Thread Rating:
  • 12 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica సరోజా!! వద్దమ్మా వద్దూ (Completed)
#30
అమ్మ రమణ ల చాట్ చదివి ఆది కి మరింత దిగులు పట్టుకుంది...తను చూసే అమ్మ వెనక వేరే లా ఉండటం ఆది కి జీర్ణించుకోవడం కష్టంగా ఉంది....అంటే అమ్మకి తెలిసే ఇది అంతా జరిగింది...అమ్మే ఇంత నాటకం ఆడించింది వాడి చేత...ఎందుకు అంత అవసరం ఎమ్ వచ్చింది...నా మాటే నమ్మి వాడిని చెడామడా తిట్టి దూరం పెట్టొచ్చు కదా...పైగా తిరిగి అభాండాలు వేసాను అని నన్ను తిట్టింది అని తన తల్లి ప్రవర్తన కి మరింత కలత చెందాడు...అమ్మ వాడి నెంబర్ సేవ్ చేసుకోటమే కాక వాడి తో చాట్ కూడా చేస్తుంది...వాడి ఉద్దేశం తెలిసి కూడా ఇంత చనువు గా మెలుగుతుంది అంటే ఎమ్ అనాలి ఇంక అనుకుంటూ తన లో తాను ఏడుస్తున్నాడు...


అంత లో సరోజ రావటం తో యుట్యూబ్ ఓపెన్ చేసి చూడటం మొదలు పెట్టాడు...

ఆ రాత్రికి కూడా వాడు అలాగే ఉండటం తో సన్యాసిరావు తాయత్తు తెచ్చి కట్టాడు...

*****************

మరుసటరోజు కాలేజ్ నుంచి వస్తూ ఉన్నాడు ఆది....

ఆది కి కాలేజ్ కి వెళ్ళటం వల్ల కాస్త మైండ్ డైవర్ట్ అయినట్లు అనిపించింది...అమ్మ ఆలోచన ల నుంచి కాస్త విశ్రాంతి దొరికింది...కాని ఎప్పుడు అయితే ఇంటిని సమీపిస్తున్నాడో...గుండె బరువు గా అయ్యింది అసలు అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తించాలి....అని దిగులు పడుతు నడుస్తున్నాడు....

ఆది కి ఊహించని రీతిలో సరోజ ఎదురు పడింది...తన అమ్మ చీర కట్టి అలా నడిచి వస్తూ ఉంటే..దారిన పోయే ప్రతి వాడు వెనక్కి తిరిగి మరీ చూస్తున్నాడు...ఆది కి ఇది కొత్తేం కాదు కాని ఇదే మొదటి సారి అన్నట్లు ఉంది...

సరోజ : ఏరా అంత నీరసంగా నడుస్తున్నావ్...మధ్యాహ్నం లంచ్ తినలేదా..

ఆది : తిన్నాను...అమ్మా

సరోజ : సరే రా కొట్టుకు వెళ్దాం...ఏదైనా కొనుక్కుందువు...

ఆది సరోజ వెంట వెళ్ళాడు....

సరోజ సాంబ కొట్టుకి వెళ్లింది....సాంబ ఒక 50 ఏళ్ల వయసున్న వ్యక్తి. కిరాణా కొట్టు నడుపుతున్నాడు.....ఆడ దాని యావ ఎక్కువ అలాంటి వాడికి సరోజ లాంటిది ఎదురు పడితే ఊరుకుంటాడా...

సాంబ సరోజ నీ చూసి ఎమ్ సరోజ రావటం మానేశావూ బొత్తిగా....

ఆది తన తల్లిని పేరు పేట్టి అదోలా పిలవటం గమనించాడు...సరోజ కి ఇదేం కొత్త కాదు అన్నట్లు

సరోజ : నిన్న నే వచ్చా సాంబ గారు ఊరు వెళ్ళాం పండక్కి...

సాంబ : ఎన్ని సార్లు చెప్పాలి గారు గీరు వద్దు అని పేరు పెట్టి పిలువు...

సరోజ నవ్వింది ఆ మాటకి

ఆది అమ్మ చాటు నుంచి గుండు సాంబ గాడిని అలా చూస్తున్నాడు...

సరోజ కాస్త పక్కకి ఒరిగి ఉల్లి గడ్డ లు ఎంచుతు ఉంటే చీర పక్కకి జరిగి తన. నడుము కనిపించింది సాంబ కి...

సాంబ : ఈ మధ్య ఒళ్ళు చేశావ్ సరోజ....అని అన్నాడు నడుముని చూస్తూ..

సరోజ సిగ్గు పడి ఊరుకోండి మీరు మరీను... చిక్కి పోయాను అని అందరూ అంటుంటే...

సాంబ : ఎక్కడ చిక్కావు సరోజ గుమ్మడి పండు లా ఉంటేనూ...కాస్త నడక నేర్చు సన్న బడతావు...

ఉల్లి గడ్డ ల నీ తూకానికి వేస్తూ...పని తో నే తెల్లారి పోతుంది ఇంక నడక నా...

సాంబ : అల అంటే ఎలా సరోజ...పొద్దున్నే అయిదో గంట కి మన వీధి చివర పార్క్ కి రా చెప్తాను.... కలిసి నడుద్దాం...నేను రోజు నడుస్తున్నా కదా

సరోజ : అవునా మరీ ఆ టైమ్ అంటే చీకటి గా ఉంటాది కదా...

సాంబ : నీకేం భయం లేదు నేను ఉంటా గా....అని అదో టైప్ లో అన్నాడు ఎగాదిగా చూస్తూ...

సరోజ సరే చూద్దాం లెండి అంటూ చీర సర్దుకుని ఆది వంక చూసింది....

ఆది సరోజ నీ చూస్తూ ఉన్నాడు...

సరోజ : ఏరా ఎమ్ కావాలి...

ఆది కి మనసులో కోపం ఉంది...అందుకే ఎమ్ వద్దు అన్నాడు...

సాంబ : తీసుకో రా బుడ్డోడా...ఎం తింటావు..

సరోజ : ఎందుకు రా ఎమ్ అయ్యింది తీసుకో ఎమ్ కావాలో కొంటాను...

ఆది మొహం మడ్చుకుని ఉండే సరికి సరోజ నే ఆ లేస్ పాకెట్ ఇలా ఇవ్వండి అని అడిగింది...

సాంబ పాకెట్ చింపి ఇచ్చి మన కొట్టే రా... మొహమాటం లేకుండా ఎప్పుడు ఎమ్ కావాలి అన్నా రా అని అన్నాడు..

సరోజ నవ్వి లేస్ పాకెట్ నీ ఆది కి ఇచ్చి...సాంబ కి డబ్బులు ఇవ్వ బోయింది...

సాంబ : ఊరుకో సరోజ ...ఉందనివ్వు...

సరోజ నవ్వి అయ్యో తీసుకోండి..

సాంబ : ఈ పాలికి ఉండని సరోజ...ఎమ్ పెద్ద అయ్యింది అని డబ్బులు ఇస్తున్నావు... వాకింగ్ విషయం మరచిపోకు...అని అడిగాడు..

సరోజ హా సరే అండి అని చెప్పి అక్కడ నుండి కదిలింది.

ఆది కి ఇప్పటి వరకు రమణ విషయం లోనే కోపం ఉంది...ఇప్పుడు వీడు తగిలాడు...తప్పు అమ్మ ది కాదు...వాడే చొరవ గా మాట్లాడాడు...కాని అమ్మ మాత్రం ఎమ్ చెస్తాది అనిపించింది...

సరోజ నడుస్తూ ఎప్పుడు ఆ ఏడుపు మొహం పెడతావు ఎందుకు రా చిరాకు గా అని అడిగింది...

ఆది : వాకింగ్ కి వెళ్తావా 

సరోజ : బొద్దు గా ఉన్నా అంటున్నాడు గా ...నడిస్తే మంచిదే గా....చూద్దాం లే

ఆది కి అమ్మ ఇచ్చిన ఆన్సర్ మరింత బాధ పెట్టింది...

దారి లో రెండు అడుగులు వేశారో లేదో...కేబుల్ సీను ఎదురు పడ్డాడు సైకిల్ ఎసుకుని...

సరోజ ని చూడగానే సైకిల్ కి ఆటోమేటిక్ గా బ్రేక్ పడింది...

సరోజ  ఎమ్ సీను అంటూ సైకిల్ హ్యాండిల్ మీద చెయ్యి వేసింది...

మసి బొగ్గు లా ఉండే సీను గాడి మొహం అమ్మ పలకరింపు తో వెలిగి పోవటం ఆది గమనించాడు...

సీను : సరోజ గారు... ఏటి మీరు రోడ్లు మీద తిరుగుతున్నారు...

సరోజ : ఉల్లిపాయల కి వచ్చా లేరా...

సీను : ఏటి మీరు ఇలాంటి చిన్న పనికి ఇల్లు కదలాలా...నాకో మాట చెప్తే చేసి పెట్టనా..

సరోజ : అబ్బో మా టీవీ రావట్లేదు అని చెప్పి నెల అయ్యింది ఇప్పటికొచి చూసింది లేదు....సీరియల్ లో ఎన్ని జరిగిపోయి ఉంటాయో...

సీను : మీ టీవి లో మా టీవీ రావట్లేదా...మా ఇంటికి వచ్చేయండి చెప్తాను మా ఇంట్లో వస్తుంది...కలిసి చూద్దాం సీరియల్..

సరోజ : అబ్బో వెటకారనికి తక్కువ లేదు రా నీకు అందుకే పెళ్లి కాకుండా అల మిగిలి పోతున్నావు...

సీను గాడు అమ్మ మాటకి చిన్న బుచ్చుకున్నాడు...

సరోజ నవ్వి మొహం అల పెట్టకు లేరా... కుదురుతుంది లే ఎక్కడో దగ్గర..

సీను : సరిసర్లెండి ఎంత అయినా లోకువ మేం అంటే మీకు...

సరోజ హహహ అని నవ్వింది...

సీను గాడు అమ్మ నీ నవ్వించేసాడు అన్న ఆనందం తో మళ్ళీ మొహం వెలిగిపోయింది..

ఆది కి రోడ్ మధ్యలో అమ్మ ఇలా మాట్లాడటం...వాడి మొహం దానికి వెలిగి పోవటం దారిన పోయే వాళ్ళు చూస్తూ ఉండటం నచ్చలేదు..

ఆది : అమ్మ ఇంక వెళ్దామా...

సరోజ : హా సరే...ఉండు రా సీను...నేను చెప్పింది మర్చిపోకు...

సీను : హా సరే అండి...అని వెళ్ళిపోయాడు .

సరోజ నవ్వి చాలా మంచోడు పాపం పెళ్లి కావట్లేదు వాడి రంగు చూసి...

ఆది : వాడి పెళ్లి కావట్లేదు అని నీకు చెప్పాడా...

సరోజ : అవును రా..

ఆది : నీకు ఎందుకు చెప్పటం

సరోజ : కేబుల్ బిల్ కి వస్తాడు...కదా ఇంటికి అప్పుడు మాట్లాడుతాడు...ఏదో ఒకటి అల బుర్ర తినేస్తాడు రా బాబు...మళ్ళా ఎవరిని పెద్దగా పలకరించడు బయట..

ఆది : నీతో నే బాగా మాట్లాడు తాడా...

సరోజ కి ఆది అడిగిన ప్రశ్న తేడా కొట్టడం తో ముఖం చిట్లించి చూసింది...

ఆది కి లైట్ గా భయం వేసినా అమ్మ నీ వదిలి ముందుకి నడిచాడు...

ఇద్దరు ఇంటికి చేరుకున్నారు...

ఇంట్లోకి వెళ్ళాక

సరోజ : అసలు నీ బాధ ఏంట్రా...మొన్నటి నుంచి చూస్తున్నాను...నువ్వు నా విషయంలో నే ఇలా ప్రవర్తిస్తున్నావా...

ఆది అదేం లేనట్లు తల ఊపాడు...

సరోజ : లేదు నీకు మనసులో ఏదో ఉంది చెప్పు ఏంటి అది...మొన్న రమణ తో గొడవ పెట్టావు...ఈ రోజు ఇలా పిచ్చి పిచి ప్రశ్నలు వేస్తున్నవు...చిన్న పిల్లాడివి చిన్న పిల్లాడి లా ఉండు... మరీ ఎక్కువ ఆలోచించకు...

ఆది కి తన మనసులో ఉన్న విషయం అమ్మ గ్రహించింది అని అర్థం అయ్యింది...

ఆది దిగులుగా...వాళ్ళ తో అంత లా మాట్లాడటం అవసరమా అని అడిగాడు ..

సరోజ ఎదురు ప్రశ్న వేసింది ఎంత లా అని...

ఆది కి కంట్లో నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి...

సరోజ : ఏడుపు ఎందుకు వస్తుంది నీకు అసలు..

ఆది ఎమ్ లేదు అన్నట్లు కళ్ళు తుడుచుకున్నాడు...

సరోజ తల పట్టుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది...

ఆది కూడా అమ్మ కి ఎదురుగా కూర్చున్నాడు...

సరోజ : ఏడుపు ఆపు...

ఆది అవేదన కూడిన స్వరం తో ఏడవట్లేదు అని అన్నాడు...

సరోజ : చెప్పు వాళ్ళ తో మాట్లాడితే తప్పు ఎమ్ వచ్చింది అని అడిగింది...

ఆది దగ్గర సమాధానం లేదు...

సరోజ : సీను గాడు నన్ను ఒక అక్క లా అనుకుంటాడు..అందుకే వాడి కష్ట సుఖాలు అల చెప్పుకుంటాడు...అది తప్పా...అందుకే వాడిని పేరు పెట్టీ పిలుస్తా చూసావా..

ఆది కి అమ్మ మాటకి మనసులో కాస్త భారం తగ్గి కళ్ళు తుడుచుకుని...సాంబ గారు నిన్ను పేరు పెట్టీ పిలుస్తున్నారు అని మెల్లగా అడిగాడు..

సరోజ ఓపికగా...ఆయన పెద్దోడు రా...అలాగే పిలుస్తాడు....నేను కూతురు వయసు ఉంటాను...సరోజ గారు అని పిలిస్తే ఎమ్ బాగుంటుంది...

ఆది కి మళ్ళా సమాధానం లేదు...అమ్మ ఏదో ఒకటి చెప్తుంది అని అర్థం అయ్యింది...అమ్మ చెప్తున్న మాటలు ఎమో కాని వాళ్ళ చూపులకి అమ్మ మాటలకి ఎక్కడ పొంతన కుదిరినట్లు అనిపిస్త లేదు ఆది కి.....

సరోజ ప్రేమగా ఆది గడ్డం పట్టుకుని ఎత్తి అమ్మ అంటే ఇష్టమా అని అడిగింది ..

ఆది అంతే ప్రేమగా అవును అమ్మ అని అన్నాడు...

సరోజ నవ్వి అమ్మ నీదే లే...సరేనా అని అంది...

ఆది కి ఆ మాట తో మనసు కాస్త కుదుట పడింది...

సరోజ : మనం అందరితో మాట్లాడితే నే కదరా ప్రయోజనం ఉంటుంది....సాంబ గారు చూసావా మన దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు...సీను గాడు ఎమ్ కావాలి అన్నా సాయం చేస్తా అంటాడు...అందుకే వాళ్ళ తో కాస్త మంచిగా మాట్లాడితే తప్పు ఎమ్ ఉంది చెప్పు...

ఆది తల వంచుకుని హ్మ్మ్ అన్నట్లు సమాధానం చెప్పాడు...

సరోజ : సరే లే ఇవేం నాన్న ముందు చెప్పకు...ఆయనకే బోలెడు తల నొప్పులు ఉంటాయి...చక్కగా ఉండు...

ఆది సరే అమ్మా అని స్నానం చెయ్యటానికి వెళ్ళాడు...

ఆదికి తన ఆలోచనలు పిచ్చిగా అనిపించాయి అమ్మ మాట్లాడిన తర్వాత...కాసేపు షవర్ కింద స్నానం చేస్తూ సేద తీరాడు....కాని అప్పుడే మళ్ళా ఆలోచన ముసిరింది...అమ్మ రమణ ల చాట్ చదవాలి అని
Like Reply


Messages In This Thread
RE: అమ్మా!!! పిచ్చెక్కిస్తున్నావు తెలుసా - by Cottondora007 - 09-03-2024, 07:21 PM



Users browsing this thread: 3 Guest(s)