29-12-2018, 03:24 PM
జరీనా కొంచెం గట్టిగానే నవ్వుతూ, “మీరు ముగ్గురూ ఈ కాలేజీలో బాగా గొడవ చేసేవాళ్ళంట కదా…నిజమేనా,” అన్నది.
అది వినగానే రాము కొంచెం సిగ్గుపడుతూ, “అదేం లేదు మేడమ్….మేము బాగా చదువుతాము….మీకు ఎవరో మా గురించి తప్పుగా చెప్పారు,” అన్నాడు.
ఆ మాట వినగానే క్లాసులో అందరు మళ్ళీ ఒక్కసారిగా నవ్వారు.
జరీనా కూడా నవ్వు ఆపుకోలేక నవ్వుతూ, “అవునవును….నేను మీ గురించి చాలా విన్నాను….వీళ్ళ ముగ్గురిలో నువ్వు ఒక్కడివే బాగా చదువుతాను….కాని వీళ్ళతో తిరిగి ఎక్కడ చెడిపోతావో అని భయంగా ఉన్నది….గొడవలకు బాగా వెళ్తారంట కదా,” అనడిగింది.
క్లాసు మొత్తం తమ వైపు చూసి నవ్వుతుండె సరికి ముగ్గురూ సిగ్గు పడుతూ తల వంచుకుని బలవంతంగా నవ్వుతున్నారు.
దాంతో జరీనా వాళ్ళ ముగ్గురి వైపు చూస్తూ, “హే….అలా తప్పుగా నేనేమీ వినలేదు….కాకపోతే కొంచెం గొడవ ఎక్కువ చేస్తారని విన్నాను….” అని రాము వైపు చూసి, “నువ్వు బాగానే చదువుతావు కదా…మరీ నీ ఫ్రండ్స్ ని కూడా చదివించొచ్చుకదా,” అన్నది.
“నేను అదే చెబుతున్నా మేడమ్…కాని వీళ్ళు నా మాట వినడం లేదు….” అన్నాడు రాము.
తన గురించి జరీనాకి సాఫ్ట్ కార్నర్ ఉన్నందుకు రాము తన మనసులో సంతోషపడుతున్నాడు.
జరీనా రాము చెప్పిన దానికి తలాడిస్తూ, “సరె….చూద్దాం….అయితే….మీరు ముగ్గురు మంచివాళ్ళేనన్నమాట,” అన్నది.
“అవును మేడమ్…మేము చాలా మంచివాళ్లం,” అన్నాడు మహేష్.
జరీనా తన మనసులో వీళ్ళను ఎలాగైనా మార్చాలని నిర్ణయించుకున్నది.
తన ప్రవర్తనతో, మంచితనంతో ఎవరినైనా మార్చేస్తానన్న నమ్మకం జరీనాకి చాలా బాగా ఉన్నది.
దాంతో జరీనా వాళ్ళను తన మంచితనంతోనే మార్చేయాలని నిర్ణయించుకున్నది…అందుకని వాళ్ళను సపోర్ట్ చేస్తూ, “ఏయ్ అందరు మెదలకుండా ఉండండి….” అని వాళ్లను చూసి నవ్వుతున్న క్లాసులో స్టూడెంట్లను చూసి గదిమింది.
జరీనా వాళ్ల ముగ్గురిని చూసి, “సరె….కూర్చోండి….మిగతా వాళ్ళు మీ పేర్లు చెప్పండి,” అంటూ అక్కడ నుండి తన చైర్ దగ్గరకు వచ్చి మిగతా వాళ్ల వైపు చూసింది.
జరీనా తన చైర్ దగ్గరకు వెళ్తుండగా రవి తన సీట్లో కూర్చుంటూ తన మోచేత్తో మహేష్ ని తడుతూ తన కంటితో ఆమె వైపు చూడమని సైగ చేసాడు.
మహేష్ రవి చూడమన్న వైపు చూసాడు.
జరీనా నడుస్తున్నప్పుడు పైకి కిందకు ఊగుతున్న ఆమె పిర్రలను చూస్తున్నాడు.
దాంతో వాళ్ళీద్దరు చూస్తున్న వైపు రాము కూడా చూసాడు.