18-06-2019, 06:28 PM
అందరూ నన్ను క్షమించాలి.
ఈ కథ అప్‌డేట్ కొద్దిగా ( చాలా ) లెట్ గా ఇస్తున్నందుకు. మొదట ఇది నా కథ కాదు అనే ఓ చిన్న ....... ( సరియైన పదం దొరకడం లేదు ).
రెండు నిజంగా సైట్ విషయం లో కొద్దిగా మునిగి పోయా
మీకు తెలుసుగా ఈ సైట్ నిర్వహణ అంతా నేనే చూస్తున్నా.
మొదట స్టార్ట్ చేసినప్పుడు ఎక్కవ డబ్బులు కాదులే అని సొంత డబ్బులు పెట్టి ఓపెన్ చేశా , కానీ వీక్షకుల సంఖ్య పెరిగే కొద్ది సైట్ స్లో అయిపో సాగింది. అప్పుడు సర్వర్ సైజ్ పెంచక తప్పలేదు.
ఏదీ ఉరికే రాదుగా అందుకే దానికి డబ్బులు కట్టాలి. ఇలా ఇప్పటికి దాదాపు 50,౦౦౦ రూపాయలు సొంత డబ్బులు పెట్టా.
నేను అందరి లాగే సాధారణ ఉద్వోగస్తున్ని అంబాని కొడుకును కాదుగా. సో ఎంత కని పెట్టగలను.
మిగిలిన మిత్రుల ప్రోస్తాహం తో దోనేషన్ వసూలు చేద్దాం అన్నారు. మొదలు పెట్టాం కానీ ఏదీ 10,౦౦౦ కూడా రాలేదు ఇంకా.
నేను ఇంతకూ ముందు పెట్టిన డబ్బులు ఇంకా రెండు నెలలు వరకు ఎటువంటి ఆటంకం లేకుండా సైట్ నడుస్తుంది ఈ లోపుల తగినంత డబ్బులు వసూలు అయితే ముందుకు సాగుతాం లేదంటే చూడాలి advertise మెంట్స్ ను allow చేస్తే డబ్బుల ఇస్తారేమో , ఒక వేల అలా అయితే మనకు ఆ మార్గం తప్పాదు దీన్ని నిర్వహించాలనీ అంటే.
మీకు తోచిన సహాయం చేయండి.
దీని వలన ఎవ్వరు లాభం పొందడం లేదు. ఈ సైట్ మన అనందం కోసం.
ఈ కథను ముందుకు సాగిస్తాను సైట్ ఉన్నంత వరకు
మొదటి నేను చెప్పిన వాక్యం అదే “ ఇది నా కథ కాదు అని లెట్ చేసాను” అని అన్నా కదా అదేం లేదు
నా మిత్రురాలు కోరిక మేరకు ఈ కధ మొదలు పెట్టా ఆపే ప్రసక్తే లేదు తన కథ ఇస్తున్నంత వరకు.
తను కూడా నాలాంటి డే లెండి కథ అయిపోయేంత వరకు ఆపే ది లేదు అని నన్ను పోరుతుంది. సో తన కోసమైనా కథను కొనసాగిస్తాను ( హ హ హ , రమ్యా నీ మీద తోసే సా , కాబట్టి కథను తొందరగా ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఈ కథను నువ్వే ముందుకు నడపాలి)
శివ