Posts: 58
Threads: 3
Likes Received: 926 in 50 posts
Likes Given: 328
Joined: Sep 2023
Reputation:
88
పోజేసివ్నెస్.....అంటే అది నాది.... నాకు మాత్రమే సొంతం..అది నాకే కావాలి...తన ప్రేమ ని నేనే పొందాలి.... సాధారణం గా ప్రతి మగాడు ప్రేమించిన అమ్మాయి విషయంలో ఇలాంటి ఫీలింగ్ కలిగి ఉంటాడు కాని ఇలాంటి ఫీలింగ్ తొలుత పుట్టేది తల్లి మీద....అవును మనం పుట్టగానే మనకి సొంతం అయ్యేది మన తల్లి మాత్రమే...అలాంటి తల్లి నాన్న తో కాకుండా మరే ఏ మగాడి తో అయినా చనువు గా ఉంటే చూడగలమా...లేక వేరే మగాడు ఎవరైనా..మన అమ్మ తో చనువు గా ఉంటే చూసి తట్టుకోగలమా...ఇలాంటి చిత్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్న "ఆది అనే ** ఏళ్ల కుర్రాడి కథ" ఇప్పుడు మీరు చూడబోతోంది...
ఆది కి తన తల్లి సరోజ అంటే అమితమైన ప్రేమ...ఒక్క కొడుకు కావటం తో సరోజ కి కూడా ఆది అంటే చాలా ప్రేమ...అప్పటి వరకు ఆదికి తన తల్లి మీద ఎటువంటి అనుమానపు భావన ఉండేది కాదు కాని ఇది ఎలా మొదలు అయ్యింది అంటే...సంక్రాంతి సెలవులకు అని అమ్మ తో కలిసి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాడు...ఆ పొద్దు భోగి కావటం తో అమ్మమ్మ ఆదికి ఒంటి కి నలుగు పిండి పెడుతుంది...పక్కనే ఆది పిన్ని, సరోజ కి చెల్లి పిండి వంటలు వండుతుంది... అప్పటి వరకు అమ్మ పిన్ని తో కలిసి వండుతుంది...కాని పాలెగాడు సుబ్బి గాడు కనిపించ గానే అమ్మ (సరోజ) ఉదుటున లేచి ఏరా సుబ్బి అని పలకరించింది...
ముగ్గురు అల చూస్తున్నారు ..సరోజ వాడి తో మాటలు కలిపి వెనక పెరట లో ఉన్న కొబ్బరికాయలు తీయాలి రా అని తీసుకుపోయింది...
అమ్మమ్మ పిన్ని సైలెంట్ గా ఉన్నారు... వెనక నుండి సరోజ వి వాడివి నవ్వులు వినిపిస్తున్నాయి...
అమ్మమ్మ మెల్లగా నలుగు పెడుతూ.."ఎదిగిన కొడుకు ఉన్నా దీని తీరు మారదు" అని నిష్టూరంగా మాట్లాడింది ఆది ముందు...
ఆది కి ఆ మాట కొత్తగా అనిపించింది....
విషయాన్ని సాగదీస్తూ ఆది పిన్ని కూడా మొదటి నుండి ఉన్నదే కదే దానితో ఎప్పుడు నీ మాట విన్నాది అని అంటూ మెల్లగా పిండి కలుపుతుంది...
అమ్మమ్మ : చెప్తే నోరు ఏసుకుని పడి పోతాది....
ఆదికి విషయం అస్పష్టంగా ఉన్నా కాస్త అర్థం అవుతుంది
పిన్ని ఆది వైపు చూసి మీ అమ్మ ... మీ ఇంటి దగ్గర కూడా అందరి తో మాట్లాడుతాదా అని అడిగింది...
ఆది : ఆడుతుంది పిన్ని
పిన్ని : ఎవరి తో...?? మగాళ్ల తో కూడా మాట్లాడుతుందా??..
ఆది కి పిన్ని అల అడిగేసరికి మనసు నొచ్చుకుంది...అవును అన్నట్లు తల ఊపాడు...
పిన్ని ఇంకేం చెప్పలేక దృష్టి వంట మీద పెట్టింది...
అమ్మమ్మ ఒక నిట్టూర్పు వదిలి మీ నాన్న ఒక ఎర్రి బాగులోడు... నువ్వు అయినా మీ అమ్మ నీ ఒక కంట కనిపెడుతూ ఉండు...
మీ నాన్న ఒక ఎర్రి బాగులోడు..నువ్వు అయినా మీ అమ్మ నీ ఒక కంట కనిపెడుతూ ఉండు...
మీ నాన్న ఒక ఎర్రి బాగులోడు..నువ్వు అయినా మీ అమ్మ నీ ఒక కంట కనిపెడుతూ ఉండు...
మీ నాన్న ఒక ఎర్రి బాగులోడు..నువ్వు అయినా మీ అమ్మ నీ ఒక కంట కనిపెడుతూ ఉండు...
అదిగో ఆ ఒక్క మాట ఆదికి మనసులో నాటుకు పోయింది...
(సరోజ ది నిగ నిగలాడే అందం....చక్కని ముఖం.తెల్లని ఒళ్ళు....నాజూకు అయిన నడుము...ముందు వెనక సరిసమానంగా ఉండే కొలతలు...ఎలాంటి వాడిని అయినా ఇట్టే టెంప్ట్ చేసేయగల ఆడది...)
ఆదికి చాలా సార్లు అమ్మ లో నచ్చని విషయం అదే....మగవాళ్ళ తో చనువు గా మాట్లాడుతుంది...కాని తన తల్లికి చెప్పే అంత పెద్ద వాడు కాక పోవటం తో ఎప్పుడు నోరు మెదపలేదు...సరోజ కి అది అలవాటు కూడా అయిపోయింది...కాని ఇప్పుడు అమ్మమ్మ చెప్పిన ఒక్క మాట కి ఆది కి భాధ్యత ఏర్పడినట్లు అయ్యింది ....భాధ్యత తో పాటు అనుమానం కూడా బల పడింది....
అప్పటి నుంచి ఆది కి తల్లి విషయం లో ఆలోచనలు మూగుతు ఉన్నాయి....
పండగ సెలవలు ముగిశాయి ఇంక తల్లి కొడుకులు ఊరు బయలుదేరారు...అమ్మమ్మ వాళ్ళు వచ్చి బస్ ఎక్కించారు....పండగకి చేసిన పిండి వంటలు అవి కలిపి సంచులు బరువు ఎక్కాయి.... కష్టపడి మోసుకుంటునే బస్ ఎక్కారు...
బస్ ఎక్కినాక కూర్చునికి జాగా లేదు అంత కిక్కిరిసి ఉంది...సంచులు కాళ్ళ దగ్గర పెట్టుకుని నిలబడి ఉన్నారు సరోజ ఆదీ లు...
అంతే అంత లో కండక్టర్ టికెట్ టికెట్ అనుకుంటూ వస్తున్నా సరోజ మాత్రం తప్పుకునే ప్రయత్నం చెయ్యలేదు...
అది చూసి ఆది కి ఆశ్చర్యం అనిపించింది....
ఆది అమ్మా సైడ్ తప్పుకో...అని అన్నాకుడా సరోజ వినిపించుకోకుండా అలానే నిలబడి ఉంది...
వయసు లో ఉన్న కండక్టర్ కి ఇలాంటి అవకాశం వస్తె ఊరుకుంటాడా...సరోజినీ ఒంటిని తాకుతూ రుద్దుకుంటూ మరి వచ్చి నిలబడి ఎక్కడికి అని అడిగాడు...
సరోజినీ ఏ మాత్రం సంకోచం లేకుండా అలాగే నిలబడి ఫలానా సెంటర్ కాడ బస్ ఆపు...సామాన్లు ఎక్కువ ఉన్నాయి అని అడిగిందీ...
కండక్టర్ కుదరదు అని అన్నాడు...
సరోజ తన మోకాలి తో కండక్టర్ మోకాలి నీ గుద్ది చూడు కొంచమ్ అని అడిగింది...
కండక్టర్ సరోజ నీ పై నుంచి కింద వరకు చూసి నవ్వుతూ చూద్దాం లే అని టికెట్ ఇచ్చేసి మళ్ళా ఒకసారి రుద్దుకుంటూ వెళ్ళిపోయాడు...
ఇది అంతా ఆది కళ్ళ ముందే జరుగుతుంది కాని ఆది కి అర్థం కావట్లేదు... కండక్టర్ ఆడ వాళ్ళ మధ్య నుంచి వెళ్తున్నాడు కాని అందరూ ఎంతో కొంత తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు... కాని తన తల్లి మాత్రమే కండక్టర్ బాగా పరిచయం ఉన్న వాడి లా ప్రవర్తించింది...
ఎది ఎమ్ అయితే నేమి....సరోజ దిగాల్సిన చోటే బస్ ఆగింది...కాదు కాదు కండక్టర్ విజిల్ వేసి మరీ ఆపాడు...
The following 30 users Like Cottondora007's post:30 users Like Cottondora007's post
• Anamikudu, Arjunkrishna, Babu_07, Deepika, dom nic torrento, Eswar99, gora, gotlost69, hijames, hrr8790029381, kaibeen, Kala lanja, kasimodda, Mahi66, manmad150885, Mohana69, Ram 007, Ramakrishna 789, ramd420, Rklanka, Rocking raju, Saikarthik, Satya9, SHREDDER, sri7869, sriramakrishna, stories1968, sweetdreams3340, vvccc2412, Y5Y5Y5Y5Y5
Posts: 58
Threads: 3
Likes Received: 926 in 50 posts
Likes Given: 328
Joined: Sep 2023
Reputation:
88
బస్ దిగినాక సరోజ ఆది మొహం చూసి ఎమ్ అయ్యింది రా మొహం అలా పెట్టావ్...
ఆది : ఎమ్ లేదు లే... పదా
సరోజ : సంచి బరువుగా ఉందా...
ఆది : లేదు అని చెప్పా కదా పద ముందు...
సరోజ విసుక్కుని వీడు ఒకడు నా ప్రాణానికి అని రెండు అడుగులు వేసి ఇంటికి చేరుకున్నారు...
ఇంటి తలుపు తియ్య బోతుంటే పక్కింటి మేడ మీది బ్యాచిలర్ కుర్రాడు రమణ ఎమ్ ఆంటీ పండగ ఎలా జరిగింది అని అడిగాడు....ఆ కుర్రాడికి ఒంటి మీద షర్ట్ కూడా లేదు...అలాగే గోడ కి ఆనుకుని ఒంగొని పలకరించాడు ..
( రమణ వయసు 20-21 మధ్య ఉంటుంది... ఊర్లో ఏదో పని చేసుకుంటూ ఒక్కడే రూం తీసుకుని ఉంటున్నాడు...).
రమణ అడిగిన ప్రశ్నకు సరోజ నవ్వుతూ హా పండగ బాగా అయ్యింది రమణ నువ్వు పోలేదా ఇంటికి అని అడిగింది
రమణ : లేదు ఆంటీ...కుదరలేదు
సరోజ : అయ్యో అవునా....మేం చూడు ఎన్ని మోసుకుని వచ్చామో...అని సంచులు చూపించింది..
రమణ : అమ్మో ఇవి అన్ని మీరు తినటానికే నా...
సరోజ నవ్వుతూ లేదు లే బాబు నీకు పెడతా లే...
రమణ : అబ్బా బాగా ఆకలిగా ఉంది ఆంటీ ... అంటూ కడుపు మీద చెయ్యి వేసుకుని సరోజ నీ చూస్తూ అన్నాడు...
సరోజ చిలిపిగా నవ్వి వస్తా ఉండు అని తన జాకెట్ లో ఉన్న చిన్న పర్స్ తీసి అందులో నుండి తాళం తీసింది...ఇది అంతా పై నుంచి కుర్రాడు గమనిస్తూ నే ఉన్నాడు...
ఆది కి చిర్రు ఎత్తి ఎంత సేపు ...అని అడిగాడు...
సరోజ : అయ్యో తీస్తున్నా కదరా ....
ఇంట్లో కి వెళ్ళాక సరోజ సెక్సీ గా నైటీ లోకి మారిపోయింది...... సైజ్ లు బహిర్గతం అయ్యేలా ఉంటాయి తన కి నైటీ లో......అలాంటి నైటీ లో కుర్రాడి దగ్గర కి గారెలు బూరెలు పట్టుకుని వెళ్ళటానికి రెడీ అయ్యింది
అంత లో సరోజ నీ చూసి ఆది అడిగాడు...
ఆది : ఎక్కడికి వెళ్తున్నావ్..
సరోజ : రమణ దగ్గర కి రా
ఆది : నేను వెళ్తా లే నాకు ఇటు ఇవ్వు
సరోజ : నేను వెళ్తా లే రా నువ్వెందుకు ... ఇప్పుడే వచ్చావ్ కదా రెస్ట్ తీసుకో...
ఆది కి కోపం వచ్చింది నేను వెళ్తా అని చెప్తున్నా కదా...అని సరోజ చేతి లో లాక్కుని వెళ్ళాడు...
సరోజ ఎమ్ చెయ్యలేక చూస్తూ జాగ్రత్తగా కింద పడేయకు అని చెప్పింది...
ఆది రమణ ఉన్న మేడ మీదకి వెళ్ళాడు...మెట్లు ఎక్కుతుంటే రూం లో నుంచి రమణ ఎవరో ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన పడుతున్నాయి...
సాధారణంగా ఆది ఆగే వాడు కాదు కాని...రమణ మాట లు ఆది కి అనుమానం కలిగించాయి....
రమణ : ఆంటీ నీ చూస్తే నువ్వు అసలు ఆగలేవురా ... అలా ఉంటాది దీనమ్మ..
అవతల : నా గురించి ఎందుకు లే గురు.....నువ్వు గోకుతున్నావు గా
ఆ మాట కి రమణ నవ్వుతుంటే ఆదికి గుండె ఆగినంత పని అయ్యింది
అవతల : అంత క్లోజ్ గా మాట్లాడుతుందా రా...
రమణ : చాలా క్లోజ్ గా...
అవతల : అబ్బా నువ్వు చెప్తుంటే చూడాలని ఉంది రా ఒక్కసారి అయినా...
రమణ : హహహ...నీకు ఇంకొటి చెప్పనా...
అవతల : హా
రమణ : ఇప్పుడు నా దగ్గరకి వస్తా అని చెప్పింది...
అవతల : అహా గురు ఛాన్స్...
రమణ : నా ఒంటి మీద నిక్కర్ తప్ప ఎమ్ వేసుకోను అల ఉంటాను....చూసి..ఎమ్ అంటాదొ.. చెప్తా...
అవతల : నీకేం గురు కింగ్ లా ఉంటావ్...చూసి మీద పడి పోతుంది ఎమో
రమణ : హహహ...
ఆది ఒక్క క్షణం కూడా వుండలేక... ముందుకి నడిచాడు...మెట్ల మీద శబ్దం విని రమణ సైలెంట్ అయ్యి తలుపు తెరుచుకుని..బయటకి వచ్చాడు...
ఆదికి పీకల మీద వరకు కోపం ఉంది కాని రమణకి అమ్మ ఇచ్చింది అని చెప్పి ఇచ్చి కిందకి వెళ్ళిపోయాడు
The following 26 users Like Cottondora007's post:26 users Like Cottondora007's post
• Babu_07, dom nic torrento, Eswar99, gotlost69, gulfnewsforu, hijames, hrr8790029381, Iron man 0206, K.R.kishore, kaibeen, kasimodda, Mahi66, murali1978, Nmrao1976, Noone45, ramd420, Saikarthik, Satya9, SHREDDER, sri7869, sriramakrishna, stories1968, sweetdreams3340, utkrusta, wraith, Y5Y5Y5Y5Y5
Posts: 58
Threads: 3
Likes Received: 926 in 50 posts
Likes Given: 328
Joined: Sep 2023
Reputation:
88
ఆది కి రమణ గురించి అమ్మ తో ఎలా చెప్పాలో అర్థం కాక చిరాకు కోపం బాధ దిగులు తో కూడిన మొహం తో అలాగే ఉన్నాడు...సరోజ ఎంత అడిగినా చెప్పలేదు....
రాత్రికి సన్యాసిరావు (ఆది తండ్రి సరోజ మొగుడు...మార్కెట్ లో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు వయసు 45 ఉంటాయి) వచ్చాడు...
సరోజ అన్నం వడ్డించింది...ముగ్గురు భోజనం చేస్తున్నారు...
నాన్న : వీడు ఎంటి అల ఉన్నాడు...
అమ్మ : ఎమో సాయంత్రం ఊరు నుంచి వచ్చినప్పటి నుండి వాడి మొహం అలాగే ఉంది... అడిగితే చెప్పట్లేదు..
నాన్న : గాలి ఏమైనా పట్టింది ఎమో రేపు వచ్చినప్పుడు తాయత్తు తెస్తాను...
అయినా కూడా ఆది లో స్పందన లేకపోవటం తో సరోజ ఊరుకుంది...
అన్నం తిన్నాక సరోజ కిచెన్ లో ఉంటే ప్లేట్ నీ సింక్ లో వేస్తూ ఆది సరోజ తో అన్నాడు...
ఆది : నువ్వు ఆ రమణ తో మాట్లాడకు...
పని చేస్తున్న సరోజ ఒక్కసారిగా ఆగి ఎమ్ అయ్యింది అని అడిగింది...
ఆది : నే గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ఎవరో ఫ్రెండ్ తో ఫోన్ లో..అది నేను విన్నాను..
సరోజ ఆది మాటలకి షాక్ అయ్యింది..
సరోజ : తప్పుగా అంటే...
ఆది చెప్పలేదు...అంత లో నాన్న వస్తుండటం తో సరోజ అడగటం ఆపి తన పని తాను చుసుకున్నట్లు గా పని చేస్తుంది...ఇంక ఆది అక్కడ ఉండ కుండా తన రూం లోకి వెళ్ళిపోయాడు...
కాస్త సమయం గడిచాక సరోజ ఆది రూం కి వచ్చింది...
అప్పటికి నిద్ర పోని ఆది నీ ఇంకా పడుకొలేదా అని అడిగింది...
ఆది : లేదు
సరోజ ఆది బెడ్ పక్కన నిలబడి ఇప్పుడు చెప్పు ఎమ్ చెప్తున్నావో అని అడిగింది..
ఆదికి మళ్ళీ ఆ విషయం మాట్లాడటం నచ్చక చెప్పా కదా అదే విషయం రమణ మంచి వాడు కాదు అని అటు తిరిగి పడుకున్నాడు..
సరోజ : ఎమ్ మాట్లాడాడు చెప్పరా...
ఆది కోపం గా అమ్మ వైపు చూసి చెప్పాగా తప్పుగా అంటున్నాడు అని మళ్ళా ఎమ్ అన్నాడో కూడా చెప్పాలా అని విసురుగా అంటూ మళ్ళీ తిరిగి పడుకున్నాడు...
సరోజ చేతులు నడుము మీద పెట్టుకుని సైలెంట్ గా కాసేపు నిలబడింది కాని ఆది మాత్రం కదలకుండా పడుకున్నాడు...
సరోజ : వాడేం మాట్లాడాడో....నీకేం అర్థం అయ్యిందో...అనుకుంటూ సైలెంట్ గా లైట్ ఆపేసి వెళ్ళిపోయింది...
స్వతహాగా ముభావంగా ఉండే ఆది ...అమ్మ గురించి తెలిసాక...మరింత ముభావంగా తయారు అయ్యాడు...తన పని నీ తాను సైలంట్ గా చేసుకుంటూ పోతున్నాడు...
పొద్దున్న సరోజ ఎంత మాట్లాడాలని చూసినా ఆది ఒక రకమైన కోపం తో నే పెద్దగా స్పందన లేకుండా ఉన్నాడు...అలాగే బడికి వెళ్ళాడు...
సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు...అంతే తన ఇంట్లో హాల్ లో రమణ అమ్మ సరోజ ఉండటం చూసి తట్టుకోలేని కోపం తో బాగ్ నీ విసిరేసి రూం లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు
సరోజ : ఒరేయ్ బయటకి రారా రమణ వచ్చాడు ఏదో అన్నాడు అన్నావు కదా అది అడగటానికే పిలిచాను...
రమణ : రేయ్ ఆది నేను అమ్మ నీ ఎమ్ అన్నాను రా చెప్పు నువ్వు ఎమ్ విన్నావు నేను ఎమ్ మాట్లాడాను...ఇలా లేనిపోని చాడీలు ఎందుకు చెప్తావు రా నా మీద అంటూ దొంగ ఏడుపులు స్టార్ట్ చేసాడు...
రమణ ఎడుపుకి ఆది కి ఆశ్చర్యం అనిపించింది ..
సరోజ : పాపం చూడు రా ఎలా ఏడుస్తున్నాడు...ఆది ఒక్కసారి బయటకు రారా...
ఆది కి రమణ ఎడ్పుకి అలజడి పెరిగి...డోర్ తీసుకుని బయటకి వచ్చాడు..
సరోజ కోపం తో ఇక్కడ మాట్లాడటాని కే కదా పిలిచాను...నువ్వు డోర్ వేసుకుంటే ఎలా చెప్పు...
రమణ కంట నీళ్ళు రావట్లేదు కాని మొహం విచారం గా పెట్టాడు...
ఆది : నిన్న రమణ వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు అమ్మ నీ గురించి...(ఏడుస్తున్న స్వరం తో చెప్పాడు)
రమణ గట్టిగా నోరు పెట్టీ ఎవరి గురించి రా మీ అమ్మ గురించి అని ఎలా తెలిసింది...మేము ఏదో మాట్లాడుకుంటున్నాం...అసలు మీ అమ్మ పేరు ఎత్తానా...
అలా అడిగే సరికి ఆది అనుమానం లో పడ్డాడు...
సరోజ : అడుగుతున్నాడు గా చెప్పు రా...
రమణ : దేవుడి తోడు ఆంటీ నేను మా ఫ్రెండ్ ఏదో మాట్లాడుతున్నాడు అని వింటున్నా.అంతే....ఇంకా వాడే ఏదో చెప్తుంటే..వీడికి నేనే మాట్లాడాను అన్నట్లు వినిపించి ఉంటాది..అంతే తప్ప నేను ఎమ్ తప్పుగా మాట్లాడలేదు..అని దొంగ ఏడుపు ఏడ్చాడు
సరోజ రమణ భుజం మీద చెయ్యి వేసి ఊరుకో రా ... ఏడవకు..వాడు ఏదో చిన్న పిల్లాడు ..
రమణ : వాడు చిన్న పిల్లాడు ఎంటి ఆంటీ కొంపలు ముంచే లా ఉన్నాడు...
సరోజ రమణ ఏడుపు తో అన్న మాటకి లైట్ గా నవ్వి ఇంక ఊరుకో...అని అంది.
సరోజ ఆది నీ చూసి.. చూసావా ఎంత గొడవలు అవుతున్నాయో నీ వల్ల అని తిరిగి ఆది నే మందలించింది..
ఆది అయోమయం లో పడి పోయాడు...నిన్న విన్నది రమణ మాటలే కదా ...కాదు అంటాడు ఎంటి... పొరపాటు న విన్నానా అని ఆలోచిస్తున్నాడు...
రమణ ఇంక ఉంటాను ఆంటీ ఇంకా నయం మీతో అన్నాడు కాబట్టి సరిపోయింది....అదే అంకుల్ ముందు అని ఉంటే అంతే నా పని...అని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు...
సరోజ ఒరేయ్ ఆగు రా అని అన్నా వినిపించు కోకుండ మరి వెళ్ళిపోయాడు...
సరోజ ఆది వైపు చూసి...అయినా నువ్వు ఎందుకు వెళ్ళావు రా నేను వెళ్తా అని చెప్పా కదా...తగుదునమ్మా అని పరిగెత్తి మరి వెళ్ళావు...మళ్ళా లేని పోని మాటలు పుట్టించటం అని కోపం గా కిచెన్ లోకి వెళ్ళింది..
ఆది చిన్న గా బాధ పడుతూ....అమ్మ వెంట వెళ్లి.... సారీ అమ్మా అన్నాడు...
సరోజ : నాకు ఎందుకు సారి...వెళ్లి వాడికి చెప్పు లేనిపోని అభాండాలు వేసావు కదా....వాడు.ఎమైనా చేసుకుంటే మళ్ళా మన మీద కి వస్తాది.
అది కి భయం వేసింది...అమ్మో అవునా అని అడిగాడు..
సరోజ : హా మరి మాట పడటం అంటే అంత తేలిక నా అని అడిగింది.... ఫ్రిడ్జ్ మీద ఉన్న ఫోన్ నీ తీసి...
ఆది కి లేనిపోని టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు...రమణ ఏడుస్తూ వెళ్లిన తీరు చూస్తే ఆది కి అమ్మ చెప్పిన మాట నిజం ఎమో అని అనిపిస్తుంది...
ఆది : ఫోన్ ఎవరికి అమ్మా ..
సరోజ : వాడికే ..అంటూ ఆది కి దూరంగా వెళ్లింది.
ఆది కి ఆశ్చర్యం వేసింది...ఎంటి రమణ నంబర్ కూడా ఉందా అమ్మ దగ్గర అని...
****************
కాసేపు అయ్యాక...సరోజ తిరిగి వచ్చింది...
ఆది : ఎమ్ అంటున్నాడు...
సరోజ : ఎమ్ లేదు లే బాగానే ఉన్నాడు వెళ్లి స్నానం చేసి రా...
ఆది : హ్మ్మ్
సరోజ : అయినా నీకు అంత కోపం ఎంటి రా అసలు...నా గురించి అంటే అంటాడు...దానికే అంత ఫీల్ అయిపోవాలా...
ఆది మళ్ళా ఆశ్చర్యం గా అమ్మ వైపు చూసాడు...
సరోజ : చెప్పు...వాడు నిజంగా అన్నాడే అనుకో...అంత లా ఫీల్ అయిపోతావా
ఆది : ఎంటి అమ్మ అలా అంటావ్
సరోజ : మరి ఫ్రెండ్స్ అన్నాక ఏదేదో మాట్లాడుకుంటారు....నేను బాగుంటా కాబట్టి వాడి ఫ్రండ్ కి చెప్పి ఉంటాడు...మా పక్కింటి ఆంటీ బాగుంటాది రా అని...అంతే అందులో తప్పు ఎమ్ ఉంది...నువు మీ క్లాస్ లో అమ్మాయి ల గురించి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడవా...
ఆది కి అమ్మ అడిగిన ప్రశ్న కి తను ఏడ్చిన ఇంత ఏడుపు వేస్ట్ అనిపించింది ఒక్కసారిగా...
సరోజ : చెప్పు అడుగుతున్నా గా...
ఆది ఎమ్ మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తున్నాడు..
సరోజ : కొన్ని కొన్ని చూసి చూడనట్లు ఉండాలి... ప్రతీది పట్టించుకుంటే...బ్రతకటం కష్టం...వెళ్ళు వెళ్లి స్నానం చేసి రా ఏమైనా పెడతా...
ఆది ఇంక ఎమ్ అనలేక...సైలంట్ గా బాత్రూమ్ లోకి దూరాడు...
అమ్మ అసలు ఎమ్ చెప్తుంది....రమణ తప్పుగా మాట్లాడినా తన గురించి ఎమ్ కాదు అన్నట్లు అంటుంది ఏంటి....తన కి అర్థం కాలేదు.....స్నానం ముగించుకుని వచ్చాడు అదే మొహం పెట్టీ...
సరోజ ఆది కి స్నాక్స్ పెట్టీ...తినమని వెళ్ళిపోయింది...
ఆది ఇంక అమ్మ విషయం వదిలేయాలి అని అనుకుని వెళ్లి అమ్మ ఫోన్ తెచ్చుకుని మంచం మీద కూర్చుని యుట్యూబ్ లో తనకి ఇష్టమైన మిడిల్ క్లాస్ మధు ప్రోగ్రామ్ చూస్తున్నాడు స్నాక్స్ తింటూ...
మధు కి మహేష్ వాట్సప్ లో ఏదో మెసేజ్ పంపుతాడు...అప్పుడే ఆది కి అమ్మ ఫోన్ లో ఉన్న రమణ నంబర్ గురించి గుర్తు వస్తుంది...
అమ్మ వాట్సప్ నీ ఎప్పుడు ఓపెన్ చెయ్యలేదు...ఎప్పుడు అలాంటి ఆలోచన కూడా లేదు ఆదికి అలాంటిది ఎందుకో ఒకసారి చూడాలి అనిపించి...వాట్సప్ ఓపెన్ చేసాడు...
నిన్న రాత్రి అమ్మ రమణ మధ్య లో చాట్ ఈ విధంగా ఉంది...
అమ్మ : ఒరేయ్ వెధవా
రమణ : హా ఆంటీ
అమ్మ : నా కొడుకు ముందు ఎమ్ వాగావు రా... వాడు వచ్చి మొహం అదో లా పెట్టుకున్నాడు సాయంత్రం నుంచి..
రమణ : అమ్మో కొంప మునిగింది ఆంటీ వినేసాడా..
ఆమ్మ : నువ్వు నీ దిక్కుమాలిన నోరు తిన్నగా ఉండదా....అసలు
రమణ : బాబోయ్ ఆంటీ....అసలు మీ అబ్బాయిని పంపిస్తారు అనుకోలేదు...
అమ్మ : నోరుముయ్యు ఇంత కి ఎమ్ చెత్త వాగుడు వాగావూ..వాడు నీతో మాట్లాడొద్దు అంటున్నాడు...
రమణ : ఆంటీ మా ఫ్రండ్ తో మాట్లాడుతున్నా ఆంటీ అంతే...
అమ్మ : నా గురించా...
రమణ : అబ్బా...ఏదో అల మీ టాపిక్ వచ్చింది... కరెక్ట్ గా అప్పుడే వచ్చాడు చూసుకోలేదు... ఇప్పుడు ఎలా ఆంటీ అంకుల్ తో ఏమైనా చెప్పాడా
అమ్మ : చెప్పలేదు సంతోషించు...నా దగ్గరే చెప్పాడు...
రమణ : ఆంటీ సారీ ఆంటీ
అమ్మ : నీతో మాట్లాడటం నాది బుద్ది తక్కువ రా...
రమణ : బాబోయ్ అల అనకండి ఆంటీ ప్లీజ్ ప్లీజ్...మీరు మాట్లాడటం మానేస్తే నేను ఉండలేను...
అమ్మ : ఓవర్ యాక్షన్ చెయ్యక... చేసింది అంతా చేసి...
రమణ : ఇంక జాగ్రత్తగా ఉంటాను ఆంటీ ప్లీజ్ ప్లీజ్ నమ్మండి నన్ను ప్లీజ్...
అమ్మ : ఇంక ఆపు...రేపు సాయంత్రం ఒకసారి కనిపించు...
రమణ : హా సరే...
చాట్ చదివి... ఆది మరింత అయోమయం లోకి పొయాడు....
The following 24 users Like Cottondora007's post:24 users Like Cottondora007's post
• Babu_07, ghoshvk, gotlost69, gulfnewsforu, hijames, hrr8790029381, Iron man 0206, K.R.kishore, K.rahul, kasimodda, Mahi66, manmad150885, Nivas348, pandumsk, ramd420, Rklanka, Satya9, SHREDDER, sriramakrishna, stories1968, SuhasuniSripada, sweetdreams3340, Uday, Y5Y5Y5Y5Y5
Posts: 58
Threads: 3
Likes Received: 926 in 50 posts
Likes Given: 328
Joined: Sep 2023
Reputation:
88
అమ్మ రమణ ల చాట్ చదివి ఆది కి మరింత దిగులు పట్టుకుంది...తను చూసే అమ్మ వెనక వేరే లా ఉండటం ఆది కి జీర్ణించుకోవడం కష్టంగా ఉంది....అంటే అమ్మకి తెలిసే ఇది అంతా జరిగింది...అమ్మే ఇంత నాటకం ఆడించింది వాడి చేత...ఎందుకు అంత అవసరం ఎమ్ వచ్చింది...నా మాటే నమ్మి వాడిని చెడామడా తిట్టి దూరం పెట్టొచ్చు కదా...పైగా తిరిగి అభాండాలు వేసాను అని నన్ను తిట్టింది అని తన తల్లి ప్రవర్తన కి మరింత కలత చెందాడు...అమ్మ వాడి నెంబర్ సేవ్ చేసుకోటమే కాక వాడి తో చాట్ కూడా చేస్తుంది...వాడి ఉద్దేశం తెలిసి కూడా ఇంత చనువు గా మెలుగుతుంది అంటే ఎమ్ అనాలి ఇంక అనుకుంటూ తన లో తాను ఏడుస్తున్నాడు...
అంత లో సరోజ రావటం తో యుట్యూబ్ ఓపెన్ చేసి చూడటం మొదలు పెట్టాడు...
ఆ రాత్రికి కూడా వాడు అలాగే ఉండటం తో సన్యాసిరావు తాయత్తు తెచ్చి కట్టాడు...
*****************
మరుసటరోజు కాలేజ్ నుంచి వస్తూ ఉన్నాడు ఆది....
ఆది కి కాలేజ్ కి వెళ్ళటం వల్ల కాస్త మైండ్ డైవర్ట్ అయినట్లు అనిపించింది...అమ్మ ఆలోచన ల నుంచి కాస్త విశ్రాంతి దొరికింది...కాని ఎప్పుడు అయితే ఇంటిని సమీపిస్తున్నాడో...గుండె బరువు గా అయ్యింది అసలు అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తించాలి....అని దిగులు పడుతు నడుస్తున్నాడు....
ఆది కి ఊహించని రీతిలో సరోజ ఎదురు పడింది...తన అమ్మ చీర కట్టి అలా నడిచి వస్తూ ఉంటే..దారిన పోయే ప్రతి వాడు వెనక్కి తిరిగి మరీ చూస్తున్నాడు...ఆది కి ఇది కొత్తేం కాదు కాని ఇదే మొదటి సారి అన్నట్లు ఉంది...
సరోజ : ఏరా అంత నీరసంగా నడుస్తున్నావ్...మధ్యాహ్నం లంచ్ తినలేదా..
ఆది : తిన్నాను...అమ్మా
సరోజ : సరే రా కొట్టుకు వెళ్దాం...ఏదైనా కొనుక్కుందువు...
ఆది సరోజ వెంట వెళ్ళాడు....
సరోజ సాంబ కొట్టుకి వెళ్లింది....సాంబ ఒక 50 ఏళ్ల వయసున్న వ్యక్తి. కిరాణా కొట్టు నడుపుతున్నాడు.....ఆడ దాని యావ ఎక్కువ అలాంటి వాడికి సరోజ లాంటిది ఎదురు పడితే ఊరుకుంటాడా...
సాంబ సరోజ నీ చూసి ఎమ్ సరోజ రావటం మానేశావూ బొత్తిగా....
ఆది తన తల్లిని పేరు పేట్టి అదోలా పిలవటం గమనించాడు...సరోజ కి ఇదేం కొత్త కాదు అన్నట్లు
సరోజ : నిన్న నే వచ్చా సాంబ గారు ఊరు వెళ్ళాం పండక్కి...
సాంబ : ఎన్ని సార్లు చెప్పాలి గారు గీరు వద్దు అని పేరు పెట్టి పిలువు...
సరోజ నవ్వింది ఆ మాటకి
ఆది అమ్మ చాటు నుంచి గుండు సాంబ గాడిని అలా చూస్తున్నాడు...
సరోజ కాస్త పక్కకి ఒరిగి ఉల్లి గడ్డ లు ఎంచుతు ఉంటే చీర పక్కకి జరిగి తన. నడుము కనిపించింది సాంబ కి...
సాంబ : ఈ మధ్య ఒళ్ళు చేశావ్ సరోజ....అని అన్నాడు నడుముని చూస్తూ..
సరోజ సిగ్గు పడి ఊరుకోండి మీరు మరీను... చిక్కి పోయాను అని అందరూ అంటుంటే...
సాంబ : ఎక్కడ చిక్కావు సరోజ గుమ్మడి పండు లా ఉంటేనూ...కాస్త నడక నేర్చు సన్న బడతావు...
ఉల్లి గడ్డ ల నీ తూకానికి వేస్తూ...పని తో నే తెల్లారి పోతుంది ఇంక నడక నా...
సాంబ : అల అంటే ఎలా సరోజ...పొద్దున్నే అయిదో గంట కి మన వీధి చివర పార్క్ కి రా చెప్తాను.... కలిసి నడుద్దాం...నేను రోజు నడుస్తున్నా కదా
సరోజ : అవునా మరీ ఆ టైమ్ అంటే చీకటి గా ఉంటాది కదా...
సాంబ : నీకేం భయం లేదు నేను ఉంటా గా....అని అదో టైప్ లో అన్నాడు ఎగాదిగా చూస్తూ...
సరోజ సరే చూద్దాం లెండి అంటూ చీర సర్దుకుని ఆది వంక చూసింది....
ఆది సరోజ నీ చూస్తూ ఉన్నాడు...
సరోజ : ఏరా ఎమ్ కావాలి...
ఆది కి మనసులో కోపం ఉంది...అందుకే ఎమ్ వద్దు అన్నాడు...
సాంబ : తీసుకో రా బుడ్డోడా...ఎం తింటావు..
సరోజ : ఎందుకు రా ఎమ్ అయ్యింది తీసుకో ఎమ్ కావాలో కొంటాను...
ఆది మొహం మడ్చుకుని ఉండే సరికి సరోజ నే ఆ లేస్ పాకెట్ ఇలా ఇవ్వండి అని అడిగింది...
సాంబ పాకెట్ చింపి ఇచ్చి మన కొట్టే రా... మొహమాటం లేకుండా ఎప్పుడు ఎమ్ కావాలి అన్నా రా అని అన్నాడు..
సరోజ నవ్వి లేస్ పాకెట్ నీ ఆది కి ఇచ్చి...సాంబ కి డబ్బులు ఇవ్వ బోయింది...
సాంబ : ఊరుకో సరోజ ...ఉందనివ్వు...
సరోజ నవ్వి అయ్యో తీసుకోండి..
సాంబ : ఈ పాలికి ఉండని సరోజ...ఎమ్ పెద్ద అయ్యింది అని డబ్బులు ఇస్తున్నావు... వాకింగ్ విషయం మరచిపోకు...అని అడిగాడు..
సరోజ హా సరే అండి అని చెప్పి అక్కడ నుండి కదిలింది.
ఆది కి ఇప్పటి వరకు రమణ విషయం లోనే కోపం ఉంది...ఇప్పుడు వీడు తగిలాడు...తప్పు అమ్మ ది కాదు...వాడే చొరవ గా మాట్లాడాడు...కాని అమ్మ మాత్రం ఎమ్ చెస్తాది అనిపించింది...
సరోజ నడుస్తూ ఎప్పుడు ఆ ఏడుపు మొహం పెడతావు ఎందుకు రా చిరాకు గా అని అడిగింది...
ఆది : వాకింగ్ కి వెళ్తావా
సరోజ : బొద్దు గా ఉన్నా అంటున్నాడు గా ...నడిస్తే మంచిదే గా....చూద్దాం లే
ఆది కి అమ్మ ఇచ్చిన ఆన్సర్ మరింత బాధ పెట్టింది...
దారి లో రెండు అడుగులు వేశారో లేదో...కేబుల్ సీను ఎదురు పడ్డాడు సైకిల్ ఎసుకుని...
సరోజ ని చూడగానే సైకిల్ కి ఆటోమేటిక్ గా బ్రేక్ పడింది...
సరోజ ఎమ్ సీను అంటూ సైకిల్ హ్యాండిల్ మీద చెయ్యి వేసింది...
మసి బొగ్గు లా ఉండే సీను గాడి మొహం అమ్మ పలకరింపు తో వెలిగి పోవటం ఆది గమనించాడు...
సీను : సరోజ గారు... ఏటి మీరు రోడ్లు మీద తిరుగుతున్నారు...
సరోజ : ఉల్లిపాయల కి వచ్చా లేరా...
సీను : ఏటి మీరు ఇలాంటి చిన్న పనికి ఇల్లు కదలాలా...నాకో మాట చెప్తే చేసి పెట్టనా..
సరోజ : అబ్బో మా టీవీ రావట్లేదు అని చెప్పి నెల అయ్యింది ఇప్పటికొచి చూసింది లేదు....సీరియల్ లో ఎన్ని జరిగిపోయి ఉంటాయో...
సీను : మీ టీవి లో మా టీవీ రావట్లేదా...మా ఇంటికి వచ్చేయండి చెప్తాను మా ఇంట్లో వస్తుంది...కలిసి చూద్దాం సీరియల్..
సరోజ : అబ్బో వెటకారనికి తక్కువ లేదు రా నీకు అందుకే పెళ్లి కాకుండా అల మిగిలి పోతున్నావు...
సీను గాడు అమ్మ మాటకి చిన్న బుచ్చుకున్నాడు...
సరోజ నవ్వి మొహం అల పెట్టకు లేరా... కుదురుతుంది లే ఎక్కడో దగ్గర..
సీను : సరిసర్లెండి ఎంత అయినా లోకువ మేం అంటే మీకు...
సరోజ హహహ అని నవ్వింది...
సీను గాడు అమ్మ నీ నవ్వించేసాడు అన్న ఆనందం తో మళ్ళీ మొహం వెలిగిపోయింది..
ఆది కి రోడ్ మధ్యలో అమ్మ ఇలా మాట్లాడటం...వాడి మొహం దానికి వెలిగి పోవటం దారిన పోయే వాళ్ళు చూస్తూ ఉండటం నచ్చలేదు..
ఆది : అమ్మ ఇంక వెళ్దామా...
సరోజ : హా సరే...ఉండు రా సీను...నేను చెప్పింది మర్చిపోకు...
సీను : హా సరే అండి...అని వెళ్ళిపోయాడు .
సరోజ నవ్వి చాలా మంచోడు పాపం పెళ్లి కావట్లేదు వాడి రంగు చూసి...
ఆది : వాడి పెళ్లి కావట్లేదు అని నీకు చెప్పాడా...
సరోజ : అవును రా..
ఆది : నీకు ఎందుకు చెప్పటం
సరోజ : కేబుల్ బిల్ కి వస్తాడు...కదా ఇంటికి అప్పుడు మాట్లాడుతాడు...ఏదో ఒకటి అల బుర్ర తినేస్తాడు రా బాబు...మళ్ళా ఎవరిని పెద్దగా పలకరించడు బయట..
ఆది : నీతో నే బాగా మాట్లాడు తాడా...
సరోజ కి ఆది అడిగిన ప్రశ్న తేడా కొట్టడం తో ముఖం చిట్లించి చూసింది...
ఆది కి లైట్ గా భయం వేసినా అమ్మ నీ వదిలి ముందుకి నడిచాడు...
ఇద్దరు ఇంటికి చేరుకున్నారు...
ఇంట్లోకి వెళ్ళాక
సరోజ : అసలు నీ బాధ ఏంట్రా...మొన్నటి నుంచి చూస్తున్నాను...నువ్వు నా విషయంలో నే ఇలా ప్రవర్తిస్తున్నావా...
ఆది అదేం లేనట్లు తల ఊపాడు...
సరోజ : లేదు నీకు మనసులో ఏదో ఉంది చెప్పు ఏంటి అది...మొన్న రమణ తో గొడవ పెట్టావు...ఈ రోజు ఇలా పిచ్చి పిచి ప్రశ్నలు వేస్తున్నవు...చిన్న పిల్లాడివి చిన్న పిల్లాడి లా ఉండు... మరీ ఎక్కువ ఆలోచించకు...
ఆది కి తన మనసులో ఉన్న విషయం అమ్మ గ్రహించింది అని అర్థం అయ్యింది...
ఆది దిగులుగా...వాళ్ళ తో అంత లా మాట్లాడటం అవసరమా అని అడిగాడు ..
సరోజ ఎదురు ప్రశ్న వేసింది ఎంత లా అని...
ఆది కి కంట్లో నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి...
సరోజ : ఏడుపు ఎందుకు వస్తుంది నీకు అసలు..
ఆది ఎమ్ లేదు అన్నట్లు కళ్ళు తుడుచుకున్నాడు...
సరోజ తల పట్టుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది...
ఆది కూడా అమ్మ కి ఎదురుగా కూర్చున్నాడు...
సరోజ : ఏడుపు ఆపు...
ఆది అవేదన కూడిన స్వరం తో ఏడవట్లేదు అని అన్నాడు...
సరోజ : చెప్పు వాళ్ళ తో మాట్లాడితే తప్పు ఎమ్ వచ్చింది అని అడిగింది...
ఆది దగ్గర సమాధానం లేదు...
సరోజ : సీను గాడు నన్ను ఒక అక్క లా అనుకుంటాడు..అందుకే వాడి కష్ట సుఖాలు అల చెప్పుకుంటాడు...అది తప్పా...అందుకే వాడిని పేరు పెట్టీ పిలుస్తా చూసావా..
ఆది కి అమ్మ మాటకి మనసులో కాస్త భారం తగ్గి కళ్ళు తుడుచుకుని...సాంబ గారు నిన్ను పేరు పెట్టీ పిలుస్తున్నారు అని మెల్లగా అడిగాడు..
సరోజ ఓపికగా...ఆయన పెద్దోడు రా...అలాగే పిలుస్తాడు....నేను కూతురు వయసు ఉంటాను...సరోజ గారు అని పిలిస్తే ఎమ్ బాగుంటుంది...
ఆది కి మళ్ళా సమాధానం లేదు...అమ్మ ఏదో ఒకటి చెప్తుంది అని అర్థం అయ్యింది...అమ్మ చెప్తున్న మాటలు ఎమో కాని వాళ్ళ చూపులకి అమ్మ మాటలకి ఎక్కడ పొంతన కుదిరినట్లు అనిపిస్త లేదు ఆది కి.....
సరోజ ప్రేమగా ఆది గడ్డం పట్టుకుని ఎత్తి అమ్మ అంటే ఇష్టమా అని అడిగింది ..
ఆది అంతే ప్రేమగా అవును అమ్మ అని అన్నాడు...
సరోజ నవ్వి అమ్మ నీదే లే...సరేనా అని అంది...
ఆది కి ఆ మాట తో మనసు కాస్త కుదుట పడింది...
సరోజ : మనం అందరితో మాట్లాడితే నే కదరా ప్రయోజనం ఉంటుంది....సాంబ గారు చూసావా మన దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు...సీను గాడు ఎమ్ కావాలి అన్నా సాయం చేస్తా అంటాడు...అందుకే వాళ్ళ తో కాస్త మంచిగా మాట్లాడితే తప్పు ఎమ్ ఉంది చెప్పు...
ఆది తల వంచుకుని హ్మ్మ్ అన్నట్లు సమాధానం చెప్పాడు...
సరోజ : సరే లే ఇవేం నాన్న ముందు చెప్పకు...ఆయనకే బోలెడు తల నొప్పులు ఉంటాయి...చక్కగా ఉండు...
ఆది సరే అమ్మా అని స్నానం చెయ్యటానికి వెళ్ళాడు...
ఆదికి తన ఆలోచనలు పిచ్చిగా అనిపించాయి అమ్మ మాట్లాడిన తర్వాత...కాసేపు షవర్ కింద స్నానం చేస్తూ సేద తీరాడు....కాని అప్పుడే మళ్ళా ఆలోచన ముసిరింది...అమ్మ రమణ ల చాట్ చదవాలి అని
The following 22 users Like Cottondora007's post:22 users Like Cottondora007's post
• Babu_07, coolguy, Eswar99, ghoshvk, gotlost69, hijames, kaibeen, kasimodda, Mahi66, manmad150885, Noone45, pandumsk, ramd420, Rklanka, Saikarthik, Satya9, SHREDDER, sri7869, sriramakrishna, stories1968, sweetdreams3340, Uday
Posts: 58
Threads: 3
Likes Received: 926 in 50 posts
Likes Given: 328
Joined: Sep 2023
Reputation:
88
సరోజ పిలుపుకి ఆది ఉలిక్కిపడి లేచాడు...
సరోజ ఆది దగ్గరకి వచ్చి.....ఒంట్లో...ఎలా ఉంది రా లేచి మళ్ళా పడుకున్నావు అంట గా..
ఆది : నువ్వు వాకింగ్ కి వెళ్ళావు అంట గా...
సరోజ ఆ మాట కి చిన్నగా నవ్వి...ఆది పక్కన కూర్చుని తల మీద చెయ్యి వేసింది..
ఆది సరోజ నీ చూస్తున్నాడు...అమ్మ అని పిలవాలి అన్న కోరిక పూర్తిగా చచ్చిపోయింది ఆది కి...
ఆది : చెప్పు వాకింగ్ కి వెళ్ళావు అంట గా...
సరోజ : అవును వెళ్లాను ఇప్పుడు ఎమ్ అయ్యింది...
ఆది : సాంబ గారు వచ్చారా...
సరోజ : హ్మ్మ్
ఆది మొహం వెల వెల బోయింది....
సరోజ : ఎందుకు రా మొహం అల పెట్టావు...అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు...అందరి తో చక్కగా వాకింగ్ చేసి వచ్చాం అంతే....
ఆది కి అమ్మ ఆడే అబద్ధాలు అన్ని అలవాటే...ఇలా చెప్పింది అంటే కచ్చితంగా మరో రకంగా అయి ఉంటుంది అని కలత చెందిన మొహం తో పక్కకి చూస్తూ...హ్మ్మ్ అన్నాడు...ఇంకా అనటానికి అనుకోటానికి ఎమ్ మిగిలింది అన్నట్లు గా ఉంది వాడి మొహం
సరోజ : ముందు నీకు ఎలా ఉంది చెప్పు...కాలేజ్ కి వెల్తావా...
ఆది : నాకు నీరసంగా ఉంది రేపటి నుంచి వెళ్తాను...అని దుప్పటి కప్పుకున్నాడు..
సరోజ సరే అయితే అని లేచి వెళ్తూ.. దుప్పటి కింద కి తీసి...సాంబ గారి గురించి నాన్న తో ఎమ్ అనలేదు కదా అని అడిగింది...
ఆది : చెప్పటానికి ఎమ్ ఉంది వాకింగ్ కే గా వెళ్ళావు...
సరోజ కి ఆది అల అనేసరికి...కొద్దిగా నవ్వి...అవను రా వాకింగ్ కే వెళ్లాను కాని సాంబ గారి తో వెళ్లాను అని చెప్తే బాగోదు కదా అల ఏమైనా అన్నావు ఎమో అని అడిగా..
ఆది అమ్మ లో ఉన్న మాయ నీ గమనించి అల చూస్తూ ఉండి పోయాడు ఎమ్ మాట్లాడలేక..
సరోజ : సరే సరే పడుకో లే నీరసంగా ఉన్నావు అని దుప్పటి కప్పి వెళ్లింది....
కాసేపటికి సన్యాసి రావు మార్కెట్ కి వెళ్ళిపోయాడు....
ఆది కాస్త లేచి ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చాడు...
సరోజ : టిఫిన్ తింటావా...
ఆది సైలెంట్ గా వెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు...
సరోజ : చెప్పు రా ఎమ్ మాట్లాడవు ఏంటి...
ఆది : కొన్ని రోజులు నీకు దూరంగా ఎక్కడికి అయినా వెళ్లిపోవాలని అనిపిస్తుంది ఎందుకో...
ఆది మాటలకి సరోజ ఒక్కసారిగా షాక్ తిన్నట్లుగా అయిపోయింది...
సరోజ : ఏమైంది రా ఎందుకు అంత పెద్ద మాట లు మాట్లాడుతున్నావు...
ఆది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని...ఎమ్ లేదు అమ్మా నాకు పిచ్చి పిచి గా ఉంటుంది ఈ మధ్య...
సరోజ కుర్చీ లాగుకొని ఆది పక్కన కూర్చుని ఆది అని భుజం మీద చెయ్యి వేసింది...
ఆది కన్నీళ్లు పెట్టుకుంటు తల పట్టుకుని కూర్చున్నాడు...
సరోజ : చూడు నా వైపు...ఒక్కసారి
ఆది నీళ్ళు నిండిన కళ్ళ తో నే అమ్మ నీ చూసాడు
సరోజ : సాంబ గారి తో అమ్మ వాకింగ్ కి వెళ్లింది అని ఏడుస్తున్నావా అని అడిగింది...
ఆది కి రమణ రమేష్ ల సంగతి బయట పెట్టలేడు...
ఉన్నది ఒక్క సాంబ విషయం తప్ప....సో తప్పక అవును అన్నట్లు గా వాపోయాడు....
సరోజ నవ్వుతూ... నిజం రా ఆది నువ్వు అనుకున్నట్లు గా అక్కడ ఎమ్ జరగలేదు...ఆయన చాలా మంచి వారు రా...
ఆది కి అస్సలు నమ్మకం కుదరటం లేదు...అమ్మ కళ్ళల్లో కి చూస్తున్నాడు..
అమ్మ మొహం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది....తన వల్ల ఎంత మానసిక క్షోభ నీ ఆది అనుభవిస్తున్నా సరోజ మాత్రం చెక్కు చెదరని ప్రశాంత వదనంతో ఉంటుంది...
అమ్మ లో ఉన్న ప్రశాంతతకు ఆది లో కల్లోలం మొదలు అవుతుంది...ఎది జరిగినా ఎమ్ జరగనట్లే ఉంటుంది ఎప్పుడు అని...
సరోజ ఆది కళ్ళు తుడుస్తూ...చెప్పు... నువ్వు అడిగింది చెప్తున్నా కదా ఇంక ఎందుకు ఏడుపు...
ఆది కంట నీరు ఆగింది...అమ్మ మాయ మాటల కి...అమ్మ అందం తో మాటల తో ఆకట్టుకునే ఆడది అని అర్థం అయ్యింది ఆ క్షణం వాడికి...
సరోజ : ఇక నుండి నీకు ఎప్పుడు ఎమ్ అనుమానం వచ్చినా నన్ను అడుగు సరే నా...
ఆది ఊహించని అమ్మ మాటకి షాక్ అయ్యాడు...
సరోజ : సరే నా అడుగుతావా...
ఆది అల చూస్తూ ఉన్నాడు..
సరోజ : ఎమ్ ఉన్నా అడుగు రా....అంతే కాని ఇలా నాకోసం నువ్వు ఏదో ఊహించుకుని బెంగ పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు రా...నేను ఎక్కడికి పోను రా...అమ్మ నీదే...అని ప్రేమగా హగ్ చేసుకుంది...
ఆది కి గుండె ల్లో ఉన్న భారానికి అమ్మ చూపిస్తున్న ప్రేమ కి ఏడుపు పెల్లుబికింది....తన తల్లి మోసకారి అని తెలిసినా ఎమ్ చెయ్యలేక పట్టుకుని ఏడుస్తున్నాడు...
కాసేపు కౌగిలి తర్వాత...మెల్లగా విడిపించుకుని...ఆది అమ్మ తో నాకు టాబ్ కొనిస్తే నిన్ను పట్టించుకోను ఇంక గేమ్స్ ఆడుకుంటా లే అని అన్నాడు...
సరోజ ఆ మాటకి ఆది కి కితకితలు పెడుతూ ఏయ్ దొంగా అసలు ఏడుపు అందుకా...అని నవ్వించే ప్రయత్నం చేసింది...కాని ఆదికి నవ్వు తెప్పించడం తన వల్ల కాదు అని తెలుసుకుని...రమణ కి టాబ్ విషయం చెప్పిన సంగతి చెప్పింది...
ఆది కి ముందే తెలుసు కాబట్టి హ్మ్మ్ సరే ఆకలి గా ఉంది టిఫిన్ పెట్టు అని అన్నాడు...
సరోజ వెంటనే టిఫిన్ పెట్టింది
ఆది సైలెంట్ గా టిఫిన్ తింటున్నాడు...
సరోజ : అయినా రా ఆది....నీకు ఏమైంది ఒక్కటీ చెప్పు రా...
ఆది : నాకు ఎమ్ అవ్వటం ఎంటి
సరోజ : మరి ఎక్కడికి అయినా వెళ్ళిపోతాను అంటున్నావు..నాకు దూరంగా...
ఆది మళ్ళా మౌనం గా ఉన్నాడు...
సరోజ : వాకింగ్ కి వెళ్తే నే తప్పు వచ్చేస్తే నీతో చాలా కష్టం రా ముందు ముందుకి నువ్వు కాదు నేనే నీకు దూరంగా వెళ్లిపోవాలి ఇలా అయితే...
ఆది నోరు వెళ్ళబెట్టి చూసాడు... అంత లో అమ్మ మార్పు కి...
సరోజ : ఎందుకు అల చూస్తున్నావు...నిజమే కదా...
ఆది మళ్ళా సైలెంట్ గా టిఫిన్ తింటున్నాడు...
సరోజ : మీ నాన్న నయం రా...ఎమ్ పట్టించు కోకుండా ఆయన పని ఆయన చక్కగా...ఆయన లా ఉండాలి తెలుసా...
ఆది : హ్మ్మ్ చట్నీ వెయ్యి...
సరోజ చట్నీ వేస్తూ...ఇంట్లో ఆడ వాళ్ళ విషయాలు ఎవరు పట్టించుకోరు నీలాగా అని అంది...
ఆది కి అమ్మ మాటలో ఒక ఆలోచన పుట్టింది..నిజమే కదా పట్టించు కోవటం వలనే ఇది అంతా మొదలు అయ్యింది... అంతక ముందు.. ఇలాంటి పిచ్చి నాకు ఉండేది కాదు...కాని అమ్మమ్మ ఎప్పుడు అయితే చెప్పిందో...ఆ రోజు నుంచే ఈ ఏడుపు మొదలు అయ్యింది నాలో అని అనిపించింది
ఆది : సర్లే...నాకు టాబ్ రాని నువ్వు ఉన్నావు అనే మర్చిపోతాను అస్సలు పట్టించు కొను అని అన్నాడు...
సరోజ ఆది వైపు చూస్తూ అనుమానం గా నవ్వుతూ...మొత్తం ఇది అంతా టాబ్ కోసమే చేస్తున్నావు రా నాకు తెలుసు అని అంది...లేదంటే నీకు నా మీద ఇంత ప్రేమ ఉందా
ఆది : హ్మ్మ్ సర్లే నువ్వు అనుకునేది అనుకో...
సరోజ : అయితే నేను అదే అనుకుంటున్నా అని నవ్వింది..
ఆది : ఏది
సరోజ : టాబ్ కోసం ఆడిన డ్రామా అని నాకు అర్థం అయ్యింది అని నవ్వింది...
ఆది కి అమ్మ కి తన మనసులో బాధ అర్థం చేసుకోదు తనకి నచ్చిందే తను అనుకుంటుంది అని అర్థం అయ్యి హ్మ్మ్ అవును అని అన్నాడు..
సరోజ ఒక్క సారిగా నవ్వేసి ఓరి వెధవా నేను అడిగితే కొని పెట్టనా దానికి ఇంత కథ నడపాలా అని అంది...
ఆది కి అమ్మ తనని వెర్రి వాడిని చేయటానికే మొత్తం తన ఏడుపు నీ ఒక్క మాటతో తెగ్గొట్టింది అని అర్థం అయ్యి నవ్వలేక ఒక చిన్న నవ్వు నవ్వాడు...
సరోజ ఆది నవ్వుకి ఆశ్చర్య పోతూ...అమ్మో అంటే నిజమే నా అని అడిగింది...
ఆది : నువ్వే అంటున్నావు కదా మరి
సరోజ : వారి వెధవా...నేను ఇంకా నా మీద నా కొడుక్కి ఎంత ప్రేమో అని పొంగి పోతున్నా అని అంది...
ఆది ఈ సారి నిజం చెప్పాడు...అస్సలు లేదు అని..
సరోజ నవ్వుతూ ఆది దగ్గరకి వచ్చి చెవి మెలిక పెట్టి ఎంత బాగా నటించావు రా అంటే ఈ జ్వరం కూడా నటనే నా అని అంది
ఆది కి కోపం వచ్చి అవును సంక లో ఉల్లిపాయలు పెట్టుకుని తెచ్చుకున్నా అని చెయ్యి కడుక్కుని రూం లోకి వెళ్ళిపోయాడు...
సరోజ గట్టిగా నవ్వుతూ హా అదే చేసి ఉంటావు లే అని అంది......
కాసేపటికి సరోజ ఆది రూం కి వెళ్లి... జ్యూస్ ఇస్తూ....తాగు బలం రావాలి కదా అమ్మని ఏదో ఒకటి అనటానికి అని అంది నవ్వుతూ..
ఆది : నేను పట్టించు కోవటం మానేశా అని చెప్తున్నా కదా అని అన్నాడు జ్యూస్ అందుకుంటూ...
సరోజ : హమ్మయ్య...చాలు రా ఆ మాట మీద ఉండు..నువ్వు ప్రశాంతం గా ఉండు నన్ను ప్రశాంతం గ ఉండని అంది నవ్వుతూ
ఆది సరే లే అని తాగేసిన గ్లాస్ ఇచ్చాడు...
అంత లో సరోజ గారు సరోజ గారు అని బయట నుండి పిలుపు వినిపించింది...
సరోజ : కేబుల్ సీను గాడు వచ్చినట్లు ఉన్నాడు...
ఆది : వెళ్ళు మీ తమ్ముడు వచ్చినట్లు ఉన్నాడు...మా టీవీ రాలేదు అని పిలిచావు గా..
సరోజ నవ్వి రా నువ్వు కూడా వచ్చి కూర్చో హాలో లో అని అంది ...
ఆది : నాకు ఎందుకు నేను పట్టించు కోవటం మానేశా గా అని దుప్పటి కప్పుకుని పడుకున్నాడు..
సరోజ : పోరా నువ్వు పట్టించుకున్న పట్టించుకొకపోయినా...వాడు మాత్రం నా తమ్ముడు లాంటి వాడే అని నవ్వి హా వస్తున్నా రా సీను అని వెళ్లింది...
ఆది కి కాసేపు ఎందుకు లే తమ్ముడు అంటుంది కదా అని ఊరుకుని పడుకున్నాడు...కాసేపు అమ్మ వి సీను గాడి వి మాటలు వినిపించాయి... టీవి విషయం లో మాట్లాడుకుంటున్నారు... కాసేపటికి...సైలంట్ గా ఉండే సరికి....ఆది కి ఎలాగో రమ్మంది కదా వెళ్తే ఎమ్ ఉంది లే అని బెడ్ మీద నుంచి లేచి హాల్ లోకి వెళ్ళాడు...
అంతే
అక్కడ కేబుల్ సీను గాడు టీవీ ముందు నిలబడి.రిమోట్ పట్టుకుని...సైలంట్ గా సెట్టింగ్ లు మారుస్తూ ఉంటే...సరోజ వాడి పక్కన క్లోజ్ గా నిలబడి వాడి పాంట్ మీద చెయ్యి వేసి వాడి పిచ్చలు పిసుకుతోంది
The following 23 users Like Cottondora007's post:23 users Like Cottondora007's post
• 3sivaram, Anamikudu, Babu_07, coolguy, Eswar99, gotlost69, hrr8790029381, kasimodda, maheshvijay, Mohana69, Nmrao1976, pandumsk, Pawan mahesh, ramd420, Rishithejabsj, Saikarthik, Satya9, shivamv.gfx, SHREDDER, sriramakrishna, stories1968, sweetdreams3340, Uday
Posts: 58
Threads: 3
Likes Received: 926 in 50 posts
Likes Given: 328
Joined: Sep 2023
Reputation:
88
వాడి పాంట్ మీద చెయ్యి వేసి అమ్మ వాడి పిచలు పిస్కటం చూసి ఆది అలా ఉంది పొయాడు...ఇదేం గమనించని సరోజ ... లాఘవంగా సీను గాడి పిచ్చలు పిసుకుతూ నవ్వుతోంది...ఎందుకో పరాకు గా సీను గాడు పక్కకి చూసే సరికి నోరు వెళ్ళబెట్టి చూస్తున్న ఆది నీ చూసి బిత్తర పోయి సరోజ చెయ్యి నీ అదిలించి... బయటకి పోయాడు...
అంతే సరోజ కి ఆది నీ చూసి చెమటలు పట్టాయి...
ఆది ఉన్న చోట నే కూల బడి పోయాడు...ఉలుకు పలుకు లేకుండా నేల చూపులు చూస్తూ మరీ మౌనం లో పడి పోయాడు...
సరోజ ఆది దగ్గరకి వచ్చి ఆది ఆది ఎమ్ అయ్యింది రా అని అడిగింది...
ఆది లో ఎలాంటి కదలిక లేదు మౌనం గా నేల వైపే చూస్తున్నాడు...
సరోజ చేసేది లేక వాడి పక్కనే కూర్చుని.... ప్లీజ్ రా మళ్ళా మొదటికి రాకు రా ఆది...ఎమ్ కాలేదు రా అని మెల్లగా మాట్లాడే ప్రయత్నం చేసింది..కాని ఆది తల నేల వైపే ఉంది.....సరోజ కాసేపటి మౌనం తర్వాత మళ్ళా మాటలు మొదలు పెట్టింది......వాడికి పెళ్లి కాలేదు రా పాపం...ఏదో కాసేపు అల చేస్తే బాగుంటుంది అక్కా అంటాడు రా... అంతే....నాకు జాలి పడి వాడికి అల చేస్తా అంతే తప్పా ఇంకేం లేదు రా...నిజంగా రా తమ్ముడు లాంటి వాడే రా... ఒట్టు రా...నమ్ము రా...
సరోజ తన మానానికి తాను మాట్లాడుతుంది కాని తనకి తెలీదు పాపం కొడుకు మతి స్థిమితం కోల్పోయాడు అని...తను చెప్పే మాటలు ఏవి ఇంక ఎప్పటికీ తనకి అర్ధం కావు అని సరోజ కి తెలీదు పాపం ఆ సమయం లో..
అప్పుడే రమణ ఆది కోసం టాబ్ తెచ్చాడు...
సరోజ అబ్బా సరైన సమయానికి తెచ్చావు రా అని టాబ్ లాగుకొని ఆది కి ఇస్తూ... ఇదిగో రా ఆది నీ టాబ్ వచ్చేసింది... ఆది ని నవ్వుతూ వాడిని నవ్వించే ప్రయత్నం చేస్తుంది కాని లాభం లేదు అప్పటికే చెయ్యి దాటి పోయింది... ఇప్పుడు ఆది బుర్ర లో ఎలాంటి ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోయాడు...అమితమైన ప్రశాంతత నీ పొందుతున్నాడు....
నీతి : జీవితం లో నీకు నువ్వు మాత్రమే సొంతం... నీ గురించి మాత్రమే నువ్వు పట్టించుకో...వేరే వాళ్ళ విషయాల్లో తల దూర్చి నీకు ఉన్న మనశ్శాంతి నీ సంక నాకించుకోకు...నువ్వు చూడనప్పుడు నీ తల్లి వేరే వాడికి ప్రియురాలు... నువ్వు చూడనప్పుడు నీ పెళ్లాం వేరే వాడికి ఉంపుడుగట్టే అవుతుంది అనట్లేదు...అయ్యే ఆస్కారం ఉంది....ఫోన్ లు వచ్చాక మనుషుల మధ్య సంబంధాలు పెరిగాయి...మనం వద్దు అన్నంత మాత్రాన... వాళ్ళ కి నచ్చిన పని నీ వాళ్ళు చెయ్యకుండా ఉండలేరు...కాబట్టి... ఒకటే గుర్తు పెట్టుకో...ఒంటరి గా వచ్చావు ఒంటరిగా పోతావు...ఎది నీది కాదు ఎది తీసుకు పోలేవు....మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనశ్శాంతి కంటే ముఖ్యం అయినది మరేదీ లేదు....
ఆది కథ అలా ముగిసింది.
The following 30 users Like Cottondora007's post:30 users Like Cottondora007's post
• 3sivaram, akak187, Anamikudu, Babu_07, Chaitanya1989, gora, gotlost69, horseride, hrr8790029381, India5991, kamadas69, kasimodda, maheshvijay, Manavaadu, Nivas348, Nmrao1976, pandumsk, Pawan mahesh, Raj143, ramd420, Reddy 211993, Satya9, SHREDDER, sri7869, sriramakrishna, stories1968, sweetdreams3340, Tej888, Uday, wraith
Posts: 58
Threads: 3
Likes Received: 926 in 50 posts
Likes Given: 328
Joined: Sep 2023
Reputation:
88
ఇలాంటి స్టోరీ రాస్తాను మరొకటి... కొంచమ్ మార్పుల తో