేష్ కి ఎలా సమాధానం చెప్పాలో అర్ధంకాక ఇద్దరు మాటలు వెతుక్కుంటుండే సరికి వెంటనే రాము అందుకుని, “అదీ….అదీ….రవి అన్నదానికి….అర్ధం ఏంటంటే….మీరు చెప్పటం ఆలస్యం….మేము మీరు చెప్పిన పని వెంటనే చేస్తాం….ఎందుకంటే మీకు మా మీద ఎవరో నెగిటివ్ గా చెప్పారు….మేము మంచివాళ్లం అని నిరూపించుకోవాలి కదా,” అన్నాడు.
వెంటనే రవి కూడా, “రాము చెప్పింది కరెక్ట్ మేడమ్….అంతే కదా మహేష్….” అంటూ మహేష్ వైపు తిరిగి జరీనా చూడకుండా నవ్వాడు.