12-11-2018, 10:55 PM
193. 4
ఇంకో 5 రోజుల్లో పౌర్ణమి అనుకుంటా , పడుకున్న కొద్ది సేపటికి ఆకాశంలో చంద్రుడు తన చల్లని కిరణాలతో అరణ్యాన్ని చల్ల బరుస్తున్నాడు.
అలవాటు లేని ప్రాణులు , రోజంతా నడిచి అలిసి పోయి బ్యాగ్ లో దూరిన వెంటనే నిద్ర లోకి జారుకున్నారు.
అడివిలొంచి వచ్చే చల్లని గాలికి శరీరం సేద తీరుతుండగా , బండ పక్కనుంచి వచ్చే వాసన ఏమై ఉంటుందా అని బుర్ర ఆలోచిస్తుండగా నిద్ర లోకి జారుకున్నాను.
తీక్షణమైన సూర్య కిరణాలు శరీరాన్ని తాకుతుండగా మెలకువ వచ్చింది , దానికి తోడూ ఎదో సవ్వడి చెవులకు చేరుతుంటే, అడవిలో ఈ సందడి ఎక్కడ నుంచి అనుకొంటూ టక్కున లేచి కుచోన్నాను స్లీపింగ్ బ్యాగ్ తో సహా.
నా కర్నబెరిని చేరిన సవ్వడి ఎక్కడినుంచి వస్తుందా అని బండ కింద వైపు చూసాను.
ఎ సౌండ్ కైతే నిద్ర లేచాను అదో సౌండ్ నా పక్కన పవళించిన ఇద్దరు సుందరాంగులను కుడా నిద్ర లేపినట్లు ఉంది , నేను లేచిన ఓ ౩౦ సెకండ్స్ కు నాతొ పాటు లేచి నేను చుసిన వైపే చూసి భయం తో కూడిన ఆశ్చర్యం తో నోరెళ్ళ బెట్టా రు.
దాదాపు ఓ ౩౦ మంది దాకా కోయవాళ్లు తమ బల్లెంతో బండ కింద నిలబడి ఎదో గుస గుస లాడ సాగారు. మేము లేచి కూచోవడం చూసి వాళ్ళల్లో పెద్దగా ఉన్న వ్యక్తీ చేతి కర్రతో మమ్మల్ని కిందకు దిగ మని సైగ చేసాడు.
"శివా , వీళ్ళు ఎవరు , ఇక్కడెం చేస్తున్నారు , మనలని ఎం చేయరు కదా ఇప్పుడు " అంది వర్సా
"వీళ్ళ గూడెం ఇక్కడే ఎక్కడో కొద్ది దూరం లో ఉన్నట్లు ఉంది , వాళ్లకు అపకారం చేయనంత వరకు మనల్ని ఏమీ అనరు , కిందకు దిగండి చూద్దాం" అంటూ స్లీపింగ్ బ్యాగ్ లోంచి బయటకు వచ్చి దాన్ని ఫోల్డ్ చేసి నా బ్యాగ్ లో పెట్టాను.
వర్షా , శ్రీ ఇద్దరు కూడా వాల్లు పడుకున్న బ్యాగ్ లు సర్దే సి నాతొ పాటు కిందకు దిగారు.
మేము కిందకు దిగీ దిగగానే వాళ్ళల్లో దృఢంగా ఉన్న ఓ నలుగురు వచ్చి నా చేతులు వెనక్కు విరిచి కట్టారు. అడ పిల్లల్ని ఇద్దరినీ జతగా వాళ్ళ చేతులు కట్టేశారు.
వాళ్ళు మాట్లేడేది గోండుల భాష కొద్దిగా అర్థం అవుతుంది , దానికి తోడూ కొద్దిగా సైగల చేయడం వలన కమ్యూనికేషన్ కి ప్రాబ్లమే లేకుండా పోయింది , కానీ సౌలభ్యం కోసం ఇక్కడ యధా విధిగా మాట్లాడినట్లు రాస్తున్నాను
"ఎందుకు కట్టేశారు అని అడుగుతూ చేతులతో సైగ చేసాను"
వాళ్ళల్లో పెద్దగా ఉన్న వ్యక్తీ నా ముందుకు వచ్చి
"మీరు చేసిన తప్పుకు ఇక్కడే నరికేయాలని , కానీ వచ్చే రెండు రోజుల్లో పున్నం వస్తుంది , అంత వరకు మిమ్మల్ని మా గూడెం లో కట్టేస్తాం" అంటూ చంద్రుడి వైపు చంపించాడు
"ఇంతకీ మేము చేసిన తప్పేంటి "
"ఈ బండ ఏంటో తెలుసా" అంటూ బండ వైపు చుపించాడు
"తెలియదు " అన్నట్లు తల ఊపాను.