12-11-2018, 10:56 PM
194. 1
"చనిపోయిన వాళ్ళను తీసుకొని వచ్చి ఈ బండ మీద పెడతాము , అంటే వాళ్ళను అడివి తల్లికి ఆహారంగా వదిలేస్తాము, రెండు వారాల తరువాత వచ్చి ఆ బండ మీద మిగిలిన ఎముకలను అటువైపు నూకే సి ఆ బండను క్లీన్ చేస్తాము " అంటూ కీసర బాసరగా అరిచాడు.
ఇండియాలో ఇటువంటి సాంప్రదాయం ఎక్కడో నార్త్ ఇండియాలో ఉన్నట్లు తెలియడం వలన తను చెప్పింది అర్థం అయ్యింది . రాత్రి గాలికి వచ్చిన వాసన బండకు అటువైపు కుళ్లిన ఎముకల వాసన. అది వాళ్ళకు పవిత్ర స్థలం అని తెలిస్తే అక్కడికి వెళ్ళే వాళ్ళ మే కాదు. చీకటి పడడం వలన తొందరలో దాని మీదకు ఎక్కవలసి వచ్చింది.
నేను ఆలోచనలో ఉండడం తో వర్షా అంది "ఏమైంది , ఎందుకు వాళ్ళు మనల్ని కట్టేశారు"
"మనకు శ్మశానం ఎలాగో వాళ్ళకు ఈ బండ అలాగా అంట , శవాల్ని ఈ బండ మీద వదిలేసి జంతువులకు పక్షులకు ఆహారంగా వదిలేస్తారు అట , కొన్ని రోజుల తరువాత వచ్చి మిగిలిన ఎముకల్ని ఆ బండకు అటువైపు నూ కేస్తారు, వాళ్లకు ఇది పవిత్రం మైన స్థలం , వాళ్ళ జాతి వారు తప్ప వేరే వాళ్ళు ఈ స్థలానికి రావడం వాళ్లకు నచ్చదు , దాన్ని వాళ్ళు పెద్ద తప్పుగా పరిగణిస్తారు"
"మనం తెలియక చేసింది , తెలిసి చేసింది కాదుగా , ఆ విషయం వాళ్ళకు చెప్పు " అంది శ్రీ
మా కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా , మా ముగ్గురి కళ్లకు గంతలు కట్టి వాళ్ళ వెంట తీసుకొని వెళ్లసాగారు.
అందరి కంటే ముందు గూడెం పెద్ద , అయన వెనుక ఇంకొందరు పెద్దవాళ్లు వాళ్ళ వెనుక వయసులో ఉన్న యువకులు వాళ్ళ మద్యలో మమ్మల్ని నడిపించ సాగారు. మా బ్యాగులను వెనుక ఉన్న వాళ్ళు మోసుకొని రాసాగారు.
పట్టుకున్న కూనలు ఇద్దరు చాలా అందంగా ఉన్నారు , వాళ్ళను చంపకుండా మనమే పెండ్లి చేసుకొందాము. అంటూ వాళ్లలో వాళ్ళు ఎదో మాట్లాడు కొంటూ ముందుకు సాగిపో సాగారు
దాదాపు ఓ మూడు గంటలు ప్రయాణం చేసిన తరువాత వాళ్ళ గూడెం వచ్చింది అనుకుంటా, మా కళ్లకు కట్టిన గంతలు విప్పారు.
అడవికి మద్యలో చదునైన ప్రదేశం లో వెదురు , మట్టి తో గోడలు కట్టి ఆ గోడ పైన బోద వేసి కట్టిన పూరిల్లు ఉన్నాయి దాదాపు ఓ 45 దాకా ఉండవచ్చు.
మేము గూడెం లోనికి వెళ్ళగానే , లోపల పనులు చేసుకొంటు ఉన్న ఆడవాళ్ళు అంతా బయటకు వచ్చారు. ఆడవాళ్ళు పైన ఎటువంటి అడ్డంకి లేకుండా రొమ్ములు వదిలేశారు. కింద మాత్రం కొందరు చర్మం తో చుట్టుకున్నారు , ఇంకొందరు బట్టల తో చేసిన పోట్టి స్కర్ట్ లాంటి వాటిని మొలకు కట్టుకున్నారు.
మగవాళ్లు అందరికి కింద మొలకు మాత్రం అడ్డంగా చర్మం తోను , లేదా బట్టతోను గోచి లాగా కట్టుకున్నారు.
అందరూ మమ్మలి ఓ వింత ప్రాణులు చూచినట్లు చూడసాగారు , వర్షాను , మరి శ్రీ దగ్గర గూడెం లోని స్త్రీలు అందరూ జమకూడి ఇద్దరినీ పట్టి పట్టి చూడ సాగారు.
సరిగ్గా సూర్యుడు నడి మికి రావడం వలన , ఏకధాటిగా 3 గంటలు నడవడం వలన , అందరికి నీళ్ళు బాగా దప్పిక వేయ సాగింది , వాళ్ళ ఇద్దరి పరిస్థితి చూసి నీళ్ళు కావాలని గూడెం పెద్దను అడిగాను.
నా వైపు కోపంగా ఉరిమినట్లు చూసి , ఆ చూపులను అమ్మాయిల వైపు తిప్పి వాళ్ళ బాద గ్రహించి
"ఒసేవ్ నారి , ముంతతో నీళ్ళు తాయే " అంటూ అరిచాడు.