Thread Rating:
  • 16 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒకరి కోసం ఒకరు
సురేఖ దగ్గర నుండి ఫోన్ తీసుకుని రేపు చెల్లిని బస్ ఎక్కించమని అబ్బుకి చెప్పమంటాడు. అలాగే అంటుంది నజీర్ తల్లి.


సాయంత్రం ఆఫీసు నుండి శేఖర్ వచ్చి ఫ్రెష్ అయి లుంగీ కట్టుకుని సోఫాలో కూర్చుంటాడు , నజీర్ సురేఖకి శేఖర్ కి కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు.
నజీర్ అక్కడే నిలబడి సురేఖని చూసి సైగ చేస్తాడు , మా చెల్లి విషయం చెప్పమన్నట్టుగా. సరే చెబుతాను అన్నట్టు కళ్ళు మూసితెరిచి తలకొద్దిగా ఊపుతుంది.

కాఫీ తాగడం అయిపోయిన తరువాత నజీర్ కప్పులు తీసుకుని కిచెన్లోకి వెళతాడు. అప్పుడు చెబుతుంది శేఖర్కి , నజీర్ వాళ్ళ అమ్మ ఫోన్ చేయడం , వాళ్ళ చెల్లి నదియాకు పిల్లలు లేకపోవడం , అక్కడ వాళ్ళ అత్తవాళ్ళ ఇంట్లో జరిగిన గొడవ గురించిన విషయమంతా చెప్పి అలాగే తానే ఆ అమ్మాయి నదియాను ఇక్కడికి పంపిస్తే హాస్పిటల్లో చూపిస్తాను అని కూడా.
వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో తెలియకుండా మనం ఇలా చేయడం బాగుంటుందంటావా అంటాడు శేఖర్. అలా అంటారేమిటండీ నజీర్ మనకు పరాయివాడేమీ కాదుగా , అలా అనుకుంటే మీ అక్కకు ఎంత సాయం చేశాడు వాడు. అలాగే మీ అమ్మ నాన్నలకు తెలుసా మనం మీ అక్క విషయంలో చేసినవన్నీ అంటుంది సురేఖ. వెంటనే తగ్గుతాడు శేఖర్. సరేసరే నేనేం వద్దు అనటం లేదు, నువ్వు అన్నీ ఆలోచించే చేస్తావు , అయితే ఏ హాస్పిటల్కు తీసుకువెళతావు అంటాడు.

పద్మ infertility సెంటర్ , మీ పిన్ని కూతురు కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నది కదా అప్పుడు మనం కూడా వెళ్ళి చూసివచ్చాము అని శేఖర్ వైపుచూస్తుంది. అది మంచి ఫెసిలిటీస్ ఉన్నది, మంచి పేరున్న డాక్టర్ గారు కానీ ఖర్చే ఎక్కువ అనుకుంటాను అంటాడు. అలా ఏమి ఉండదులెండి అందరికీ ఒకేరకం ప్రాబ్లం ఉండదు అలానే ఒకేరకం ట్రీట్మెంట్ కూడా ఉండదుకదా అంటుంది సురేఖ. తను ఫిక్స్ అయితే ఎవరు చెప్పినా వినదు అలానే అన్నీ ఆలోచించే చేస్తుంది అని తెలుసు కాబట్టి చివరికి ఒప్పుకుంటాడు.
అయితే ఎప్పుడు వస్తుంది అంటాడు.
రేపు పంపమని చెప్పాడు నజీర్ అంటుంది.


మర్నాడు ఉదయం 8:00 గంటలకు నజీర్ తండ్రి పాషా నదియాను బస్ ఎక్కించి ఫోన్ చేసి చెప్తాడు. బస్సు హైదరాబాదు రావడానికి 4 గంటలు పడుతుంది. చెల్లెలు వచ్చేసరికి పనులన్నీ అయిపోవాలి అనుకుని , వంటపని మొదలుపెట్టి బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తాడు. వంట పని అయిపోయేసరికి బట్టలు కూడా అయిపోతాయి. వాటిని ఆరేసి క్లిప్స్ పెట్టేసివస్తాడు.

మరొక మనిషి అదనంగా వస్తుంది , హాస్పిటల్కు వెళ్ళి టెస్టులు చేయించి వాటి రిపోర్టులు రావాలి అంటే 4 రోజులైనా పడుతుంది కాబట్టి అన్ని రోజులకు సరిపడా సరుకులు కావాలి అని ఆలోచించి కూరగాయలు మరికొన్ని కిరాణా సామాన్లు తెచ్చిపెట్టమని నజీర్కు చెప్పి చిట్టీ డబ్బులు ఇస్తుంది.



ఈ చిన్న అప్డేట్ 12:50 మొదలెట్టి 1:58 కి ముగించాను
[+] 13 users Like sumar's post
Like Reply


Messages In This Thread
RE: ఒకరి కోసం ఒకరు - by lovenature - 01-04-2021, 11:12 AM
RE: ఒకరి కోసం ఒకరు - by sumar - 30-01-2024, 02:05 PM



Users browsing this thread: 1 Guest(s)