13-11-2018, 12:13 AM
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల చాల బాగుంది అప్డేట్, చాల బాగా ఇంట్రెస్టింగ్ గ నడిపిస్తున్నారు. ఇప్పుడు రేణుక ని రాము ఎలా కాపాడుతాడో అని వెయిటింగ్.
దానికంటే ఎక్కువ ఆసక్తి రేకించింది రాము కాలంలో వెనక్కి వెళ్లి రేణుక ను కలవటం, ఇక రాము-రేణుక ల మధ్య బంధం ఎలా ఏర్పడుతుందో ఎలా వాళ్ళ ప్రేమ చిగురిస్తుందో అని వెయిటింగ్.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=