12-11-2018, 10:59 PM
194.4
"పొద్దుననుంచి ఈ చేతులు కట్టేశారు , కొద్దిగా కట్లు విప్పుతారా చుట్టూ మీ వాళ్ళు ఉన్నారు గా నేను ఎక్కడికీ పారు పోను లే " అంటూ చేతులు చంపించాను.
తన వాళ్లతో కొద్దిగా తర్జన బర్జన పడ్డాక , నా చేతులకు కట్టిన తీగెలు తెమ్పెసారు. ఓ మూడు నిమిషాలు చేతుల్లో రక్తప్రసరణ వచ్చేంత వరకు వాటిని కొద్దిగా అటు ఇటూ తిప్పి, అవి కంట్రోల్ లోకి రాగానే. అడివిలో ఓ కోట ఉంది అది చూడడానికి వచ్చాము అని చెప్పాను.
"మా శ్మశానం పైకి ఎక్కి దాన్ని అపవిత్రం చేసారు , మా గూడెం దేవతకు ఆగ్రహం తెప్పించారు, నువ్వు ఒక్కడి వే ఉంటే అక్కడే చంపి ఆ బండ మీదే నిన్ను అడివి దేవతకు ఆహారం వేసే వాళ్లం , నీతో పాటు ఆడపిల్లలు వచ్చారు , వాళ్ళను చూసి నిన్ను ఇంత వరకు ప్రాణం తో వదిలేసాము" అన్నాడు.
"రాత్రిళ్లు అడవిలో జంతువుల బాద పల్లెక ఆ బండ ఎక్కాము గానీ అది మీ అడివి తల్లి ప్రదేశం అని మాకు తెలియదు , ఈ పారికి మా తప్పు కాయండి రెండో సారి ఇటూ వైపు రాము " అన్నాను
"తీర్పు చెప్పాల్సింది మా నాయన నువ్వు కాదు " అంటూ గట్టిగా హుంకరించాడు గూడెం పెద్ద పక్కన కుచున్న నల్లగా తుమ్మ మొద్దు లాగ ఉన్న ఓ మొరటోడు.
"గూడెం పెద్ద అట్టే ఉన్నట్లే అయన కొడుకు, ఏంది రంకే లేస్తున్నాడే" అంటూ గుస గుస లు వినిపించ సాగాయి
"ఆ అమ్మాయిల మీద కన్నేసి నాడు , వాన్ని తప్పిస్తే వాళ్ళ నిద్దర్నీ , ఎలుకోవచ్చని ఈడి ఆశ "అంటూ ఇంకో మూల నుంచి ఇంకొందరు గుస గుసలు.
"పాపం వాడి పెళ్ళాం మొన్నే కదరా దోర లాంటి బిడ్డని కంది ఆ బిడ్డను చూసి మన గూడెం అంతా , మనకో వారసుడు వచ్చాడని అనుకున్నాం కదరా , ఈడు ఇప్పుడు అల్ల ఎంబడి పడితే ఆ పిల్లా,బిడ్డ సంగతి ఏందిరా " అన్నాడు నా పక్కన ఉన్న ఇంకొక డు.
కూచున్న వారిలో ముందు వరుసలో ఓ చంటోడికి పాలు పట్టిస్తున్న ఓ ముద్దు గుమ్మ కనిపించింది బహు శా ఆమె కావచ్చు ఆ గుడెపు పెద్దాయన కోడలు. చంటోడికి ఓ 8 నెలలో 9 నెలలో ఉండవచ్చు అనుకుంటా
ఆ బండ మీదున్న పెద్దలు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకొని ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నారు , ఆ గూడెం పెద్ద చేయి ఎత్తగానే అందరూ మాట్లాడం ఆపి అయన వైపు చూసారు ఎం చెప్తారో అని.
“మన గూడెం జనాలు తప్ప వేరే ఎవ్వరు చూడని , ఎక్కడి ప్రదేశం లో ఎక్కినందుకు వీల్ల ను చంపుడు పున్నం రోజున మన గంగమ్మ తల్లికి బలి ఇవ్వాలి , కానీ జంతు బలులు తప్ప జనాల్ని బలులు ఇచ్చేది మన గూడెం పెద్దలు ఎప్పుడో ఆపేశారు. అందుచేత ఈ మగోడికి 100 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను. ఈ శిక్ష మొన్నాడు పున్నమి రోజున అమలు చేయబడుతుంది. ఆ నూరు కొరడా దెబ్బలు తరువాత వాడు ఇంకా బతికుంటే అడివి బయటకు పంపుతాము లే కుంటే ఎ బండ మీదకు బతికుండగా ఎక్కాడో అదే బండ మీద ఈడి శవాన్ని పడుకోబెట్టి మన వన దేవతకు ఆహారంగా వదిలేద్దాం .