17-06-2019, 11:45 AM
update ఇచ్చేసాను....కాని ఇక్కడ మూడు క్యారక్టర్లను ప్రజంట్ చేయాల్సి వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉన్నది....పైగా లాజిక్ కూడా మిస్ అవొచ్చు....కాబట్టి చేతనైనంత వరకు ప్రజంట్ చేసాను....అనితతో ఇంకో రెండు ఎపిసోడ్లు వరకు నడుస్తుంది....కాబట్టి అనిత ఎపిసోడ్లు విసుగు పుట్టిన వారు స్కిప్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం....ఇది నా అభిప్రాయం మాత్రమే....