17-06-2019, 09:30 AM
సారీ ఫ్రండ్స్.....అనుకోకుండా బంధువుల్లో గృహప్రవేశానికి వెళ్ళాల్సి వచ్చింది...వచ్చేసరికి రాతి పది అయింది....అందుకని అప్డేట్ ఇవ్వలేకపోయాను...ఏంటో ఈ మధ్య తెలిసిన వాళ్ళందరి గృహప్రవేశాలకు వెళ్ళడమే సరిపోయింది....మరి నేను ఎప్పుడు పిలుస్తానో తెలియదు....కాని గట్టిగా ట్రై చేస్తున్నా...ఏదో సాయి పల్లవి ఫిదా సినిమాలో చెప్పినట్టు గట్టిగా అనుకో అయిపోయిద్ది....అన్నట్టు ఇక్కడ కూడా జరిగితే బాగుండు.....
ఇంకొద్ది సేపట్లో ఇచ్చేస్తాను.....




ఇంకొద్ది సేపట్లో ఇచ్చేస్తాను.....


