18-06-2019, 10:49 PM
కిక్ ఏడొందల ఎనభైతొమ్మిది గారూ
భర్త మార్పిడి లో అక్షరాలు దూరం దూరం గా unaeee వాటిని కొంచం సరిచేసి మళ్లీ పోస్టు చేయండి.. అన్నారు .
మిత్రులు సరిత్ గారు ఆ పని ఎప్పుడో చేసి పిడిఫ్ లు అప్లోడ్ చేశారు. వాట్ని డౌన్లోడ్ చేసుకోండి
మిత్రమా రాజ్ కుమార్,
కధ టెంపోని నెమ్మదిగా పెంచాలనే ప్రయత్నంలో చిన్నచిన్న భాగాల్ని అప్లోడ్ చేశాను . నెక్స్ట్ అప్డేట్ లో ..సింధు అసంతృప్తి.. తీరుతుంది..
నెడ్ అశోక్ జీ,
" this story is very good , But telangana accent is bad " అన్నారు.. నే నుపయోగించిన ఏక్సెంట్ తణికెళ్ళ భరణి గారి తెలంగాణా సంభాషణలా , ..కాస్త..కృత్రిమం గా ఉందని మిత్రులు ముందే అన్నారు (లక్ష్మిచెల్లనుకుంటా..కాకపోతే మాత్రం ..మన్నించు తల్లీ!..అని ముందే మనవి..)
..ఐనా అదో వెరైటీ.. అన్ని భాషల, మాండలికాల్ని ఎంజాయ్ చెయ్యడం అలవాటు చేసుకోవాలి ..మిత్రులు రమేష్ రాకీ గారు బెంగాలీ సినిమాని కూడా అప్లోడ్ చేసేశారు గమనించారా!?..
రమేష్ రాకీ ,
ఈ కధ లో చాలామంది పాత్రధారులు మొహమాటస్తులు.. అంచేత నెమ్మది నెమ్మదిగా బైట పడడం సహజం.. ఐనప్పటికీ కధని త్వరలో ముగిస్తాను
ఎప్పటిలాగే మీ వీడియోలు బ్రహ్మాండం..బెంగాలీ సినిమాని ఇంకా చూళ్ళేదు.. ఇంగ్లీష్/ హిందీ సబ్ టైటిల్స్ ఉన్నాయని భావిస్తాను.
లక్ష్మి చెల్లీ ,
..క్షేమం అని తలుస్తాను.. కొత్త పారిజాతాల్ని చదివింతరవాత కామెంట్ పెడ్తాను..
కిరణ్ జీ ,
..స్లాంగ్ మారినా కధ నచ్చిందన్నారు.. థాంక్స్!
సుబ్రావ్ గారూ , గిరీశం జీ , మిత్రులూ ,
అప్డేట్స్ లేటైనా ఆదరిస్తున్నారు.. వీలైనంత తొందరగా కధ ని ముగిస్తాను..
థాంక్సు
సంధ్య