Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
196.4

"దేవుడిలా  వచ్చి నా  బిడ్డను కాపాడవయ్యా"  అంటూ   రొమ్ము కుడుస్తున్న  చంటోడిని  తీసి నా కిచ్చి , రెండు చేతులు  దగ్గరి చేర్చి దండం పెట్టింది.
 
"నీ బిడ్డ బాగుండాడు  , ఈ దండాలు  నాకెందు లే , మీ  గంగమ్మ  తల్లికి పెట్టు బిడ్డ  బాగుండాలని" అంటూ   బిత్తర చూపులతో చూస్తున్న పిల్లాడిని  వాళ్లమ్మ కు అందించాను.
 
అందరి కంటే  వెనుక వచ్చి  అక్కడ ఎం జరిగిందో  తెలుసుకొని  "మా కేవ్ వరికి  వినబడిని బిడ్డ ఏడుపులు  నీ కేలా వినబడ్డాయి " అన్నాడు  గూడెంపెద్ద   కొడుకు.
 
తన కొడుకును కాపాడినందుకు  పొగడక  అడ్డమైన  మాటలు మాట్లాడుతున్నా  మొగుణ్ణి చూసి  "మీ లాగా తాగి  తోంగో లేదులే"  అని  మొగుణ్ణి  కోపంగా  ఈసడించుకోం టు విస  విసా  తన గుడిసె వైపు వెళ్ళింది.
 
"అవునబ్బీ ,  అడవిలో పుట్టి పెరిగిన మేమే  ఈ  ఎలుగోడ్డు  ఎదురుగా వస్తే  దూరంగా పోతాము  , అట్టాంటిది  దానికి  ఎదురుగా నిలబడి కొట్లాడతావా ,  నీది గుండె కాయ లేక  నా  పెట్లలో  ఉండే  నల్ల గుండా" అన్నాడు  వాళ్లలో  ఒకడు
"అది కాదురా  ఎర్రన్నా ,   ఆ ఎలుగోడ్డు చూసావా ,  బాలింత అనుకుంటా , దాని రొమ్ముల నిండా పాలున్నాయి ,  ఆ బాలింత ఎలుగోడ్డు అంటే  ఇంకేమన్నా ఉందా , తన చుట్టూ పక్కల ఏదన్నా లెక్క చేయదు , అట్టాంటి   దానితో  చేతుల్లో  ఏమీ లేకుండా  కొట్లాడి నాడు ఆయబ్బి" అన్నాడు  వాడి పక్కన ఉన్న  గుబురు మీ సాలోడు.
 
"ఆ మీ సాలోడు చెప్పింది నిజమే రే ,  అది బాలింత ,   మన  గూడెం లో  బాలింత  ఎలుగు కు ఎదురెల్లి  బతికినోల్లు  లేరు  ,   ఈడు  దానికి  ఎదురెల్లి  కొట్టాడంటే  ఈడు మామూలోడు  కాదురో " అన్నారు ఇంకెవరో  ఆ గుంపు లోంచి
 
"ఎల్లి  పడుకోండి   పొద్దున్నే మాట్లాడు కొందాము,  నారీ    ఈ అబ్బిని    వాళ్ళ   కొట్టం లో వదులు  " అన్నాడు గూడెం పెద్ద
"అట్టాగే నాయనా " అంటూ నారి    మేము ఉన్న  గుడిసెకు తీసుకెళ్లింది నన్ను. 
 
మేము మా గుడిసె వైపు వెళ్తుండగా   "ఇంకేం  నిద్దర వత్తాది , అగ్గి పెట్టి  చలి మంట ఎయండ్రా, ఆడ కుచోందాము" అంటూ ఓ  గుంపు  తీర్పు చెప్పిన రచ్చ బండ వైపు వెళ్ళారు.
 
మా గుడిసె  తడికె  తీసే  కొద్ది , అక్క చెల్లెళ్లు ఇద్దరు లేచి నేను గుడిసె లో లేకపోవడం చూసి ,  ఆ బయట జానాలు  సౌండ్  విని  బయటకు  రావాల  వద్దా అనే  సందిగ్ధావస్థలో  ఉండగా  నేను లోపల  అడుగు పెట్టాను.
 
ఏడుస్తూ  నన్ను చుట్టెసి  "మమ్మలి ఇక్కడే వదిలేసి  నువ్వు ఒక్కడి వే  ఇక్కడ నుంచి పారిపోతూ  వాళ్ళకు దొరికావా , మమ్మల్ని  నీతో ఎందుకు తీసు కెల్ల లేదు "  అంటూ  నా మీద పడి   ఛాతి మీద  తన చేతులతో  కొట్ట  సాగింది  వర్షా.
 
తను మాట్లాడే మాటలు సగం అర్ధం అయ్యి,  తను నా మీద పడి  కొట్టడం  తనకు నచ్చక   తన  చేతులు పట్టుకొని పక్కకు ఈడ్చి   నేను చేసిన ఘనకార్యం చెప్పసాగింది  నారి  అక్కా చెల్లెళ్లకు  ఇద్దరికీ.
 
సలుపుతున్న  కుడి కాలును  వో చేత్తో  నలుపుతూ  ఇంకో చేత్తో    బట్టల  మీద గుచ్చుకున్న పల్లేరు కాయలు పీక్కో  సాగాను.  
=======================================
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 11:06 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 17 Guest(s)