Thread Rating:
  • 6 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కలియుగ ద్రౌపదులు
 
వీళ్ళ ఉరి నుంచి  వీళ్ళు ఇద్దరే మిగిలారు.  "ఎం చేద్దాం  ఇప్పుడు "  అంది  రూపా  లింగం  దగ్గరకు  వస్తూ.
 
" ఈ టైం లో  మనకు  ఎ వాహనము  దొరకదు ,ఈ రోజు రాత్రికి  ఇక్కడ ఉండాల్సిందే , మీకు ఎలాగా రేపు కూడా  ట్రైనింగ్ ఉందిగా , ఈరోజు  ఇక్కడే ఉండి  రేపు అది చూసుకొని వెళ్ళండి."
 
"రాత్రికి  ఇక్కడే ఉండాలా ? నేను ఇంట్లో చెప్పి రాలేదే"
 
"అందులో  చెప్పే ది ఏముంది మీరు  ఎలాగా సాయంత్రం ఇంటికి వెళ్దాం అనుకున్నారు  కానీ అనుకోకుండా ఇలా జరిగింది , ఫోన్ చేసి వీరయ్య గారికి చెప్పండి.    మీకు తెలుసుగా   ఇక్కడ   గెస్ట్ హౌస్ ఉంది అని అందులో ఉందురు లెండి  రాత్రికి , కావాలంటే మీ ఆయన కు   ఫ్రెండ్స్  తో కలిసి ఉన్నాను అని చెప్పండి "
 
వేరే మార్గం లేక   రూపా వాళ్ళ ఇంటికి దగ్గర లో ఉన్న కిరాణా షాప్ కు ఫోన్ చేసింది.    వాళ్ళ ఆయన్ను పిలిపించమని   మల్లీ  ఓ  10 నిమిషాల తరువాత ఫోన్ చేస్తా  అని.
 
ఓ  10 నిమిషాల తరువాత ఫోన్ చేసి   చెప్పింది   బస్సులో రావడానికి ప్లేస్ దొరక లేదు .  వాళ్ళ  ఫ్రెండ్స్ తో కలిసి అక్కడే  రూమ్ తీసుకొని  రేపు ట్రైనింగ్ అవ్వగానే  వస్తా అని చెప్పింది.    వీరయ్య   ఒకే  చెప్పగా  లింగం వెంట  తన గెస్ట్ రూమ్  కు చేరుకుంది.
 
వస్తూ   ఇద్దరికీ బిర్యానీ  పార్సిల్ తెచ్చాడు.    తను సన్నానికి  వెళుతూ "మీరు కూడా స్నానం చేయండి.  ఆ బీరువాలో   నైటీ , చీరలు ఉన్నాయి   సులోచన వి మీకు సరిపోతాయి లే     వేసుకోండి" అంటూ  లోపలి వెళ్ళాడు
 
ఎండకు  చెమటలు పట్టి చిరాకుగా  ఉంది రూపా కు కూడా ,   ఎలాగా  సులోచన  డ్రెస్ లే కదా   అని  ఓ  నైటీ  తీసుకొని బాత్రుం  కు వెళ్ళింది.   గోరు వెచ్చని నీటితో స్నానం చేసే కొద్దీ  పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: కలియుగ ద్రౌపదులు - by Cool Boy - 04-03-2019, 10:43 PM
RE: కలియుగ ద్రౌపదులు - by tsubbarao360. - 21-03-2019, 11:39 AM
RE: కలియుగ ద్రౌపదులు - by siva_reddy32 - 18-06-2019, 06:13 PM



Users browsing this thread: 2 Guest(s)