05-11-2018, 05:17 AM
(This post was last modified: 05-11-2018, 05:42 AM by pastispresent.)
(10)
ఒక ఐదు రోజులు తర్వాత ......
ఈ ఐదు రోజులు ఆఫీసుతో బిజీ అయ్యి కొంచెం డైవర్ట్ అయ్యాను. అయితే ఒకసారి ప్రియని కలవాలని అనిపించింది. పోయినసారి అడిగినప్పుడు తను షాపింగ్ తర్వాత అన్నది. కొంచెం ఆ మూడు రోజులు కలసి తిరిగాము కాబట్టి, ఇప్పుడు తాను కొంచెం నాతో ఫ్రీ గానే మాట్లాడొచ్చు.
వీకెండ్ అని తనకి ఫోన్ చేసాను:
"హలో ప్రియ"
"హలో"
" ఇప్పుడు మాట్లాడొచ్చా ??"
"ఖాళీగానే ఉన్నను సంజయ్.....ఎందుకు ఫోన్ చేసావ్??"
"లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం కదా........ ఒకసారి కలుద్దాం అని..."
"ఎక్కడ కలుద్దాం........ ??"
వెంటనే "నైట్ డిన్నర్ కి రెస్తౌరంట్ కి వెళ్దాము ??"
"డిన్నర్ కా??"
"అవును డిన్నర్ కి.... "
"....ఎక్కడ కలుద్దాం సాయంత్రం??"
"abxhy రెస్టరెంట్ లో కలుద్దాం"
"ఒకే.... టైం ??"
"నేను నిన్ను 6 కి పికప్ చేసుకుంటాను నీ ప్లేస్ నుంచి.... అడ్రస్ వాట్సాప్ చెయ్"
"ఒకే....."
"ఈ రోజు వర్షం గ్యారంటీ...... "
"ఎందుకు ??"
"నువ్వు వస్తాను అని మొత్తానికి ఒప్పుకున్నందుకు...."
తాను నవ్వుతుంది ఫోన్ లో.
"ఓకే బాయ్ ప్రియ...... "
తన మనసు మారే లోపలే, కాల్ కట్ చేశాను. మొత్తానికి ప్రియా కొంచెం ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుతుంది ఇంతకముందుకన్నా.
నేను ఈలోపల సెలూన్ కి వెళ్లి నీట్ గా కటింగ్, షేవింగ్ చేయించుకుని, తల స్నానం చేసి, మంచి బట్టలు వేసుకున్న. ఈ లోపల ప్రియా తన లొకేషన్ వాట్సాప్ చేసింది. ఇంకో ఫ్రెండ్ దగ్గర స్విఫ్ట్ కార్ తీసుకొని ప్రియ దగ్గరికి వెళ్లాను. దారిలో ఒక రోజా పువ్వు తీసుకున్న.
తన అపార్ట్మెంట్ దగ్గర కార్ పార్క్ చేసి తనకు ఫోన్ చేశాను. తాను 5 మినిట్స్ లో వస్తాను అని చెప్పింది. ఆడవాళ్లు 5 మినిట్స్ అన్నారంటే కచ్చితంగా అరగంట తీసుకుంటారు. అందుకే దగ్గరలో ఉన్న బంక్ కి వెళ్లి ట్యాంక్ హాఫ్ ఫిల్ చేయించి మల్ల ఎనక్కి వచ్చా. ఒక 10 నిమిషాలు గడిచింది. ఒక రెండు నిమిషాల తర్వాత తన నుంచి కాల్ వచ్చింది. తాను గేట్ దెగ్గరకు వచ్చింది.
చాలా మంచి చీర కట్టుకొని అందంగా తయారయ్యింది. నేను కార్ తన ముందు ఆపి డోర్ తీసాను. తాను కార్ ఎక్కింది.
"హాయ్..... "
"హలో సంజయ్....."
"చాలా అందంగా ఉన్నావ్ ప్రియ....."
తను కొంచెం నవ్వి ఊరుకుంది. రెస్టారెంట్లో మాట్లాడుకోవచ్చు అని, మ్యూజిక్ ఆన్ చేసి లో వాల్యూం లో పెట్టాను. ఒక 20 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాము. బయట వాలె కి కార్ కీస్ ఇఛ్చి హోటల్ లోపలి ఇద్దరం వెళ్ళాము. రెస్టారంట్ లోపలి వెళ్లి మా రిసర్వుడ్ టేబుల్ లో ఇద్దరం కూర్చున్నాం.
ఇద్దరం ఒకళ్ళకి ఒకళ్ళం చాల దెగ్గరగా, ఎదురెదురుగా కూర్చోవటం ఫస్ట్ టైం. చాల ఎక్ససైటీంగా అని పించింది.
ఈ లోపల వెయిటర్ మెనూ కార్డు ఇచ్చాడు.
"ప్రియ..... ఎం తిందాం....."
"నీ ఇష్టం......."
రోటి, కర్రీ, బిర్యానీ, కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. వెయిటర్ వెళ్ళిపోయాడు.
"ఈ రోజు వర్షం గారంటీ "
"ఎందుకు ??"
"మొత్తానికి నువ్వు ఒప్పుకుని ఇక్కడికి వచ్చినందుకు"
తాను నవ్వింది.
"సరే..... నేను ఎందుకు కలుద్దాం అన్నాను అంటే..... నీకు ఇంతక ముందు అపార్ట్మెంట్ గురించి చెప్పను కదా??"
"hmmm.... "
"నేను అపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలి.... అయితే నీ అభిప్రాయం కూడా నాకు కావాలి......పోయిన వారం షాపింగ్, ఈ వారం ఆఫీస్ వర్క్, వచ్చే వారం ఎంగేజ్మెంట్ తో బిజీ కాబట్టి.... ఆ తర్వాత వారం..... నేను ఇప్పటి దాకా చూసిన అపార్ట్మెంట్స్ లో మూడు నచ్చాయి...... నువ్వే వాటిల్లో ఏది నచ్చిందో చెప్పాలి"
ప్రియా చాల పాజిటివ్ గా ఫీల్ అయ్యింది. కొంచెం తన మోహంలో ఇప్పుడే కంఫర్ట్ వచ్చింది.
"ఒకే....."
"ఇంతక ముందు ఇక్కడికి వచ్చావ ఎప్పుడైనా??"
"లేదు సంజయ్"
"ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటది"
"hmmm..."
"అవును ప్రియ, నిన్ను ఇంట్లో అందరు ఏమని పిలుస్తారు జనరల్ గా?? ప్రియ అనే అంటారా ??"
తను సైలెంట్ గా ఉంది
"స్వీటీ..... "
"స్వీటీ న?"
"అవును...."
"ఒకె..... "
"నిన్నేమని పిలుస్తారు ??"
"సంజు"
"huh ??"
"సంజు అని పిలుస్తారు"
"ఓ, క్యూట్ గా ఉంది పేరు... సంజు"
"నీది ఇంకా క్యూట్ గా ఉంది ..... స్వీటీ అని........ హే నేను నిన్ను స్వీటీ అని పిలవచ్చ్చా పెళ్లయ్యాక??"
"ప్రియ బాలేదా ??"
"ఆలా అని కాదు, మన జనరల్ పేర్లు బానే ఉంటాయి, కానీ మనకి క్లోస్ గా ఉండే వాళ్ళు మనకి ఒక్క ముద్దు పేరుతో పిలిస్తే ఆ ఫీలింగ్ వేరు"
"ఏమో..... నేను అలోచించి చెప్తాను.....నన్ను ప్రియా అనే పిలువు"
"నన్ను కావాలంటే సంజు అని పిలవచ్చు నువ్వు"
"ఫ్రాంక్ గా చెప్పాలంటే నీకు సంజు నే బాగుంది సంజయ్ కన్నా"
"సో సంజు అనే పిలువు....."
"hmmmm"
"అవును సంజయ్, మొన్న శారీ ఫొటోస్ వాట్సాప్ మెసేజ్ చేస్తే అన్నిటికి thumbs up ఇచ్చావ్ ??"
"అన్ని శారీస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్ స్వీటీ.... "
"నన్ను ప్రియా అనే పిలువు ప్లీజ్...... "
"ఒకే..... సొరీ"
"సంజయ్, నేను నీకు ఫొటోస్ పంపింది ఉన్నవాటిలో బెస్ట్ సెలెక్ట్ చేయమని...."
"మనిషి అందంగా ఉన్నపుడు, అన్ని ఫొటోస్ బెస్టుగానే ఉంటాయి"
"సంజయ్......నీకు శారీస్ గురించి ఏమి తెలియదని అర్థమయ్యింది"
"నా షర్ట్స్ గురించే నాకు సరిగ్గా తెలీదు.... "
ప్రియ ఒక్కసారిగా నవ్వింది. నేను నవ్వాను.
"నిజం..... "
కొంచెంసేపు ఇద్దరి వైపు నుంచి ఏ సెబ్దం లేదు.
"సంజు, పొద్దున్న నువ్వు అడిగినప్పుడు, నేను రాకూదనుకున్నాను, ఇప్పుడేమో ఇక్కడ అన్ని మరచిపోయి నీతో కలసి నవ్వుతున్నాను, ఇప్పుడు సంజు అని నిన్ను పిలుస్తున్నాను..... ఏంటో తెలియదు..... నీ మాటలో ఏమో కానీ..... నేను ఇంత ఫ్రీ గా ఈ మధ్య కాలంలో ఎవ్వరితో మాట్లాడలేదు...... నా ఫ్రెండ్స్ తో కూడా......"
"ఎందుకో చెప్పనా ??"
"ఎందుకు ??"
"ఎందుకంటే..... నువ్వు నన్ను ఇష్టపడుతున్నావ్ కాబట్టి........మనకి ఇష్టమైన వాళ్లతో ఉన్నపుడే ఆలా ఫీల్ అవుతాం"
ఒక నిమిషం అలోచించి "hmmmm నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది...... నేను నిన్ను ఇష్టపడుతున్ననెమో......"
ఒక నిమిషం పాటు సైలెంట్ అయిపోయింది
ఈ లోపల వెయిటర్ తినటానికి ప్లేట్స్, ఫుడ్ తెచ్చ్చాడు. ప్లేట్స్ పెట్టి, అంత వడ్డించి వెళ్ళాడు వెయిటర్.
మరి సైలెంట్ గా ఉందని నేను "స్వీటీ.... ఆ పెప్పర్ sprinkler ఇవ్వు"
తను నా వైపు చూసి "స్వీటీ కాదు ....... ప్రియ"
ఇద్దరం ఒకళ్ళను చూసి ఇంకొకళ్ళం నవ్వుకున్నాం.
టు బి కంటిన్యూడ్.........

Images/gifs are from internet & any objection, will remove them.