Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
198.3

ఓ  రెండు నిమిషాలు  వాళ్ళ  ముష్టి ఘాతాలను ఎదుర్కొంటూ  వారి పోరాట పద్దతిని గమనించ సాగాను.  ఇద్దరి లో ఒక విధమైన వరుస క్రమం అనుసరిస్తూ  నా మీదకు దాడి చేస్తున్నారు , వారి వరుస క్రమాన్ని ఛేదించి  వారి మీద దాడి చేయాలి అని నిశ్చయించు కొంటూ.
 
ఓ  భీకరమైన  కుంగుఫు  షౌట్  చేస్తూ   వాళ్ళల్లో బెదురు పుట్టించి   కుడివైపు  నున్న వాడు నా మీదకు  విసిరిన చేతి  మని కట్టు  పట్టుకొని  కొద్దిగా కిందకు  వంగి  కుచోనే     వాడి  బొడ్డు  దగ్గర  నా అరికాలు పెట్టి  వాడిని   గాళ్లో   లేపుతూ  ఓ చిన్న  బేసిక్  జూడో   టెక్నిక్  తో  10 అడుగుల దూరంలో  పడేట్టు  విసిరాను.
 
వాడు దాదాపు  90 కిలోల బరువు ఉంటారు  నేను  ఉపయోగించిన  టెక్నిక్  కు  దూదే  పింజలా  గాళ్లో  లేచి  అంత దూరం లో   ఇసుక బస్తాలా  పడ్డాడు ,  పడ్డవాడు  తిరిగి లేవకుండా  వాడి జాయింట్లు  జారిపోయినట్లు ఉన్నాయి  అక్కడే ఉండి  పోయాడు. 
 
తనతో పాటు బరిలో  దిగిన వాడు  వాడి మీదుగా   గాళ్లో తేలుతూ  ఏరినా బయట పడ్డం  చుసిన  రెండో  వాడు ,   నాతొ పోరాటానికి స్వస్తి చెప్పి   నన్ను  విజేతగా చేశాడు. 
 
వాడి ఎప్పుడైతే  ఏరినా లోంచి బయటకు ఒడి పోయి బయటకు వచ్చా డో   గూడెం జనాలు  చెప్ప ట్లు  కొడుతూ నా విజయాన్ని  పొగడ సాగారు.  నారి  తన చేతులోని పూల  దండ  నా మేడలో  వేసి ,  ఇంకో దండ  నా చేతికి ఇచ్చి తన మేడలో  వేయించు కొని   తన  పెనిమిటి చేసే సు కొంది.
 
వాళ్ళ  ఆచారం ప్రకారం నేను  ఇప్పుడు గూడెం లో  ఒకడిని అయ్యాను.    
 
మిగిలిన అన్ని పోటిల  చివర  వర్షా ,  శ్రీ  కోసం  పోటీ పెట్టారు.   దానిలో  గూడెం   పెద్ద కొడుకు  ఉండడం  వలన  వాడి బలం ముందు ఎవ్వరూ పనికి రారు అని గూడెం  ప్రజలకు ముందే తెలుసు అందుకే పెద్ద పోటీ ఉండదు అనుకున్నారు.  
 
ఆ పోటీ జరగడానికి  కొద్ది ముందు   నారి ని కొద్దిగా పక్కకు తీసుకొని వెళ్లి తనతో కొన్ని మాటలు మాట్లాడి తన సమ్మతం తీసుకొని  వచ్చి అక్కడ నిలబడ్డాను. 
 
వీళ్ళ ఇద్దరి కోసం పోటీలు అనౌన్సు చేయగానే నారి వాళ్ళ నాన్న దగ్గరి కి వెళ్లి ఎదో చెప్పింది.
 
వీళ్ళ  ఇద్దరి కోసం  ఎవరు ఎవరు బరిలోకి దిగుతారో  రండి అని  అనౌన్సు చేసాడు.   గూడెం పెద్ద కొడుకు  లేచి  తను  రెడీ అన్నట్లు   ముందుకు వచ్చాడు  వాడు లేచి  రాగానే   మరో మారు గూడెం  లోని జనాల్లో  ఓ  విదమైన  అలజడి మొదలైంది.    అందరు  వాడి వైపు చూస్తుండగా  నారి  నా దగ్గరకు వచ్చి నన్ను వాళ్ళ అన్న ఉన్న చోటుకు  తీసుకొని వెళ్లి నేను  కూడా పోటీ  లో  పాల్గొంటు  ఉన్నట్టు  చెప్పింది. 
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 11:12 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 3 Guest(s)