13-03-2024, 04:50 PM
(13-03-2024, 04:29 PM)Cottondora007 Wrote: సరోజ : ఎమ్ ఉన్నా అడుగు రా....అంతే కాని ఇలా నాకోసం నువ్వు ఏదో ఊహించుకుని బెంగ పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు రా...నేను ఎక్కడికి పోను రా...అమ్మ నీదే...అని ప్రేమగా హగ్ చేసుకుంది...
----
సరోజ : వాకింగ్ కి వెళ్తే నే తప్పు వచ్చేస్తే నీతో చాలా కష్టం రా ముందు ముందుకి నువ్వు కాదు నేనే నీకు దూరంగా వెళ్లిపోవాలి ఇలా అయితే...
అమ్మ క్లియర్ గా ఒక గీత కోరుకుంటుంది. ప్రేమిస్తుంది అలాగే చిన్నగా బ్లాక్ మెయిల్ చేస్తుంది.
వావ్..
ఇప్పుడేంటి? కొడుకు చూస్తున్నాడు అని తెలిస్తే ఏం చేస్తుంది?
update sir... update ...